Sun 09:16 హమాస్‌కు నెతన్యాహు వార్నింగ్.. మంచిమాటలతో వింటారా? బలప్రయోగం చేయమంటారా? ట్రంప్ శాంతి ప్రణాళికకు హమాస్ పాక్షిక అంగీకారం హమాస్‌ను నిరాయుధీకరణ చేస్తామన్న నెతన్యాహు గాజా నుంచి పూర్తిగా వెనక్కి తగ్గేది లేదని స్పష్టీకరణ కొద్ది రోజుల్లో బందీలందరినీ విడిపిస్తామని ప్రకటన సోమవారం ఈజిప్టులో ఇజ్రాయెల్-హమాస్ చర్చలు Read full story
Tue 18:42 పార్టీ బలోపేతమే లక్ష్యంగా... కేసీఆర్ మరో కీలక సమావేశం ఏర్పాటు ఈ నెల 27న తెలంగాణ భవన్‌లో అత్యున్నత స్థాయి సమావేశం పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా భేటీ భవిష్యత్ పోరాటాలకు శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్న గులాబీ బాస్ Read full story
Tue 18:38 వెంకట్రామిరెడ్డి డిస్మిస్‌పై తీవ్రస్థాయిలో స్పందించిన జగన్ ఉద్యోగ సంఘ నేత వెంకట్రామిరెడ్డిని డిస్మిస్ చేసిన సర్కారు... మండిపడ్డ జగన్ ప్రశ్నించే గొంతుకలను ప్రభుత్వం అణిచివేస్తోందని ఆరోపణ హామీలు నెరవేర్చలేక భయంతోనే చంద్రబాబు కక్ష సాధింపు చర్యలు అంటూ ఆగ్రహం అశోక్ బాబు విషయంలో ఓ నీతి, ఇతరులకు మరో నీతా అని ప్రశ్న Read full story
Tue 18:37 హైదరాబాద్‌లో ప్రాణాలు తీసిన రీల్స్ వ్యామోహం రీల్స్ చేస్తూ కిందపడిన 14 ఏళ్ల బాలుడు రెయిలింగ్‌పై ఫీట్స్ చేస్తుండగా కిందపడిన బాలుడు నాచారం, మల్లాపూర్ గాంధీ బొమ్మ సమీపంలో విషాదం Read full story
Tue 18:14 నటనలో దిట్ట.. సంస్కారంలో సున్నా: ప్రకాశ్ రాజ్‌పై నటుడు నాగ మహేశ్ విమర్శనాస్త్రాలు శ్రీరాముడిని ప్రకాశ్ రాజ్ అవహేళన చేయడంపై నాగ మహేశ్ మండిపాటు వెకిలి వ్యాఖ్యలు ఆయన ఉన్మాదానకి పరాకాష్ఠ అని విమర్శ మోదీ, బీజేపీపై వ్యతిరేకతను ఒక మతంపై ద్వేషంగా మార్చుకున్నారని ఆరోపణ Read full story
Tue 18:10 ఎయిరిండియా విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయాడు.. ఇప్పుడు బ్రిటన్ ప్రభుత్వం పొమ్మంటోంది! విమాన ప్రమాదంలో భార్యాబిడ్డలను కోల్పోయిన భారతీయుడు యూకే నుంచి బహిష్కరణ ముప్పు ఎదుర్కొంటున్న సేఠ్‌వాలా మానవతా దృక్పథంతో చేసిన అభ్యర్థనను తిరస్కరించిన హోం ఆఫీస్ ఇండియాకు వెళ్లలేనని, ఇక్కడే జీవితం మొదలుపెడతానని ఆవేదన Read full story
Tue 18:09 హర్మూజ్ జలసంధి దాటిస్తామంటూ అధికారుల రూపంలో ఘరానా మోసం హర్మూజ్ జలసంధికి ఇరువైపులా నిలిచిపోయిన ఇంధన నౌకలు క్రిప్టోకరెన్సీ చెల్లిస్తే బదులుగా నౌకలను హర్మూజ్ దాటిస్తామంటున్న దోపిడీదారులు ఇరాన్ అధికారులమంటూ నమ్మబలుకుతున్న దోపిడీదారులు Read full story
Tue 17:59 ఇక ఆరు రోజులే... చివరి దశకు రామ్ చరణ్ 'పెద్ది' షూటింగ్ అప్ డేట్ ఇచ్చిన దర్శకుడు బుచ్చిబాబు సానా తనకు స్ఫూర్తినిచ్చిన పాత్ర పెద్ది అని దర్శకుడు బుచ్చిబాబు వెల్లడి రూరల్ స్పోర్ట్స్ డ్రామాగా వస్తున్న చిత్రం పహిల్వాన్‌గా రామ్ చరణ్ హీరోయిన్ గా జాన్వీ కపూర్... ఏఆర్ రెహమాన్ సంగీతం Read full story
Tue 17:44 ఢిల్లీలో అమెజాన్ డెలివరీ ఫ్రాడ్ గుట్టురట్టు ఢిల్లీలో అమెజాన్ ఆన్‌లైన్ డెలివరీలో భారీ మోసం రూ. 35 లక్షల విలువైన 50 ఐఫోన్ల ఆర్డర్ మాయం డెలివరీ ఏజెంట్‌తో సహా ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు నిందితుల నుంచి రూ. 10 లక్షల విలువైన 14 ఐఫోన్లు స్వాధీనం సులభంగా డబ్బు సంపాదించేందుకే ఈ నేరం చేసినట్లు వెల్లడి Read full story
Tue 17:35 మోదీని ఉగ్రవాది అనలేదు.. నా వ్యాఖ్యలను వక్రీకరించారు: మల్లికార్జున ఖర్గే ప్రభుత్వమే ప్రజలను, సంస్థలను భయభ్రాంతులకు గురిచేస్తోందని చెప్పానన్న ఖర్గే ఎన్నికల సంఘం బీజేపీ అనుబంధ కార్యాలయంలా పనిచేస్తోందని ఆరోపణ మహిళా రిజర్వేషన్ బిల్లును కాంగ్రెస్ వ్యతిరేకించలేదని వెల్లడి డీలిమిటేషన్‌తో ముడిపెట్టడాన్నే వ్యతిరేకించామని స్పష్టీకరణ దర్యాప్తు సంస్థలను, ధనబలాన్ని కేంద్రం దుర్వినియోగం చేస్తోందని ఆగ్రహం Read full story