Sat 12:17 కనుమరుగయ్యాయనుకుంటే.. 40 ఏళ్ల తర్వాత కనిపించిన అరుదైన పక్షులు! చెన్నై అడయార్ తీరంలో రెండు అరుదైన పక్షి జాతుల ప్రత్యక్షం దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత కనిపించిన ఆయిస్టర్‌క్యాచర్, సాండర్స్ టెర్న్ ఒకప్పుడు తమిళనాడు తీరంలో విరివిగా కనిపించే పక్షులు ఆవాసాల విధ్వంసంతో కనుమరుగైన వైనం పర్యావరణ పునరుజ్జీవనానికి ఇది సంకేతమంటున్న నిపుణులు Read full story
Fri 14:35 పెళ్లికి ఒప్పుకోలేదని బలవంతంగా హెచ్ఐవీ రక్తం ఎక్కించిన ఉన్మాది... యువతి ఆత్మహత్య ప్రియుడు హెచ్‌ఐవీ రక్తం ఎక్కించాడన్న మనస్తాపంతో యువతి ఆత్మహత్య హైదరాబాద్ పోచారం ఐటీ కారిడార్ పరిధిలో ఈ విషాద ఘటన యువకుడికి హెచ్ఐవీ పాజిటివ్ పెళ్లి రద్దయిందన్న కోపంతో యువతికి బలవంతంగా తన రక్తం ఎక్కించిన ప్రియుడు నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story
Fri 14:34 గుంపు మేస్త్రీ అంటూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా కల్వకుంట్ల కవిత ఘాటు విమర్శలు జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భారీ ఎత్తున అవినీతి జరుగుతోందన్న కవిత ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో రేవంత్ కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయని ఆరోపణ నిధులు దారిమళ్లిస్తున్నారంటూ విమర్శలు Read full story
Fri 14:20 వరుణ్ తేజ్ ‘కొరియన్ కనకరాజు’... ఫస్ట్ సింగిల్ ప్రోమో వచ్చేసింది! ‘కొరియన్ కనకరాజు’ నుంచి మొదటి పాట ‘కమ్సాహంనిదా’ సాంగ్ ప్రోమో రిలీజ్ సిద్ శ్రీరామ్ పాడిన పూర్తి పాట రేపు విడుదల హారర్ కామెడీగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చిత్రం దక్షిణ కొరియాలో జరగనున్న చివరి షెడ్యూల్ Read full story
Fri 14:14 లాస్ ఏంజెల్స్ రోడ్లపై టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కారు... వీడియో పంచుకున్న ఎలాన్ మస్క్ లాస్ ఏంజెల్స్ రోడ్లపై పరుగులు తీసిన టెస్లా ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్ కారు పూర్తిగా ఏఐతో నడిచే రోబోట్యాక్సీ ఫుల్ సెల్ఫ్-డ్రైవింగ్ 14.3 వెర్షన్‌తో మరింత మెరుగైన భద్రత, వేగం Read full story
Fri 13:41 ఆర్సీబీ జెర్సీతో కొడుకు బారసాల.. 'విరాట్' అని నామకరణం.. వీడియో వైరల్! మహారాష్ట్ర జంట తమ కొడుక్కి 'విరాట్' అని నామకరణం ఆర్సీబీ థీమ్‌తో వినూత్నంగా బారసాల వేడుక ఆర్సీబీ జెర్సీపై పేరును రివీల్ చేసిన తల్లిదండ్రులు తల్లి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన వీడియో వైరల్ ఈ క్రియేటివిటీపై నెటిజన్ల ప్రశంసల వర్షం Read full story
Fri 13:28 మాచర్ల ప్రభుత్వ ఉద్యోగినిపై రేప్ కేసులో ఊహించని ట్విస్ట్! మాచర్ల అత్యాచారం కేసులో కొత్త కోణం నిందితుడు గుర్తు తెలియని వ్యక్తి కాదు.. బాధితురాలి ప్రియుడే స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన వ్యక్తిగా గుర్తింపు పోలీసులను తప్పుదోవ పట్టించినట్లు విచారణలో వెల్లడి టెక్నాలజీ ఆధారంగా నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Fri 13:16 ఢిల్లీ రాజకీయాల్లోకి నితీశ్ కుమార్.. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణం రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణస్వీకారం చేసిన నితీశ్ కుమార్ త్వరలో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానని వెల్లడి నాలుగు చట్టసభల్లో పనిచేసిన నేతగా అరుదైన రికార్డు ఇటీవల ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిన నితీశ్ ఇకపై ఢిల్లీలోనే ఉండి పనిచేస్తానని స్పష్టీకరణ Read full story
Fri 13:10 పంత్ భాయ్ చెప్పాడు.. నేను కొట్టాను: లక్నో హీరో ముకుల్ చౌదరి కేకేఆర్‌పై లక్నో సూపర్‌జెయింట్స్‌కు ఉత్కంఠభరిత విజయం చివరి బంతికి మ్యాచ్ గెలిపించిన యువ బ్యాటర్ ముకుల్ చౌదరి కెప్టెన్ రిషబ్ పంత్ ఇచ్చిన సలహానే తన ప్రదర్శనకు కారణమన్న ముకుల్ అతిగా ఆలోచించకుండా ప్రశాంతంగా ఆడమని పంత్ చెప్పాడని వెల్లడి Read full story
Fri 13:08 గుడివాడ టెక్కీ దారుణ హత్య: హర్యానాలో రక్తపు మడుగులో ఋషికేష్! పంచకులలో పది రోజుల క్రితం ఉద్యోగంలో చేరిన బుషికేష్ నివాస గదిలో రక్తపు మడుగులో పడి ఉన్న బుషికేష్ హత్యకు గురైనట్టు ప్రాథమిక సమాచారం Read full story