• చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి: జగన్
    Wed 12:42

    చంద్రబాబు దేంట్లోనైనా దూకి చావాలి: జగన్

    • చంద్రబాబు నియోజకవర్గంలో కూడా రైతులు ఎరువుల కోసం బారులు తీరుతున్నారన్న జగన్
    • ప్రభుత్వం బ్లాక్ మార్కెట్‌ను ప్రోత్సహిస్తోందని మండిపాటు
    • మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ధ్వజం
  • హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. నౌక దాటాలంటే రూ.16 కోట్లు కట్టాల్సిందే!
    Mon 08:11

    హర్మూజ్ జలసంధిలో ఇరాన్ కొత్త మెలిక.. నౌక దాటాలంటే రూ.16 కోట్లు కట్టాల్సిందే!

    • హర్మూజ్ జలసంధిలో ప్రయాణానికి భారీ రుసుము ప్రతిపాదన
    • ఒక్కో నౌక నుంచి 2 మిలియన్ డాలర్లు వసూలుకు ఇరాన్ ప్లాన్
    • యుద్ధ వ్యయాల భర్తీకే ఈ నిర్ణయమంటున్న ఇరాన్
    • అంతర్జాతీయ వాణిజ్యం, చమురు ధరలపై తీవ్ర ప్రభావం తప్పదని ఆందోళన
    • ఇరాన్ చర్యను వ్యతిరేకిస్తున్న అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్
  • గల్ఫ్ ప్రయాణికులకు గమనిక.. నేడు 30 విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా
    Mon 08:00

    గల్ఫ్ ప్రయాణికులకు గమనిక.. నేడు 30 విమానాలు నడుపుతున్న ఎయిర్ ఇండియా

    • జెడ్డా, మస్కట్, రియాద్‌లకు కొనసాగుతున్న షెడ్యూల్డ్ సర్వీసులు
    • యూఏఈ, సౌదీ అరేబియాకు 12 ప్రత్యేక విమానాలు
    • దమామ్, దోహా, కువైట్ సహా పలు మార్గాల్లో విమానాల రద్దు
    • బాధిత ప్రయాణికులకు రీ-బుకింగ్, పూర్తి రీఫండ్ అవకాశం
  • ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు
    Mon 07:53

    ఇరాన్ యుద్ధం ట్రంప్ తప్పిదమే.. సీఐఏ మాజీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు

    • ఇరాన్‌తో యుద్ధానికి ట్రంప్ మొండి వైఖరే కారణమన్న సీఐఏ మాజీ చీఫ్
    • అమెరికా ఊబిలో చిక్కుకుపోయిందని వ్యాఖ్య
    • ఇరాన్ శక్తిని అంచనా వేయడంలో వైట్‌హౌస్ విఫలమైందని విమర్శ
    • గల్ఫ్ సంక్షోభంపై పెరుగుతున్న అంతర్గత వ్యతిరేకత
    • సరిహద్దుల్లో అమెరికా బలగాలకు పెంటగాన్ హై అలర్ట్
  • విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్
    Mon 07:29

    విద్యుత్ కేంద్రాలపై దాడి చేయాలని చూస్తే హర్మూజ్ జలసంధిని శాశ్వతంగా మూసివేస్తాం.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్

    • ట్రంప్ హెచ్చరికలతో గల్ఫ్‌లో పెరిగిన ఉద్రిక్తత
    • తమ విద్యుత్ కేంద్రాలను తాకితే అమెరికా బేస్‌లే లక్ష్యం అన్న ఇరాన్
    • బ్యారెల్ ముడిచమురు ధర 119 డాలర్లకు చేరిక
    • గడువు సమీపిస్తుండటంతో మిత్రదేశాలతో అమెరికా అత్యవసర చర్చలు
  • ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు: శర్వానంద్
    Mon 07:09

    ఇప్పుడు ఇండస్ట్రీ పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు: శర్వానంద్

    • ఇండస్ట్రీ ప్రస్తుత పరిస్థితిపై స్పందించిన హీరో శర్వానంద్
    • నిర్మాతలు దగ్గరుండి పనిచేస్తేనే మంచి సినిమాలు వస్తాయి
    • దిల్ రాజు, బన్నీ వాసులను ఉదాహరణగా చూపిన శర్వా
    • ‘బైకర్’ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో వ్యాఖ్యలు
  • కన్నవారిని వదిలేస్తే జీతంలో కోత.. తెలంగాణలో కొత్త చట్టం
    Mon 07:08

    కన్నవారిని వదిలేస్తే జీతంలో కోత.. తెలంగాణలో కొత్త చట్టం

    • కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాల్లో కోత
    • 'టీఈఏఎంపీఎస్-2026' పేరుతో తెలంగాణ ప్రభుత్వం కొత్త చట్టం
    • జీతంలో 15 శాతం లేదా రూ.10,000 తల్లిదండ్రుల ఖాతాకు జమ
    • తల్లిదండ్రుల ఫిర్యాదుపై 45 రోజుల్లోనే విచారణ, పరిష్కారం
    • నేటి కేబినెట్ భేటీలో బిల్లుకు ఆమోదం లభించే అవకాశం
  • తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం
    Mon 06:49

    తెలంగాణ వాహనదారులకు గుడ్‌న్యూస్.. నేడు 'వాహన్' సేవలు ప్రారంభం

    • ఆఫీసులకు వెళ్లే పనిలేకుండా రిజిస్ట్రేషన్లు
    • ఆన్‌లైన్ ద్వారానే పన్నులు, ఫీజుల చెల్లింపు
    • ఇతర రాష్ట్రాలకు వెళ్లినా ఎన్‌వోసీ అవసరం లేదు
    • దశలవారీగా పాత వాహనాల డేటా అనుసంధానం
  • వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు
    Mon 06:48

    వరుణ్ తేజ్ లవ్ స్టోరీపై నిహారిక ఆసక్తికర వ్యాఖ్యలు

    • వరుణ్-లావణ్య ప్రేమ గురించి నాలుగేళ్ల వరకు తెలియదన్న నిహారిక
    • బర్త్‌డే పార్టీకి లావణ్య రావడంతో వారి ప్రేమ విషయం అర్థమైందని వెల్లడి
    • తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని స్పష్టీకరణ
  • ఏపీలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!
    Mon 06:35

    ఏపీలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు!

    • పిడుగులు, బలమైన ఈదురు గాలులతో కూడిన వానలు
    • వర్షాలు పడినా 2-3 డిగ్రీలు పెరగనున్న ఉష్ణోగ్రతలు
    • రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక