01 Wed 18:13 బాలయ్య, షారుఖ్, మోహన్‌లాల్.. అందరినీ అభినందించిన రామ్ చరణ్ 71వ జాతీయ అవార్డుల విజేతలకు శుభాకాంక్షలు ‘భగవంత్ కేసరి’ టీమ్‌ను అభినందించిన రామ్ చరణ్ ఉత్తమ నటుడు షారుఖ్‌కు ప్రత్యేకంగా విషెస్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత మోహన్‌లాల్‌కు ప్రశంసలు
02 Tue 07:34 వరల్డ్ కప్‌లో లియోనెల్ మెస్సీ విశ్వరూపం.. పలు రికార్డులు బద్దలు కొడుతూ ఆల్‌టైమ్ హిస్టరీ! ఫిఫా వరల్డ్ కప్ గ్రూప్-జె మ్యాచ్‌లో ఆస్ట్రియాపై 2-0 తేడాతో అర్జెంటినా విజయం రెండు గోల్స్‌తో వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా మెస్సీ రికార్డు జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ పేరిట ఉన్న 16 గోల్స్ రికార్డును బద్దలు కొట్టిన అర్జెంటీనా కెప్టెన్ మెగా టోర్నీలో నాకౌట్ దశకు చేరిన డిఫెండింగ్ ఛాంపియన్స్ పలు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకున్న మెస్సీ
03 Tue 07:28 ఫ్లిప్ కార్ట్ గోట్ సేల్ డేట్ ఫిక్స్ జూలై 4 నుంచి అందరికీ అందుబాటులోకి ప్లస్, బ్లాక్ సభ్యులకు జూలై 3 నుంచే ముందస్తు యాక్సెస్ ఐసీఐసీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, హెచ్‌ఎస్‌బీసీ కార్డులపై 10 శాతం తక్షణ డిస్కౌంట్ ఐఫోన్ 17, శాంసంగ్ ఫోన్లపై ప్రత్యేక ఆఫర్లు
04 Tue 07:13 ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్! టీజీ20లో వరంగల్ వారియర్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో విజయం 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసిన వరంగల్ వారియర్స్ 32 బంతుల్లోనే వరంగల్ కెప్టెన్ అమన్ రావు సెంచరీ 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ
05 Tue 07:09 వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న ఏపీ సీఎం చంద్రబాబు బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్య తల్లి పేరుతో బాలయ్య... తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
06 Tue 07:01 తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
07 Tue 06:56 ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు 1.8 లక్షల టన్నుల యూరియా, డీఏపీ, సల్ఫర్ దిగుమతి కృష్ణపట్నం, కాకినాడతో పాటు ఒడిశా, గుజరాత్ పోర్టులకు చేరుకోనున్న నౌకలు జూన్ 22 నాటికి దేశంలో 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఖరీఫ్ సీజన్ సాగుకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
08 Tue 06:34 ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులే మరో 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలు మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు
09 Tue 06:30 లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటన మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం భవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్
10 Mon 23:43 రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య