ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'ఓజీ' నుంచి పవన్ కొత్త పోస్టర్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్
    Tue 11:30

    'ఓజీ' నుంచి పవన్ కొత్త పోస్టర్.. ఫ్యాన్స్‌కు అదిరిపోయే బర్త్ డే గిఫ్ట్

    • పవన్ కల్యాణ్ పుట్టినరోజున 'ఓజీ' కొత్త పోస్టర్ విడుదల
    • ముంబై తాజ్ హోటల్ ముందు పవన్ స్టైలిష్ లుక్
    • దర్శకుడు సుజీత్ నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు
    • మీరే నా తొలి హీరో అంటూ సుజీత్ భావోద్వేగ పోస్ట్
    • ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న సినిమా
    Read full story
  • హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా?
    Sat 22:22

    హైదరాబాదులో 15 లక్షల టన్నుల 'చెత్త' కొండ ఎక్కడుందో తెలుసా?

    • హైదరాబాద్ గచ్చిబౌలిలో 15 లక్షల టన్నుల నిర్మాణ వ్యర్థాలు
    • ఐకియా సమీపంలో ఆరంతస్తుల ఎత్తులో పేరుకుపోయిన చెత్త
    • తొలగింపునకు ఏడాదికి పైగా సమయం పట్టే అవకాశం
    • పరిష్కారానికి రూ.70 నుంచి రూ.90 కోట్ల వరకు ఖర్చు అంచనా
    • ప్రధాన అడ్డంకిగా మారిన భూ వివాదం
    Read full story
  • ఆమె 6 గంటలు నిశ్చలంగా నిలబడింది.. జనం రెచ్చిపోయారు! చరిత్రలో నిలిచిన ప్రయోగం
    Sat 22:08

    ఆమె 6 గంటలు నిశ్చలంగా నిలబడింది.. జనం రెచ్చిపోయారు! చరిత్రలో నిలిచిన ప్రయోగం

    • 1974లో జరిగిన సంచలన పెర్ఫార్మెన్స్ ఆర్ట్ 'రిథం 0'
    • ఆరు గంటల పాటు నిశ్చలంగా నిలబడిన ఆర్టిస్ట్ మరినా అబ్రమోవిక్
    • పువ్వు నుంచి తుపాకీ వరకు.. 72 వస్తువులతో ఆమెపై ప్రయోగాలు
    • కొద్దిసేపటికే హద్దులు దాటి హింసాత్మకంగా మారిన ప్రేక్షకులు
    • ప్రదర్శన ముగిశాక ఆమెను చూసి అపరాధ భావంతో ముఖం చాటేసిన జనం
    Read full story
  • మనందరి మొదటి శత్రువు బీజేపీయే.. కలిసి పోరాడుదాం: మమతా బెనర్జీ పిలుపు
    Sat 22:07

    మనందరి మొదటి శత్రువు బీజేపీయే.. కలిసి పోరాడుదాం: మమతా బెనర్జీ పిలుపు

    • విద్యార్థి సంఘాలు, ఎన్జీవోలు కూడా మద్దతివ్వాలని విజ్ఞప్తి
    • వామపక్షాలు, ప్రతిపక్షాలు కలిసి రావాలన్న మమతా బెనర్జీ
    • బీజేపీ వంటి దుష్ట శక్తులు రాష్ట్రంలోకి ప్రవేశించాయని ఆగ్రహం
    Read full story
  • పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి
    Sat 21:54

    పాట్నా ఐఐటీ క్యాంపస్‌లో హైదరాబాద్ విద్యార్థి మృతి

    • క్రికెట్ ఆడుతుండగా ప్రమాదవశాత్తు స్తంభానికి తాకడంతో విద్యుదాఘాతం
    • మృతుడిని చందానగర్‌కు చెందిన హర్షిత్ రాజ్‌గా గుర్తింపు
    • తల్లిదండ్రులకు సమాచారం అందించిన పోలీసులు
    Read full story
  • 'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి!
    Sat 21:49

    'ఫిదా'లో 'భానుమతి' పాత్ర కోసం ఆరు నెలల టైమ్ అడిగిన సాయి పల్లవి!

    • 'ఫిదా' ఆఫర్ వచ్చేసరికి జార్జియాలో ఎంబీబీఎస్ చదువుతున్న సాయి పల్లవి
    • సినిమా కోసం దర్శకుడు శేఖర్ కమ్ములను ఆరు నెలలు టైమ్ అడిగిన వైనం
    • తెలంగాణ యాస నేర్చుకుని, సొంత గొంతుతో డబ్బింగ్ చెప్పుకున్న సాయి పల్లవి
    • భానుమతి పాత్ర కోసం ఆమె డెడికేషన్ సినిమా విజయంలో కీలక పాత్ర 
    Read full story
  • గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు
    Sat 21:37

    గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు

    • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్
    Read full story
  • రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి
    Sat 21:36

    రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి

    • తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చంద్రశేఖర్
    • తానేం చేసినా తన కుమారుడి కోసమేనని వ్యాఖ్య
    • తమిళ ప్రజల కోసం ఏదైనా చేయమని తనయుడికి సూచన
    Read full story
  • హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్
    Sat 21:21

    హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్

    • ప్రధాని మోదీ పర్యటన ట్రయల్ రన్‌తో ఇబ్బందులు
    • బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు ఆగిన కాన్వాయ్
    • ట్రాఫిక్ కారణంగా కారు నుంచి కిందకు దిగిన ముఖ్యమంత్రి
    • సమాచార లోపమే కారణమని వెల్లడి
    Read full story
  • 'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న
    Sat 21:21

    'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న

    • బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయన్న కేటీఆర్
    • బండి సంజయ్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న
    • రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారా అని నిలదీత
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV