Sat 06:39 భారత్‌పై ట్రంప్ యూటర్న్... గంటల వ్యవధిలోనే మాట మార్పు భారత్‌ను చైనాకు కోల్పోయామంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు కొద్ది గంటల్లోనే మాట మార్పు, వెనక్కి తగ్గిన అమెరికా అధ్యక్షుడు రష్యా నుంచి చమురు కొనుగోలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం భారత్‌పై 50 శాతం టారిఫ్ విధిస్తామని హెచ్చరిక అమెరికా బెదిరింపులకు తలొగ్గేది లేదని తేల్చిచెప్పిన భారత్ Read full story
Wed 09:11 ట్రంప్ ప్రకటనతో భారీగా తగ్గిన చమురు ధరలు ఇరాన్‌పై సైనిక దాడులకు రెండు వారాల విరామం ప్రకటించిన ట్రంప్ 100 డాలర్ల దిగువకు పడిపోయిన ముడి చమురు ధరలు హర్మూజ్ జలసంధిని తిరిగి తెరవాలనే షరతు పెట్టిన అమెరికా ప్రపంచవ్యాప్తంగా సానుకూలంగా స్పందించిన స్టాక్ మార్కెట్లు Read full story
Wed 09:08 దాడికి 90 నిమిషాల ముందు యూ టర్న్... ప్రపంచానికి ఊరటనిచ్చిన ట్రంప్ నిర్ణయం! ఇరాన్‌పై దాడి ఆదేశాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించిన ట్రంప్ పాకిస్థాన్ చొరవతోనే కాల్పుల విరమణ అన్న యూఎస్ అధ్యక్షుడు ఇరాన్‌తో దీర్ఘకాలిక శాంతి కోసం ఇది ఒక ముందడుగు అని ప్రకటన దాడులు ఆగితే రక్షణ చర్యలు నిలిపివేస్తామన్న ఇరాన్ Read full story
Wed 09:04 కాల్పులు నిలిపివేయాలని సైన్యాన్ని ఆదేశించిన మొజ్తబా ఖమేనీ యూఎస్, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణ ఇది యుద్ధం ముగింపు కాదని స్పష్టం చేసిన ఇరాన్ ఇస్లామాబాద్ వేదికగా ఏప్రిల్ 10 నుంచి చర్చలు 10 సూత్రాల ప్రతిపాదనతో చర్చలకు సిద్ధమైన టెహ్రాన్ హర్మూజ్ జలసంధిపై షరతు విధించిన డొనాల్డ్ ట్రంప్ Read full story
Wed 08:42 వైద్య విద్యార్థులకు పీఐబీ అలర్ట్.. ఆ లేఖలో నిజం లేదు! ఎన్ఎంసీ పేరిట సర్క్యులేట్ అవుతున్న నకిలీ లేఖ 2022 బ్యాచ్ నుంచే 'నెక్స్ట్' పరీక్ష అంటూ తప్పుడు ప్రచారం ఈ లేఖ నకిలీదని స్పష్టం చేసిన కేంద్ర ప్రభుత్వ పీఐబీ ఇలాంటి ప్రచారాలను నమ్మవద్దని విద్యార్థులకు సూచన Read full story
Wed 08:23 కడప జిల్లాలో కుక్కల దాడిలో చిరుత కూన మృతి దాహం తీర్చుకునేందుకు ఊళ్లోకి వచ్చినట్లు అనుమానం దువ్వూరు మండలం చిన్నబకరాపురంలో వెలుగు చూసిన ఘటన మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న అటవీ శాఖ అధికారులు పోస్టుమార్టం నిమిత్తం దువ్వూరు పశువైద్యశాలకు తరలింపు Read full story
Wed 08:46 వికటించిన దోశల పిండి.. ఇద్దరి మృతి! అహ్మదాబాద్‌లో ఘటన విషమంగా తల్లిదండ్రుల పరిస్థితి దుకాణంలో కొన్న దోశ పిండి వల్లేనని కుటుంబం ఆరోపణ నమూనాలు సేకరించి దర్యాప్తు చేపట్టిన అధికారులు ఇతర కస్టమర్ల నుంచి ఫిర్యాదులు లేవన్న డెయిరీ యజమాని Read full story
Wed 07:59 కొడుకుపైనే తల్లి క్రిమినల్ కేసు.. యూపీలో సంచలనం ఇంట్లో ఉంటున్న మేనకోడలికి గర్భం కొడుకుపై అత్యాచారం కేసు పెట్టిన తల్లి పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు Read full story
Wed 07:35 రణ్‌బీర్ 'రామాయణం' వీఎఫెక్స్‌పై ట్రోలింగ్.. మౌనం వీడిన నిర్మాత విమర్శలపై స్పందించిన నిర్మాత నమిత్ మల్హోత్రా ప్రేక్షకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంటున్నామని వెల్లడి తప్పకుండా మెరుగైన, నాణ్యమైన అవుట్‌పుట్ అందిస్తామని భరోసా రణ్‌బీర్ కపూర్ ఫస్ట్ లుక్‌లోని వీఎఫెక్స్‌పై సోషల్ మీడియాలో భారీగా ట్రోలింగ్ Read full story
Wed 07:28 300 కి.మీ పైగా వెళ్లే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు ఉండాలి: మంత్రి మండిపల్లి వరుస ప్రమాదాల నేపథ్యంలో రవాణా, హోం శాఖల ఉన్నతస్థాయి సమీక్ష అవసరమైతే స్లీపర్ బస్సుల పర్మిట్లు రద్దు చేస్తామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి వెల్లడి రహదారులపై స్పీడ్ గన్ల ఏర్పాటుకు రూ.40 కోట్లు కేటాయింపు డ్రైవర్లను పర్యవేక్షించేందుకు బస్సుల్లో ఏఐ కెమెరాల ఏర్పాటుకు ప్రతిపాదన Read full story