ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • టిక్ టాక్ భారత్ లోకి రీఎంట్రీ!.. నియామక ప్రకటన జారీ
    01 Sun 12:33

    టిక్ టాక్ భారత్ లోకి రీఎంట్రీ!.. నియామక ప్రకటన జారీ

    • గురుగ్రామ్ ఆఫీసులో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
    • మోదీ, జిన్ పింగ్ సమావేశం నేపథ్యంలో ప్రకటన
    • నిషేధం కొనసాగుతోందని అంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు
  • ముగ్గురు సీఎంల రహస్య సమావేశంలో ఏ ఒప్పందాలు జరిగాయి?: హరీశ్ రావు
    02 Sat 16:29

    ముగ్గురు సీఎంల రహస్య సమావేశంలో ఏ ఒప్పందాలు జరిగాయి?: హరీశ్ రావు

    • చంద్రబాబు, రేవంత్, డీకే శివకుమార్ భేటీపై హరీష్ స్పందన
    • తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చారిత్రక ఒప్పందం అని రేవంత్ అంటున్నారని విమర్శ
    • శిష్యుడు సీఎం అయ్యాడని చంద్రబాబు గుండ్రేవులను తీసుకొస్తున్నారని ఆరోపణ
  • వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా.. పూర్తిచేసే బాధ్యత కూడా నాకే వచ్చింది: సీఎం చంద్రబాబు
    03 Sat 16:24

    వెలిగొండకు నేనే శంకుస్థాపన చేశా.. పూర్తిచేసే బాధ్యత కూడా నాకే వచ్చింది: సీఎం చంద్రబాబు

    • మార్కాపురం జిల్లాలో చంద్రబాబు పర్యటన
    • 'సంజీవని' ఆరోగ్య కార్యక్రమం ప్రారంభం
    • వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదేనని ప్రజలకు హామీ
    • గత పాలనలో జరిగిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని వెల్లడి
    • ప్రకృతి వ్యవసాయంతోనే రైతులకు మేలని, యువత టెక్నాలజీపై దృష్టి పెట్టాలని పిలుపు
  • వరల్డ్‌ క్రికెట్‌లో వైభవ్‌ గొప్ప శక్తిగా ఎదుగుతాడు: సంగక్కర
    04 Sat 16:07

    వరల్డ్‌ క్రికెట్‌లో వైభవ్‌ గొప్ప శక్తిగా ఎదుగుతాడు: సంగక్కర

    • ప్రపంచ క్రికెట్‌ను శాసించే సత్తా వైభవ్‌కు ఉందన్న సంగక్కర
    • పేరు, డబ్బు అతణ్ని ప్రభావితం చేయవని వ్యాఖ్య
    • 12 ఏళ్లకే వైభవ్‌ ప్రతిభను గుర్తించామన్న రాజస్థాన్‌ డైరెక్టర్‌
    • అప్పుడే ఆర్చర్‌, సందీప్‌లను ధైర్యంగా ఎదుర్కొన్నాడని వెల్లడి
  • తెలంగాణకు చల్లని కబురు.. వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు!
    05 Sat 16:04

    తెలంగాణకు చల్లని కబురు.. వారం రోజుల పాటు విస్తారంగా వర్షాలు!

    • రానున్న ఏడు రోజుల పాటు తెలంగాణలో భారీ వర్షాలు
    • రాష్ట్రానికి ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
    • ఉత్తర, తూర్పు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
    • ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలకు నేడు ఎల్లో అలర్ట్
    • హైదరాబాద్‌లో రాత్రికి భారీ వర్షం పడే సూచనలు
  • ప్రెగ్నెన్సీ తర్వాత 20 కేజీలు తగ్గింది.. ఆమె సీక్రెట్‌ ఇదే!
    06 Sat 16:02

    ప్రెగ్నెన్సీ తర్వాత 20 కేజీలు తగ్గింది.. ఆమె సీక్రెట్‌ ఇదే!

    • ప్రెగ్నెన్సీతో 30 కిలోల బరువు పెరిగిన ఘజల్‌ అలఘ్‌
    • డెలివరీ తర్వాత బరువు 84 కిలోలకు చేరినట్లు వెల్లడి
    • క్రమంగా 20 కిలోలు తగ్గి 63-64 కిలోలకు చేరిక
    • బరువు తగ్గడంలో 80 శాతం పాత్ర ఆహారానిదేనని వ్యాఖ్య
    • మిగిలిన 20 శాతం మాత్రమే వ్యాయామం అని స్పష్టం
  • శంషాబాద్‌లో చిరుత భయానికి తెర.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు
    07 Sat 15:55

    శంషాబాద్‌లో చిరుత భయానికి తెర.. ఊపిరి పీల్చుకున్న స్థానికులు

    • శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ సమీపంలోని స్కూల్‌లో చిరుత పులి కలకలం
    • రంగంలోకి దిగి పాదముద్రలను పరిశీలించిన అటవీశాఖ అధికారులు
    • అవి చిరుత అడుగులు కావని, అడవి పందివని స్పష్టీకరణ
    • అధికారుల ప్రకటనతో ఊపిరి పీల్చుకున్న స్థానిక ప్రజలు
  • సినిమాను తలపించిన ఛేజింగ్.. బాలికను చంపి పారిపోయిన డ్రైవర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు
    08 Sat 15:43

    సినిమాను తలపించిన ఛేజింగ్.. బాలికను చంపి పారిపోయిన డ్రైవర్‌ను వెంటాడి పట్టుకున్న పోలీసులు

    • ఛత్తీస్‌గఢ్‌లో 11 ఏళ్ల బాలికను ఢీకొట్టి చంపిన ట్రక్కు డ్రైవర్
    • ఘటనా స్థలం నుంచి పారిపోవడంతో 60 కిలోమీటర్ల పాటు 2 గంట‌లు ఛేజింగ్
    • రెండు చోట్ల పోలీసుల బ్యారికేడ్లను ఢీకొట్టి తప్పించుకునేందుకు విఫలయత్నం
    • మహారాష్ట్ర సరిహద్దు సమీపంలో అదుపుతప్పి పోలీసులకు చిక్కిన డ్రైవర్
  • అమరావతిలో పేర్ని నాని తదితర వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి
    09 Sat 15:37

    అమరావతిలో పేర్ని నాని తదితర వైసీపీ నేతలపై కోడిగుడ్లతో దాడి

    • అమరావతి భూములను పరిశీలించేందుకు వెళ్లిన వైసీపీ నేతలు
    • గో బ్యాక్ వైసీపీ అంటూ కూటమి సానుభూతిపరులు, రైతుల అడ్డగింత
    • లేళ్ల అప్పిరెడ్డి వాహనంపై రాళ్లు రువ్విన రైతులు
  • టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్
    10 Sat 15:31

    టెన్నిస్ కోర్ట్ నుంచి బోర్డ్‌రూమ్‌కు.. జొకోవిచ్ కొత్త ఇన్నింగ్స్

    • ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జనరల్ అట్లాంటిక్‌కు గ్లోబల్ అడ్వైజర్‌గా జొకోవిచ్
    • సంస్థ నాయకత్వం, భాగస్వామ్య కంపెనీలతో కలిసి పనిచేయనున్న టెన్నిస్ స్టార్
    • ఆరోగ్యం, వెల్నెస్ రంగంలో విస్తరించేందుకు ఉపయోగప‌డ‌నున్న‌ జొకోవిచ్ అనుభవం 
    • రికార్డుస్థాయి 25వ గ్రాండ్‌స్లామ్ లక్ష్యంతో వింబుల్డన్ బరిలోకి దిగనున్న తరుణంలో ఈ నియామకం
    • క్రీడల్లోని క్రమశిక్షణే వ్యాపారంలోనూ విజయానికి మూలమని వ్యాఖ్య
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV