01 Wed 14:02 ఇబ్బందుల్లో వసీం అక్రమ్... లాహోర్ లోని సైబర్ క్రైమ్ ఏజెన్సీలో అక్రమ్ పై ఫిర్యాదు బెట్టింగ్, గ్యాంబ్లింగ్ యాప్‌ను అక్రమ్ ప్రమోట్ చేస్తున్నారంటూ ఆరోపణ లాహోర్‌లోని సైబర్ క్రైమ్ ఏజెన్సీకి ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి 'బాజీ' అనే విదేశీ యాప్‌కు అక్రమ్ ప్రచారం చేస్తున్నట్టు ఆరోపణ సోషల్ మీడియా వీడియోలు, పోస్టర్లను సాక్ష్యాలుగా సమర్పణ ఎలక్ట్రానిక్ క్రైమ్స్ యాక్ట్ కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్
02 Thu 09:27 భారతీరాజా మృతి: గుండె బరువెక్కిందంటూ రాధిక భావోద్వేగ నివాళి తన జీవితానికి అమ్మ, భారతీరాజా రెండు స్తంభాలని వెల్లడి ఒకే ఏడాది ఇద్దరు మూలస్తంభాలను కోల్పోయానంటూ ఆవేదన మాటలు రావడం లేదని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్
03 Thu 09:15 కేంద్రం కీలక నిర్ణయం.. ఇథనాల్ పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం మినహాయింపు! స్వచ్ఛ ఇంధనాలకు ప్రోత్సాహం ఈ22 నుంచి ఈ30 వరకు వర్తింపు అధిక ఇథనాల్ ఇంధనాల వినియోగానికి ఊతం ఇటీవలే పెట్రోల్ మిశ్రమాలకు వెలువడిన కొత్త ప్రమాణాలు
04 Thu 09:05 ఫీఫా ప్రపంచ కప్ 2026లో కలకలం.. మెస్సీ సహా అర్జెంటీనా జట్టు పాస్‌పోర్ట్ వివరాల లీక్! ప్రపంచకప్‌కు ముందు అర్జెంటీనా జట్టు డేటా లీక్ స్నేహపూర్వక మ్యాచ్ టీమ్ షీట్ కారణంగా భద్రతా లోపం గుర్తింపు దొంగతనం ప్రమాదాలపై పెరుగుతున్న ఆందోళనలు మౌనంగా ఫిఫా, అర్జెంటీనా ఫుట్‌బాల్ సమాఖ్య
05 Thu 08:52 కూర్చొని చేసే ఈ సింపుల్ ఎక్సర్‌సైజ్‌తో భోజనం తర్వాత షుగర్ స్పైక్స్‌కు చెక్! భోజనం తర్వాత షుగర్ పెరగడం సహజం సోలియస్ పుష్-అప్ సులభమైన వ్యాయామం చక్కెర పెరుగుదల 52 శాతం తగ్గొచ్చు ఇన్సులిన్ స్పందన కూడా తగ్గే అవకాశం 60 నుంచి 90 నిమిషాల తర్వాత చేయాలి
06 Thu 08:43 పీవోకేలో తీవ్ర ఉద్రిక్తత.. ఆ నలుగురిని పట్టిస్తే రూ.కోటి రివార్డు పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తీవ్రమైన నిరసనలు, ఘర్షణలు ఆందోళనలకు నేతృత్వం వహించిన నలుగురు నేతలపై రూ. కోటి రివార్డు భద్రతా బలగాల చర్యల్లో పౌరులు, సిబ్బంది మృతి చెందినట్లు కథనాలు కీలక నేతలను పట్టుకునేందుకు పీవోకే అధికారుల ముమ్మర గాలింపు
07 Thu 08:35 తమిళనాట ఉప ఎన్నికల సందడి.. సన్నాహాలు ప్రారంభించిన ఈసీ 5 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు సన్నాహక ఏర్పాట్లు ప్రారంభించిన భారత ఎన్నికల సంఘం సీఎం విజయ్ రాజీనామాతో ఖాళీ అయిన తిరుచ్చి ఈస్ట్ స్థానం అన్నాడీఎంకే ఎమ్మెల్యేల రాజీనామాలతో మరో నాలుగు చోట్ల ఖాళీలు
08 Thu 08:34 ఝార్ఖండ్‌లో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం.. కాంగ్రెస్ అభ్యంతరాల తిరస్కరణ ఝార్ఖండ్ రాజ్యసభ బరిలో పరిమళ్ నత్వానీ నామినేషన్‌కు ఆమోదం కాంగ్రెస్, జేఎంఎం లేవనెత్తిన అభ్యంతరాలను తిరస్కరించిన రిటర్నింగ్ అధికారి ప్రస్తుతం ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ సభ్యుడుగా నత్వానీ బీజేపీ మద్దతుతో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నత్వానీ
09 Thu 08:27 మంత్రి లోకేష్ ఓఎస్డీకి రెండు స్వర్ణ పతకాలు మంత్రి నారా లోకేష్ ఓఎస్డీ డాక్టర్ వరప్రసాద్‌కు రెండు స్వర్ణ పతకాలు ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ పరిశోధనకు ఎస్‌వీ యూనివర్సిటీ పురస్కారం డా. మన్మోహన్ సింగ్, ప్రొ. డీఎల్ నారాయణ పేర్లతో ఉన్న పతకాల ప్రదానం గవర్నర్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా అవార్డులు అందుకున్న వరప్రసాద్
10 Thu 08:25 క్రికెట్ దిగ్గజాల విలాసవంతమైన ఇళ్లు.. ముంబై టాప్ ఏరియాల్లో కాంబ్లీ నుండి కోహ్లీ వరకు! ముంబైలోని ఖరీదైన ప్రాంతాల్లో టీమిండియా స్టార్ల విలాసవంతమైన నివాసాలు వర్లిలోని ఒకే టవర్‌లో విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ లగ్జరీ ఫ్లాట్లు వంద కోట్లకు పైగా విలువైన చారిత్రక బంగ్లాలో సచిన్ టెండూల్కర్ వర్లిలో రూ. 30 కోట్లకు పైబడిన సీ-ఫేసింగ్ అపార్ట్‌మెంట్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ బాంద్రాలో కోట్ల విలువైన ఇళ్లలో కేఎల్ రాహుల్, వినోద్ కాంబ్లీ