-
సినిమానే చచ్చిపోతుంది.. ఈ గొడవలు ఆపండి: అభిమానులకు పవన్ విజ్ఞప్తి
- సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్‌పై తొలిసారి స్పందించిన పవన్
- అందరం కలిస్తేనే సినిమా బతుకుతుందని, గొడవలు ఆపాలని పిలుపు
- ఎన్టీఆర్, ప్రభాస్, చరణ్ సహా అందరు హీరోల పనితనాన్ని గౌరవిస్తానన్న పవన్
- ట్రోలింగ్ వల్ల దేవర, గేమ్ ఛేంజర్ వంటి చిత్రాలు నష్టపోతున్నాయని ఆవేదన
- అభిమానుల మధ్య విద్వేషాలు వద్దని, సానుకూల దృక్పథం పెంచుకోవాలని విజ్ఞప్తి
-
విజయవాడలో ఉగ్ర కలకలం... ముగ్గురు యువకుల అరెస్ట్
- ఏపీలో ఉగ్రవాద సంబంధాలపై ముగ్గురు యువకుల అరెస్ట్
- ఐసిస్, ఏక్యూఐఎస్‌తో సంబంధాలున్నట్లు పోలీసుల అనుమానం
- సోషల్ మీడియా ద్వారా యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షిస్తున్న ముఠా
- పాకిస్థాన్ నుంచి నిధులు అందుతున్నట్లు గుర్తించిన కౌంటర్ ఇంటెలిజెన్స్
- నిందితులకు ఏప్రిల్ 6 వరకు జ్యుడీషియల్ రిమాండ్
-
గ్యాస్ రీఫిల్ బుకింగ్ గడువు మరోసారి పెంపు
- రెండు సిలిండర్లు ఉన్నవారు 35 రోజుల తర్వాత బుక్ చేయాలి
- ఉజ్వల్ యోజన కింద ఉన్న వారు 45 రోజులకు బుక్ చేయాలి
- సింగిల్ సిలిండర్ ఉంటే 25 రోజుల తర్వాత బుక్ చేయవచ్చు
-
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని చులకనగా చూడకండి: మల్లు భట్టివిక్రమార్క
- బడ్జెట్‌లో ఏం తప్పు చేశామని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోందన్న ఉపముఖ్యమంత్రి
- కుటుంబ పెద్ద మరణిస్తే ఆర్థిక సమస్యలు ఉండకూడదని బీమా సౌకర్యం కల్పించామన్న భట్టి
- ప్రజల జీవితాల్లో మార్పులు తీసుకురావడమే లక్ష్యంగా పని చేస్తున్నామని వెల్లడి
-
ఆర్డీటీకి తొలగిన ప్రధాన అడ్డంకి... మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన మాంచో ఫెర్రర్
- ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ అనుమతుల పునరుద్ధరణ
- ఆర్డీటీకి విదేశీ నిధుల స్వీకరణకు మార్గం సుగమం
- కేంద్రంతో మాట్లాడి సమస్యను పరిష్కరించిన మంత్రి లోకేశ్
- మంత్రి లోకేశ్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆర్డీటీ నిర్వాహకుడు ఫెర్రర్
- గతంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకున్న నారా లోకేశ్
-
బోర్డర్ లో 'కాఫీ షాప్' తెరిచిన భారత సైన్యం
- అరుణాచల్ సరిహద్దు గ్రామాల్లో ఆర్మీ ప్రత్యేక కేఫ్
- పాత బ్రైలీ బ్రిడ్జిపై 'బోర్డర్ బ్రూ కేఫ్' ఏర్పాటు
- మోన్పా గిరిజనులకు ఉపాధి, పర్యాటకాభివృద్ధే లక్ష్యం
- 'ఆపరేషన్ సద్భావన'లో భాగంగా 31 రోజుల్లో నిర్మాణం
- స్థానికులతో సైనిక సంబంధాలు బలపర్చడమే ధ్యేయం
-
ఇది తెలుగుదేశం పార్టీ 3.0 వెర్షన్.. మధ్యవర్తులు ఉండరు: మంత్రి నారా లోకేశ్
- మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇంఛార్జ్‌లకు శిక్షణా తరగతులు
- ‘కాఫీ కబుర్లు’ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్
- క్షేత్రస్థాయిలో పనిచేసే కార్యకర్తలకు నేరుగా గుర్తింపు
- ‘మై టీడీపీ’ యాప్‌తో పనితీరు పర్యవేక్షణ.. మధ్యవర్తులకు చెక్
- పార్టీ పదవులకు కాలపరిమితి.. కొత్త వారికి అవకాశం కల్పించాలని నిర్ణయం
-
హర్మూజ్ జలసంధిని దాటాడానికి ఏ దేశం అనుమతి అవసరం లేదు: భారత్
- హర్మూజ్ జలసంధిని దాటడానికి ఇరాన్ అనుమతి తీసుకున్నారా అని మీడియా ప్రశ్న
- జలసంధి అంతర్జాతీయ నౌకాయాన ఒప్పందం పరిధిలోకి వస్తుందన్న కేంద్రం
- ఏ నౌకలకైనా స్వేచ్ఛా ప్రయాణం ఉంటుందన్న కేంద్రం
-
ఐపీఎల్ 2026: ఆర్‌సీబీతో జతకట్టిన 'నందిని'
- ఐపీఎల్ 2026 సీజన్‌కు ఆర్‌సీబీతో నందిని ఒప్పందం
- క్రీడలను ప్రోత్సహించేందుకే ఈ భాగస్వామ్యం అని తెలిపిన కేఎంఎఫ్
- డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న రాయల్ ఛాలెంజర్స్
- చిన్నస్వామి స్టేడియం వద్ద పటిష్ట భద్రతా, ట్రాఫిక్ ఏర్పాట్లు
- డిజిటల్ టికెట్లు ఉన్నవారికే స్టేడియంలోకి ప్రవేశం
-
మూడేళ్లుగా వరల్డ్ బ్యాంకు 'రెడ్' కేటగిరీలో బంగ్లాదేశ్... కారణం ఇదే!
- ఆహార ద్రవ్యోల్బణంలో 'రెడ్' కేటగిరీ నుంచి బయటపడని బంగ్లాదేశ్
- ఇప్పటికీ ఇదే పరిస్థితి కొనసాగుతోందని ప్రపంచ బ్యాంకు నివేదిక
- ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడంలో బంగ్లా విఫలమైందని నిపుణుల విశ్లేషణ
- పెరిగిన ధరలతో పేద, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు
- ఫిబ్రవరిలో ఆహార ద్రవ్యోల్బణం 13 నెలల గరిష్ఠానికి చేరినట్లు అధికారిక గణాంకాలు