ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన‌ హీరోయిన్ ఊర్వశి రౌతేలా బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ
    Fri 07:31

    మ్యాచ్ చూడ్డానికి వెళ్లిన‌ హీరోయిన్ ఊర్వశి రౌతేలా బ్యాగ్ నుంచి రూ.70 లక్షల నగల చోరీ

    • వింబుల్డన్ టోర్నీకి హాజరైన ఊర్వశి రౌతేలా
    • భారత్‌కు తిరుగు ప్రయాణంలో గాట్‌విక్ ఎయిర్‌పోర్ట్‌లో ఆమె లగ్జరీ సూట్‌కేస్ చోరీ
    • ఆ సూట్‌కేస్‌లో సుమారు రూ.70 లక్షల విలువైన ఆభరణాలు ఉన్నాయ‌న్న న‌టి
    • ఈ మేర‌కు నిన్న త‌న ఇన్‌స్టాగ్రామ్ పోస్టు ద్వారా తెలియ‌జేసిన ఊర్వ‌శి
    Read full story
  • మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధ‌ర‌లు.. 10 రోజుల్లో మూడోసారి వాత
    Sat 07:05

    మ‌ళ్లీ పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ ధ‌ర‌లు.. 10 రోజుల్లో మూడోసారి వాత

    • పెట్రోల్‌పై 87 పైసలు, డీజిల్‌పై 91 పైసలు పెంపు
    • లీటర్ పెట్రోల్ ధర రూ. 99.51, డీజిల్ రూ. 92.49కి చేరిక
    • మే 15 నుంచి ఇప్పటివరకు లీటర్‌పై సుమారు రూ. 5 మేర పెరిగిన రేట్లు
    Read full story
  • ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్!
    Sat 06:54

    ఉజైర్ బలోచ్ తో షాహిద్ అఫ్రిది విందు... ఫొటోలు వైరల్!

    • కరాచీ గ్యాంగ్‌స్టర్ ఉజైర్ బలోచ్‌తో కలిసి విందులో అఫ్రిదీ
    •  2013 నాటి ఫోటో కావడంతో సోషల్ మీడియాలో విమర్శలు
    •  బాలీవుడ్ సినిమా కారణంగా ఫోటో మళ్లీ తెరపైకి వచ్చినట్లు కథనాలు
    Read full story
  • తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి
    Sat 06:44

    తెలంగాణలో భానుడి ఉగ్రరూపం.. వడదెబ్బతో 34 మంది మృతి

    • తెలంగాణలో కొనసాగుతున్న తీవ్రమైన ఎండలు, వడగాలులు
    • వడదెబ్బ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా 34 మంది మృతి
    • కుమ్రం భీం జిల్లాలో రికార్డు స్థాయిలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
    • 18 జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ
    • రానున్న నాలుగు రోజులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక
    Read full story
  • అమెరికా జాతీయ నిఘా సంస్థకు తులసీ గబార్డ్ రాజీనామా
    Sat 06:43

    అమెరికా జాతీయ నిఘా సంస్థకు తులసీ గబార్డ్ రాజీనామా

    • అమెరికా జాతీయ నిఘా విభాగాధిపతి పదవికి తులసి గబార్డ్ రాజీనామా
    •  భర్తకు అరుదైన బోన్ క్యాన్సర్ సోకడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి
    •  జూన్ 30 నుంచి తన రాజీనామా అమలులోకి వస్తుందని ప్రకటన
    •  తాత్కాలిక డైరెక్టర్‌గా ఆరోన్ లూకాస్‌ను నియమించిన అధ్యక్షుడు ట్రంప్
    Read full story
  • టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు
    Sat 06:30

    టీ20 క్రికెట్‌లో విరాట్ కోహ్లీ సరికొత్త ప్రపంచ రికార్డు

    • అత్యధిక 50+ భాగస్వామ్యాలు నెలకొల్పిన ఆటగాడిగా ఘనత
    • ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ రికార్డు బద్దలు
    • సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఈ మైలురాయిని అందుకున్న కోహ్లీ
    • ఈ జాబితాలో వార్నర్, బాబర్ ఆజం, గేల్ వెన‌క్కి
    Read full story
  • సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి?
    Sat 06:25

    సీఎం విజయ్ సలహాదారుగా తెలుగు వ్యక్తి... ఎవరీ విష్ణురెడ్డి?

    • తమిళనాడు సీఎం విజయ్‌కు సలహాదారుగా విష్ణురెడ్డి నియామకం
    • ప్రభుత్వ కార్యక్రమాల సలహాదారుగా కీలక బాధ్యతలు
    • అన్నమయ్య జిల్లాకు చెందిన విష్ణురెడ్డి.. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి బంధువు
    • సీఎం విజయ్‌కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు 
    Read full story
  • గ్రీన్‌కార్డు కావాలా?.. ముందు మీ సొంత దేశానికి వెళ్లండి: ట్రంప్ స‌ర్కార్ కొత్త రూల్‌
    Sat 06:15

    గ్రీన్‌కార్డు కావాలా?.. ముందు మీ సొంత దేశానికి వెళ్లండి: ట్రంప్ స‌ర్కార్ కొత్త రూల్‌

    • గ్రీన్ కార్డ్ దరఖాస్తు నిబంధనలను మార్చిన అమెరికా
    • తాత్కాలిక వీసాలపై ఉన్నవారు దేశం విడిచి వెళ్లి దరఖాస్తు చేసుకోవాలి
    • 'అడ్జస్ట్‌మెంట్ ఆఫ్ స్టేటస్' విధానానికి స్వస్తి
    • విద్యార్థులు, పర్యాటకులు, తాత్కాలిక ఉద్యోగులపై ప్రభావం
    Read full story
  • ఆర్సీబీపై సన్‌రైజర్స్ ఘనవిజయం.. అయినా తప్పని ఎలిమినేటర్!
    Fri 23:55

    ఆర్సీబీపై సన్‌రైజర్స్ ఘనవిజయం.. అయినా తప్పని ఎలిమినేటర్!

    • ఆర్సీబీపై 55 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ గెలుపు
    • తొలుత బ్యాటింగ్ చేసి 255 పరుగుల భారీ స్కోరు చేసిన హైదరాబాద్
    • ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, క్లాసెన్ అర్ధ సెంచరీలు
    • గెలిచినప్పటికీ మూడో స్థానంతో సరిపెట్టుకున్న రైజర్స్
    • ఈ నెల 27న ఎలిమినేటర్ మ్యాచ్ ఆడనున్న సన్‌రైజర్స్
    Read full story
  • బంగారాన్ని గులాబీ రంగు కాగితంలోనే ఎందుకు చుడతారు? కారణం ఇదే!
    Fri 23:31

    బంగారాన్ని గులాబీ రంగు కాగితంలోనే ఎందుకు చుడతారు? కారణం ఇదే!

    • బంగారు ఆభరణాలను గులాబీ కాగితంలో చుట్టడం వెనుక ఆసక్తికర కారణాలు
    • మసకబారకుండా, గీతలు పడకుండా బంగారానికి రక్షణ కల్పించడం
    • గులాబీ రంగు కాగితంలో బంగారం మరింత ప్రకాశవంతంగా కనిపించడం
    • భారతీయ సంస్కృతిలో శుభానికి, సంపదకు చిహ్నంగా ఈ సంప్రదాయం
    • ఆధునిక ప్యాకేజింగ్ వచ్చినా కొనసాగుతున్న దశాబ్దాల నాటి నమ్మకం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV