ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గం ప్రకటన... ఎవరెవరికి ఏయే పదవులు దక్కాయంటే..!

  • కొత్త రాష్ట్ర కార్యవర్గాన్ని ప్రకటించిన మాధవ్
  • బిట్ర శివన్నారాయణకు ఉపాధ్యక్షుడిగా అవకాశం
  • కోశాధికారిగా మొగళ్ల నాగేంద్రరావు


ఏపీ బీజేపీ రాష్ట్ర కొత్త కార్యవర్గాన్ని ప్రకటించింది. కొత్త కార్యవర్గం వివరాలను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు మాధవ్ వెల్లడించారు.

రాష్ట్ర ఉపాధ్యక్షులు:
బిట్ర శివన్నారాయణ - గుంటూరు
గారపాటి సీతారామాంజనేయ చౌదరి - ఏలూరు
కాపు రామచంద్రారెడ్డి - అనంతపురం
పుట్టేటి సురేందర్ రెడ్డి - నెల్లూరు
పైడి వేణుగోపాలం - శ్రీకాకుళం
కోలా ఆనంద్ - తిరుపతి
బొల్లిన నిర్మలా కిశోర్ - ఏలూరు
గుడిసె దేవానంద్ - శ్రీ సత్యసాయి
డాక్టర్ అశోక్ రాజు - చిత్తూరు
ఆడారి ఆనంద్ కుమార్ - అనకాపల్లి

రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు:
సన్నారెడ్డి దయాకర్ రెడ్డి - తిరుపతి
నాగోతు రమేష్ నాయుడు - అన్నమయ్య
మట్టా ప్రసాద్ - కృష్ణా
సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న - కాకినాడ

రాష్ట్ర కార్యదర్శులు:
కె సురేంద్ర మోహన్ - విశాఖపట్నం
రెడ్డి పావని - విజయనగరం
బొమ్ముల దత్తు - తూర్పుగోదావరి
సురవరం గీతా మాధురి - కర్నూలు
బొడ్డు నాగలక్ష్మి - ఎన్టీఆర్ (విజయవాడ)
మేకల హనుమంత రావు - పల్నాడు
సందిరెడ్డి శ్రీనివాసులు - అనంతపురం
బోగిరెడ్డి ఆదిలక్ష్మి - పశ్చిమ గోదావరి
ఉమ్మిడి సుజాత - విశాఖపట్నం
ఈరోజి స్వప్న కుమారి - అల్లూరి సీతారామరాజు

రాష్ట్ర కోశాధికారి:
మొగళ్ల నాగేంద్రరావు - విశాఖపట్నం

రాష్ట్ర సంయుక్త కోశాధికారి:
కందుకూరి సత్యనారాయణ - నెల్లూరు

రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి:
బి.ఎల్.ఎన్.పవన్ - ఎన్టీఆర్ (విజయవాడ)

రాష్ట్ర సెల్స్ కన్వీనర్:
కె.చిరంజీవి రెడ్డి - అనంతపురం

రాష్ట్ర సెల్స్ కో-కన్వీనర్
నిడమనూరి సూర్య కల్యాణ్ చక్రవర్తి - ప్రకాశం


More Telugu News