01 Tue 07:11 మంచిర్యాలలో వందేభారత్ రైలుకు స్టాప్ మంచిర్యాల రైల్వే స్టేషన్‌లో వందేభారత్ రైలు స్టాపేజీని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ మరో రెండు వందేభారత్ రైళ్లను నడిపేందుకు ప్రతిపాదనలు సిద్దమయ్యాయన్న మంత్రి బండి సంజయ్ రూ.3.5కోట్ల వ్యయంతో మంచిర్యాలలో ఫుట్ ఓవర్ బ్రిడ్జికి బండి సంజయ్ హామీ
02 Tue 16:12 అది కాపు ఆత్మీయ సభ కాదు.. రాజకీయ నిరుద్యోగుల ఆర్తనాద సభ: వైసీపీపై సానా సతీశ్ విమర్శలు సాయికృష్ణ కేసులో పవన్ వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరిస్తున్నారన్న సానా సతీశ్ నేరస్తులకు కులం రంగు పులమొద్దనే పవన్ చెప్పారన్న సతీశ్ కాపులకు రిజర్వేషన్లను ఇవ్వలేను అని జగన్ చెప్పలేదా అని ప్రశ్న
03 Tue 16:06 మెగాస్టార్ ప్రశంసలకు సమంత ఫిదా.. కానీ చిరంజీవి ట్వీట్‌లో ఓ ఆసక్తికర లీక్! 'మా ఇంటి బంగారం' చిత్రాన్ని మెచ్చుకున్న మెగాస్టార్ చిరంజీవి సమంత నటన, చీరకట్టులో యాక్షన్ సీన్లను ప్రత్యేకంగా ప్రశంసించిన చిరు చిరంజీవికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన సమంత సమంత-రాజ్ 'కొత్త అధ్యాయం' గురించి చిరు చేసిన వ్యాఖ్యతో కొత్త చర్చ సమంత ప్రెగ్నెన్సీని చిరంజీవి కన్ఫర్మ్ చేశారంటూ నెట్టింట ప్రచారం
04 Tue 16:00 టీ20 బౌలింగ్ ర్యాంకుల్లో శ్రీచరణి నంబర్ వన్.. ఏపీ గర్విస్తోందన్న మంత్రి లోకేశ్ మహిళల టీ20 ర్యాంకులు విడుదల చేసిన ఐసీసీ బౌలింగ్ విభాగంలో శ్రీచరణికి అగ్రస్థానం టీ20 ప్రపంచకప్‌లో అద్భుత ప్రదర్శనతో టాప్ ర్యాంకు మూడు మ్యాచ్‌లలోనే 10 వికెట్లు పడగొట్టిన భారత స్పిన్నర్ అభినందనలు తెలిపిన ఏపీ మంత్రి నారా లోకేశ్
05 Tue 15:46 తెలంగాణ హౌసింగ్ బోర్డ్ బంపర్ ఆఫర్.. పేరు సూచిస్తే లక్ష రివార్డ్ హైదరాబాద్‌లో లక్ష ఇళ్ల నిర్మాణానికి భారీ పథకం పథకానికి మంచి పేరు సూచిస్తే లక్ష రూపాయల నగదు బహుమతి తెలంగాణ హౌసింగ్ బోర్డ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సూచనలు పంపాలి జూన్ 28వ తేదీ తుది గడువు
06 Tue 15:41 సీఎం రేవంత్ కోసం కేంద్రమంత్రులతో సమావేశాలు ఏర్పాటు చేశా: కిషన్‌రెడ్డి రేవంత్‌రెడ్డి రెండుసార్లు లేఖ రాసినట్లు వెల్లడించిన కిషన్ రెడ్డి జూన్ 22న అశ్వినీ వైష్ణవ్‌తో సమావేశం ఏర్పాటు చేసినట్లు వెల్లడి ఇవాళ ఖట్టర్, అశ్విని వైష్ణవ్‌తో సంయుక్త భేటీ జరిగినట్లు తెలిపారు సమావేశాలు సానుకూల వాతావరణంలో జరిగాయని వెల్లడి తెలంగాణ అభివృద్ధికి ఎప్పుడూ కృషి చేస్తానన్న కేంద్ర మంత్రి
07 Tue 15:38 చైనాలో వింత దృశ్యం.. పవర్ చార్జింగ్ కోసం మోకాళ్లపై కూర్చుని రోబో భిక్షాటన! సిచువాన్ ప్రావిన్స్ వీధుల్లో హ్యూమనాయిడ్ రోబో భిక్షాటన డొనేషన్ ప్లేట్, క్యూఆర్ కోడ్‌తో వినూత్నంగా అభ్యర్థన ఇది మార్కెటింగ్ స్టంటా అని సోషల్ మీడియాలో జోరుగా చర్చ
08 Tue 15:33 బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లు.. నగదు కొరతకు ఆర్‌బీఐ చెక్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి రూ.1.41 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేసిన ఆర్‌బీఐ ఏడు రోజుల వేరియబుల్ రేట్ రెపో వేలం ద్వారా నగదు లభ్యత పెంపు జీఎస్టీ చెల్లింపుల కారణంగా ఏర్పడిన నగదు లోటును అధిగమించేందుకు చర్యలు
09 Tue 15:24 ఇంజినీరింగ్ లేదు.. ఎంబీఏ పూర్తి కాలేదు.. ఇప్పుడు వాట్సాప్‌కు బాస్! వాట్సాప్ కొత్త సీఈవోగా భారతీయుడు కునాల్ షా ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసిన కునాల్ షా ఎంబీఏ చదువును మధ్యలోనే వదిలేసిన వైనం 2010లో ఫ్రీచార్జ్ స్థాపన 2018లో క్రెడ్ ప్రారంభం... అనతికాలంలోనే విజయవంతం
10 Tue 15:20 అంతా అయిపోయింది... అసెంబ్లీలో స్టాలిన్‌ను అనుకరించిన ముఖ్యమంత్రి విజయ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై తీవ్ర వాగ్వాదం డీఎంకేపై తీవ్ర ఆరోపణలు చేసిన ముఖ్యమంత్రి విజయ్ స్టాలిన్ మేనరిజంను అనుకరించి చూపించిన విజయ్ ముఖ్యమంత్రి ప్రసంగానికి నిరసనగా డీఎంకే ఎమ్మెల్యేల వాకౌట్ అవినీతి కేసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్న ముఖ్యమంత్రి