-
కలెక్టర్‌లదే బాధ్యత.. పింఛన్ ల పంపిణీపై ఏపీ సీఎస్ కీలక ఆదేశాలు
- అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ పింఛన్ అందాలన్న ఏపీ సీఎస్ విజయానంద్
- అర్హులకు పింఛన్ రాలేదంటే కలక్టర్లదే బాధ్యతన్న సీఎస్
- పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు అత్యంత ప్రాధాన్యత అంశంగా తీసుకోవాలన్న సీఎస్
-
మరొక యువగళం హామీ నెరవేర్చిన మంత్రి లోకేశ్... దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి ఇక రాష్ట్ర పండుగ
- శెట్టిబలిజ జాతిపితకు సముచిత గౌరవం
- యువగళం హామీకి కార్యరూపం
- సంఘ సంస్కర్త దొమ్మేటి వెంకటరెడ్డి జయంతి రాష్ట్ర పండుగగా ప్రకటన
- ప్రతి ఏటా మార్చి 23న అధికారికంగా వేడుకలు జరపాలని ప్రభుత్వ ఉత్తర్వులు
- శెట్టిబలిజ సమాజ అభ్యున్నతికి దొమ్మేటి సేవలకు గుర్తింపుగా ఈ నిర్ణయం
-
ఈ అద్భుతాన్ని చూసి తీరాల్సిందే: మరో ఆసక్తికర వీడియో పంచుకున్న ఆనంద్ మహీంద్రా
- పద్మనాభస్వామి ఆలయ అద్భుత దృశ్యాలు షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా
- విషువత్తు రోజుల్లో ఆలయ గోపురంతో సూర్యుడి అద్భుత కలయిక
- సైన్స్, ఆధ్యాత్మికత కలయిక చూసి ఆశ్చర్యపోయానంటూ వ్యాఖ్య
- ఈ దృశ్యాన్ని కళ్లారా చూడటం తన లిస్ట్‌లో ఉందన్న మహీంద్రా
-
ఇలాంటి వ్యక్తిని సంఘ బహిష్కరణ చేయాలి: జగన్ పై ఎంపీ కలిశెట్టి ఫైర్
- తల్లి, చెల్లి పట్ల జగన్‌కు కనికరం లేదన్న ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు
- రాష్ట్ర అభివృద్ధికి, పరిశ్రమలకు జగన్ అడ్డుపడుతున్నారని తీవ్ర విమర్శ
- ఉత్తరాంధ్రలో 1.5 లక్షల కోట్లతో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు
- జూన్ నాటికి భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
- కుటుంబ బాధ్యత లేని జగన్‌ను సమాజం నుంచి బహిష్కరించాలని పిలుపు
-
అధికార పీఠంపై 25 ఏళ్లు... ప్రధాని మోదీకి సెల్యూట్ చేస్తున్నా: మంత్రి నారా లోకేశ్
- భారతదేశ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించిన ప్రధాని మోదీ
- అధికారంలో ఉంటూ 8,931 రోజులు పూర్తి చేసుకున్న అరుదైన ఘనత
- మీ అవిశ్రాంత నాయకత్వం, స్పష్టమైన దార్శనికత మాకు స్ఫూర్తి అంటూ లోకేశ్ పోస్టు
- ఈ చారిత్రక విజయంపై మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్
-
ఖతార్‌లో కూలిపోయిన సైనిక హెలికాప్టర్... ఆరుగురి మృతి
- ఖతార్ సముద్ర జలాల్లో కుప్పకూలిన సైనిక హెలికాప్టర్
- ప్రమాదంలో ఆరుగురు సిబ్బంది మృతి, ఒకరు గల్లంతు
- సాంకేతిక లోపమే కారణమని వెల్లడించిన రక్షణ శాఖ
- గల్లంతైన వ్యక్తి కోసం కొనసాగుతున్న ముమ్మర గాలింపు
- శత్రుచర్య కాదని స్పష్టం చేసిన అధికారులు
-
టాటా క్యాపిటల్‌కు రూ.413 కోట్ల పన్ను డిమాండ్ నోటీసు
- 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రీఅసెస్మెంట్ ఆర్డర్
- లెక్కల్లో పొరపాటు వల్లే ఈ డిమాండ్ వచ్చిందని తెలిపిన సంస్థ
- ఇప్పటికే చెల్లించిన పన్నులను అధికారులు పరిగణించలేదని వెల్లడి
- ఈ ఉత్తర్వులపై రెక్టిఫికేషన్ అప్పీల్ దాఖలు చేయనున్నట్లు స్పష్టీకరణ
-
ఐపీఎల్ మధ్యలో చార్టర్డ్ ఫ్లయిటా?... ఇన్‌స్టా పోస్టుపై కోహ్లీ రియాక్షన్ ఇదిగో!
- ఐపీఎల్ మధ్యలో లండన్ వెళ్లేందుకు చార్టర్డ్ ఫ్లయిట్ అడిగినట్టు వచ్చిన వార్తలను కొట్టిపారేసిన కోహ్లీ
- ఫేక్ న్యూస్ పోస్ట్‌ను షేర్ చేస్తూ నవ్వుతున్న ఎమోజీలతో స్పందన
- కోహ్లీ స్టోరీ తర్వాత తమ అకౌంట్ క్రాష్ అయిందన్న ఇన్‌స్టాగ్రామ్ పేజీ
- ఆర్‌సీబీ ఆటగాళ్లకు స్ఫూర్తినిచ్చిన కోహ్లీ.. 120 శాతం కష్టపడాలని పిలుపు
- ఒక్క నిమిషం కూడా వృథా చేయవద్దని సహచరులకు సూచన
-
విదేశీ జోక్యం వద్దు.. భారత్‌కు ఇరాన్ కీలక ప్రతిపాదన
- ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ
- కీలక నౌకాయాన మార్గాలను సురక్షితంగా, తెరిచి ఉంచాలని స్పష్టీకరణ
- విదేశీ జోక్యం లేని ప్రాంతీయ భద్రతా వ్యవస్థను ప్రతిపాదించిన ఇరాన్
- అమెరికా, ఇజ్రాయెల్ దాడులను ఆపడంలో బ్రిక్స్ పాత్ర పోషించాలని విజ్ఞప్తి
-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మారనున్న పాలిటెక్నిక్, ఐటీఐల భవిష్యత్
- తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్స్ వర్సిటీ పరిధి విస్తరణ
- వర్సిటీ కిందకు 113 పాలిటెక్నిక్, 282 ఐటీఐ కాలేజీలు
- రద్దు కానున్న రాష్ట్ర సాంకేతిక విద్యా శిక్షణ మండలి
- ఉన్నత విద్యాశాఖ పరిధిలోకి స్కిల్స్ యూనివర్సిటీ
- విద్యా విధానం-2026 సిఫార్సుల మేరకు కీలక మార్పులు