01 Sat 07:00 దుబాయ్‌లో యాచకుడిగా తెలంగాణ వాసి.. 13 ఏళ్ల తర్వాత సొంతూరికి ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి 13 ఏళ్లుగా గల్లంతైన వ్యక్తి యాచకుడిగా జీవిస్తుండగా గుర్తించిన కామారెడ్డి వాసి ఎమ్మెల్యే సునీతారెడ్డి చొరవతో వివరాల ధ్రువీకరణ లక్షకు పైగా ఖర్చు చేసి స్వగ్రామానికి పంపిన హనుమంత్‌రెడ్డి సుదీర్ఘ విరామం తర్వాత కుటుంబంతో కలిసిన కృష్ణ
02 Tue 14:27 ఐపీఎల్‌లో సంచలనం: భారీ జీతం వదులుకుని సొంతగూటికి పంత్.. లక్నోకు కుల్దీప్ సొంత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి వచ్చిన రిషబ్ పంత్ లక్నో సూపర్ జెయింట్స్ నుంచి కీలకమైన ప్లేయర్ ట్రేడ్ రూ. 27 కోట్ల జీతాన్ని వదులుకుని రూ. 15 కోట్లకు ఒప్పందం పంత్‌కు బదులుగా లక్నో జట్టులోకి వెళ్లిన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐపీఎల్ చరిత్రలోనే ఇది అతిపెద్ద ట్రేడ్‌లలో ఒకటని ప్రకటన
03 Tue 14:22 నేడు 'పెద్ది' మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్... ముఖ్య అతిథిగా చిరంజీవి రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి బ్లాక్‌బస్టర్ విజయం ఈ సాయంత్రం హైదరాబాద్‌లో మెగా బ్లాక్‌బస్టర్ ఈవెంట్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరుకానున్న మెగాస్టార్ చిరంజీవి శిల్పకళావేదికలో ఘనంగా ఏర్పాట్లు చేసిన చిత్రబృందం
04 Tue 14:14 కోర్టులో చరిత్ర సృష్టించిన ఏఐ.. లాయర్లను మట్టికరిపించి కేసు గెలిచింది బ్రిటన్‌లో ఏఐ ఆధారిత న్యాయసంస్థ తొలి కోర్టు విజయం గార్‌ఫీల్డ్ ఏఐ సిద్ధం చేసిన కేసుకు కోర్టు అనుకూల తీర్పు రూ.50 వేల ఖర్చుతో రూ.8.8 లక్షల క్లెయిమ్ గెలుపు సాక్ష్యాలు, పత్రాలన్నీ ఏఐ తయారు చేసింది న్యాయసేవల్లో ఏఐ పాత్రపై ప్రపంచవ్యాప్తంగా చర్చ ప్రారంభం
05 Tue 14:05 థియేటర్లలో పాప్ కార్న్, కూల్ డ్రింక్స్ రేట్లు తగ్గాలి: రామ్ చరణ్ రిపబ్లిక్ టీవీ సమ్మిట్ లో పాల్గొన్న రామ్ చరణ్ మల్టీప్లెక్స్‌లలో తినుబండారాల రేట్ల పట్ల అభిమానులు అసంతృప్తితో ఉన్నారన్న చరణ్ అధిక ధరల వల్ల చాలా మంది థియేటర్లకు రావడానికి వెనుకంజ వేస్తున్నారని వ్యాఖ్య
06 Tue 13:42 ‘బాహుబలి: ది ఎటర్నల్ వార్’తో మరోసారి అంతర్జాతీయ వేదికపై ప్రభాస్ 'బాహుబలి: ది ఎటర్నల్ వార్' యానిమేటెడ్ ప్రాజెక్ట్‌పై ప్రభాస్ అప్‌డేట్ ప్రతిష్ఠాత్మక యానెసీ యానిమేషన్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఎంపిక సోషల్ మీడియాలో కొత్త పోస్టర్‌ను పంచుకున్న ప్రభాస్ చిత్ర బృందం అద్భుతమైన ప్రాజెక్ట్‌ను రూపొందిస్తోందని ప్రశంస
07 Tue 13:33 కేంద్ర మంత్రి పదవికి జార్జి కురియన్ రాజీనామా జూన్ 21న ముగిసిన కురియన్ రాజ్యసభ సభ్యత్వం కురియన్ ను రాజ్యసభకు తిరిగి నామినేట్ చేయని బీజేపీ కేంద్ర మంత్రివర్గంలో ఉన్న ఏకైక క్రిస్టియన్ కురియన్
08 Tue 13:26 అమ్మ నగలమ్మి కిట్ కొనిచ్చింది.. నా క్రికెట్ ప్రయాణం వెనుక ఆమె త్యాగం ఉంది: భారత పేసర్ క్రాంతి గౌడ్ క్రికెట్ కిట్ కోసం తన తల్లి నగలు అమ్మిందని చెప్పిన క్రాంతి గౌడ్ ఎంపీలోని ఓ చిన్న గ్రామం నుంచి వచ్చి ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని వెల్లడి కుటుంబ సభ్యుల మద్దతు వల్లే ఈ స్థాయికి చేరానని స్పష్టీకరణ ప్రపంచకప్‌లో రాణించడంతో తన గ్రామంలో క్రికెట్ అకాడమీ ఏర్పాటైందని హర్షం తనను చూసి ఎందరో అమ్మాయిలు క్రికెట్‌లోకి రావడం గర్వంగా ఉందన్న క్రాంతి
09 Tue 13:20 పెరియార్ నాస్తికత్వాన్ని మేం అంగీకరించలేదు.. దేవుడిని నమ్ముతాం: విజయ్ పెరియార్ నాస్తికత్వాన్ని అంగీకరించలేదన్న విజయ్ దేవుడిపై తమకు విశ్వాసం ఉందని స్పష్టీకరణ అంబేడ్కర్, కామరాజ్ సిద్ధాంతాలే స్ఫూర్తి అన్న సీఎం 2026 ఎన్నికల్లో 35% ఓట్లు సాధించామని వెల్లడి మాజీ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేసిన విజయ్
10 Tue 13:06 నాన్న వెంటిలేటర్‌పై ఉన్నారు.. జగన్‌కు పట్టదా?: ముద్రగడ కుమార్తె క్రాంతి ఆవేదన హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ముద్రగడ ఆయన కోలుకుంటున్నారని చెబుతున్న కుటుంబ సభ్యులు పరామర్శకు రాలేదంటూ వైఎస్ జగన్‌పై ఆమె తీవ్ర స్థాయిలో విమర్శలు తన తండ్రికి క్యాన్సర్ అని, సోదరుడు ఎవరినీ కలవనీయడం లేదన్న క్రాంతి గతంలో క్యాన్సర్ వార్తలను ఖండించిన ముద్రగడ పద్మనాభం