ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గర్భవతిని అని చెప్పినా ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడు: సినీ నటి రాధికా ఆప్టే
    Fri 10:23

    గర్భవతిని అని చెప్పినా ఆ నిర్మాత చాలా ఇబ్బంది పెట్టాడు: సినీ నటి రాధికా ఆప్టే

    • గర్భవతి అయిన తొలి మూడు నెలలు దారుణంగా గడిచాయన్న రాధికా ఆప్టే
    • ఓ సినిమా సందర్భంగా చాలా బాధ పడ్డానని వెల్లడి
    • బిగుతైన దుస్తులు ధరించాలని నిర్మాత పట్టుబట్టాడన్న రాధిక
    Read full story
  • హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం!
    Sat 07:42

    హెడ్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వని కోహ్లీ.. మైదానంలో మాటల యుద్ధం.. ఆ తర్వాత అవమానం!

    • ఆర్‌సీబీ, ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లో కోహ్లీ, హెడ్ మధ్య వాగ్వాదం
    • మ్యాచ్ అనంతరం హెడ్ ఇచ్చిన షేక్ హ్యాండ్‌ను పట్టించుకోని కోహ్లీ
    • ఉద్దేశపూర్వకంగా హెడ్‌ను దాటి ముందుకెళ్లిన విరాట్
    • మ్యాచ్ ఓడినా సన్‌రైజర్స్‌ను వెనక్కినెట్టి టేబుల్ టాపర్‌గా నిలిచిన ఆర్‌సీబీ
    Read full story
  • లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు
    Sat 07:34

    లోకేశ్ రష్యా టూర్‌కు ఏపీ ప్రభుత్వం అనుమతి.. కానీ ఓ షరతు

    • సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక సదస్సులో పాల్గొననున్న లోకేశ్ జూన్ 3 నుంచి 6వ తేదీ వరకు రష్యాలో పర్యటన
    •  కేంద్ర విదేశాంగ శాఖ అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో స్పష్టీకరణ
    Read full story
  • ఐదేళ్లు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌పై సోమిరెడ్డి ఫైర్
    Sat 07:19

    ఐదేళ్లు గాజులు తొడుక్కుని కూర్చున్నారా? జగన్‌పై సోమిరెడ్డి ఫైర్

    • వైఎస్ మృతిపై జగన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్న సోమిరెడ్డి
    • సీఎంగా ఐదేళ్లు అధికారంలో ఉండి ఎందుకు విచారణ జరపలేదని ప్రశ్న
    • కాంగ్రెస్ హయాంలోనే సీబీఐ దాన్ని ప్రమాదంగా తేల్చిందన్న సోమిరెడ్డి 
    • జగన్ మాటలు విని వైసీపీ నేతలే నవ్వుకుంటున్నారని వ్యాఖ్య
    • చంద్రబాబుకు ఎలాంటి ఫ్యాక్షన్ చరిత్ర లేదని స్పష్టీకరణ
    Read full story
  • ఇరాన్‌ను దెబ్బతీశాం.. చర్చల కోసం వెంపర్లాడుతోంది: డొనాల్డ్ ట్రంప్
    Sat 07:19

    ఇరాన్‌ను దెబ్బతీశాం.. చర్చల కోసం వెంపర్లాడుతోంది: డొనాల్డ్ ట్రంప్

    • ఇరాన్ సైనిక శక్తిని నాశనం చేశామ‌న్న ట్రంప్ 
    • ఇప్పుడు చర్చల కోసం టెహ్రాన్‌ ఆరాటపడుతోందని వ్యాఖ్య‌
    • ఇరాన్‌ను ఎప్పటికీ అణ్వాయుధం కలిగి ఉండనివ్వబోమని స్పష్టీక‌ర‌ణ‌
    • ఇరాన్‌తో వ్యవహారం ముగిస్తే చమురు ధరలు పడిపోతాయని వెల్ల‌డి
    • అమెరికా సైనిక శక్తి ప్రపంచంలోనే అత్యంత గొప్పదని కితాబు
    Read full story
  • ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్!
    Sat 06:54

    ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్!

    • కరాచీ గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్‌తో కలిసి విందులో అఫ్రిదీ
    •  2013 నాటి ఫోటో కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు
    •  బాలీవుడ్ సినిమా కారణంగా ఫోటో మళ్లీ తెరపైకి వచ్చినట్లు కథనాలు
    Read full story
  • తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి
    Sat 06:44

    తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి

    • తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు
    • వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి
    • కుమ్రం భీం జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
    • రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • అమెరికా జాతీయ నిఘా సంస్థకు తులసీ గబార్డ్ రాజీనామా
    Sat 06:43

    అమెరికా జాతీయ నిఘా సంస్థకు తులసీ గబార్డ్ రాజీనామా

    • అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా
    •  భర్తకు అరుదైన బోన్ క్యాన్సర్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    •  జూన్ 30 నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ప్రకటన
    •  తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరోన్ లూకాస్‌ను నియమించిన అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు
    Sat 06:30

    టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు

    • అత్యధిక 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా ఘనత
    • ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు
    • సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ
    • ఈ జాబితాలో వార్నర్, బాబర్ ఆజం, గేల్ వెన‌క్కి
    Read full story
  • సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి?
    Sat 06:25

    సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి?

    • తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారుగా విష్ణురెడ్డి నియామకం
    • ప్రభుత్వ కార్యక్రమాల సలహాదారుగా కీలక బాధ్యతలు
    • అన్నమయ్య జిల్లాకు చెందిన విష్ణురెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు
    • సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు 
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV