ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అమిత్ షాను పొగిడారని రగడ.. కేరళలో చర్చి, సీపీఎం మధ్య మాటల యుద్ధం!
    Tue 14:45

    అమిత్ షాను పొగిడారని రగడ.. కేరళలో చర్చి, సీపీఎం మధ్య మాటల యుద్ధం!

    • ఛత్తీస్‌గఢ్‌లో నన్‌ల విడుదలకు సాయపడిన అమిత్ షా
    • కేంద్ర మంత్రిని ప్రశంసించిన తలస్సరీ ఆర్చ్‌బిషప్
    • ఆర్చ్‌బిషప్‌ను అవకాశవాదిగా పేర్కొన్న సీపీఎం కార్యదర్శి
    • సీపీఎం వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన క్యాథలిక్ చర్చి
    • పాలక పార్టీ, చర్చి మధ్య ముదిరిన మాటల యుద్ధం
    Read full story
  • హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు
    Tue 07:22

    హైదరాబాద్‌లో విచిత్రం.. దశదిన కర్మ కోసం కాకి కొనుగోలు

    • పురానాపూల్ శ్మశానవాటికలో విచిత్ర ఘటన
    • పిండం ముట్టడానికి రాని కాకులు
    • గంటల తరబడి నిరీక్షించిన కుటుంబ సభ్యులు
    • చివరికి కాకిని కొనుగోలు చేసి ఆచారం పూర్తి
    Read full story
  • తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!
    Tue 07:09

    తెలంగాణలో ఆర్టీసీ సమ్మె సైరన్.. నేటి అర్ధరాత్రి నుంచి బస్సులు బంద్!

    • ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్
    • చర్చలకు ప్రభుత్వం నుంచి స్పందన కరవు
    • సమ్మెకు జేఏసీతో పాటు ఇతర కార్మిక సంఘాల పూర్తి మద్దతు
    • ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించిన ప్రభుత్వం
    Read full story
  • శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం
    Tue 06:55

    శ్రీలంక టీ20 కెప్టెన్ పై పాక్ క్రికెట్ బోర్డు నిషేధం

    • ఐపీఎల్ కోసం పీఎస్‌ఎల్ వీడినందుకు శనకపై ఏడాది నిషేధం
    • ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు తేల్చిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు
    • పీఎస్ఎల్ 2027 సీజన్‌లో ఆడేందుకు అనర్హుడుగా ప్రకటన
    • తన నిర్ణయం పట్ల పశ్చాత్తాపం వ్యక్తం చేసిన శ్రీలంక కెప్టెన్
    • ఇటీవల ముజరబానీపైనా ఇలాంటి చర్యే తీసుకున్న పీసీబీ 
    Read full story
  • చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో
    Tue 06:45

    చెన్నై సిటీలో హోరెత్తిన చంద్రబాబు రోడ్ షో

    • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు
    •  చెన్నైలోని అన్నానగర్ లో చంద్రబాబు రోడ్ షో
    • ఘన స్వాగతం పలికిన కూటమి నేతలు, అభిమానులు
    •  ఎన్డీయే కూటమి అభ్యర్ధులను గెలిపించాలని ప్రజలకు పిలుపు
    Read full story
  • ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం
    Tue 06:37

    ఐపీఎల్ 2026: తిలక్ వర్మ మెరుపు శతకం.. 18 ఏళ్ల రికార్డు సమం

    • 45 బంతుల్లోనే సెంచరీ బాదిన తిలక్ వర్మ
    • 2008లో సీఎస్కేపై సనత్ జయసూర్య నెలకొల్పిన రికార్డు సమం
    • ఆ తర్వాతి స్థానంలో కామెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్
    Read full story
  • ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ
    Mon 23:26

    ఎట్టకేలకు ముంబై మళ్లీ గెలిచింది... గుజరాత్ పై గ్రాండ్ విక్టరీ

    • వరుసగా 4 ఓటముల తర్వాత గెలిచిన ముంబై ఇండియన్స్
    • విధ్వంసక సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ
    • చేధనలో చేతులెత్తేసిన గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు
    • నాలుగు వికెట్లతో గుజరాత్ పతనాన్ని శాసించిన అశ్వని కుమార్
    • గుజరాత్‌పై 99 పరుగుల భారీ తేడాతో ముంబై ఘన విజయం
    Read full story
  • ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి
    Mon 23:08

    ప్రకాశ్ రాజ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కరాటే కల్యాణి

    • రాముడిపై ప్రకాశ్ రాజ్ అవమానకర వ్యాఖ్యలు చేశారంటూ ఆరోపణ
    • పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
    • ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యల వీడియో లింక్ పోలీసులకు అందజేత
    • ఆయనపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
    Read full story
  • జర్మనీలో ఘనంగా చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు
    Mon 22:47

    జర్మనీలో ఘనంగా చంద్రబాబు 76వ పుట్టినరోజు వేడుకలు

    • జర్మనీలోని పలు నగరాల్లో ఘనంగా చంద్రబాబు 76వ జన్మదిన వేడుకలు
    • కేక్ కట్ చేసి, చంద్రబాబు రాజకీయ ప్రస్థానంపై వీడియో ప్రదర్శన
    • అమరావతికి చట్టబద్ధత తేవడంలో చంద్రబాబు కృషిని కొనియాడిన వక్తలు
    • చంద్రబాబుపై రాసిన పుస్తకానికి జర్మన్, ఫ్రెంచ్ అనువాద ప్రతుల పంపిణీ
    • ఎన్ఆర్ఐ టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి భారీగా హాజరైన ప్రవాస భారతీయులు
    Read full story
  • చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్
    Mon 22:25

    చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి.. బస్సు ఆపి పలకరించిన కేసీఆర్

    • జగిత్యాలలో ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్
    • తిరిగి వెళుతుండగా కేసీఆర్ చిత్రపటాన్ని పట్టుకుని రోడ్డుపై నిలబడిన చిన్నారి
    • బస్సును ఆపమని సంజ్ఞ చేసి, చిన్నారిని పలకరించిన కేసీఆర్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV