కాకినాడలో ప్రేమించిన బాలికను బ్లేడ్ తో గొంతుకోసి చంపేసిన యువకుడు
- ఆపై రైలుకిందపడి ఆత్మహత్య
- కాకినాడ జిల్లా పనసపాడులో ఘోరం
- మంగళవారం అర్ధరాత్రి గ్రామంలోని ఆలయం వద్ద ఘటన
ఏం జరిగిందో ఏమో కానీ మంగళవారం అర్ధరాత్రి అశోక్ ఆ బాలికను పనసపాడులోని సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయం వద్దకు తీసుకు వెళ్లాడు. వెంట తెచ్చుకున్న బ్లేడ్ తో బాలిక గొంతుకోసి హత్య చేశాడు. అనంతరం వేట్లపాలెం సమీపంలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై బాధితురాలి తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.