ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్
    Thu 18:30

    హెచ్చుతగ్గుల మధ్య స్వల్ప నష్టాలతో ముగిసిన భారత స్టాక్ మార్కెట్

    • అమెరికా టారిఫ్ ల ప్రభావం 
    • భారీ పతనానికి గురికాకుండా నిలదొక్కుకున్న భారత సూచీలు 
    • ఎఫ్ఎంసీజీ స్టాక్స్‌లో కొనుగోలుకు ఆసక్తి చూపిన ఇన్వెస్టర్లు
    Read full story
  • మోదీ ఝాల్‌మురీ.. .. సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్!
    Mon 09:34

    మోదీ ఝాల్‌మురీ.. .. సీఎం హెలికాప్టర్‌కు ల్యాండింగ్ బంద్!

    • ప్రచారంలో భాగంగా ఝాల్‌మురీ తిన్న ప్రధాని మోదీ
    • మోదీ పర్యటన వల్లే సోరెన్ హెలికాప్టర్‌కు ల్యాండింగ్ నిరాకరించారన్న టీఎంసీ
    • ఇది ఆదివాసీ వ్యతిరేక చర్య అంటూ టీఎంసీ ఆరోపణ
    • "లూటీలో పీహెచ్‌డీ" చేసిందంటూ టీఎంసీపై మోదీ విసుర్లు
    Read full story
  • ఇరాన్ దెబ్బకు అమెరికా ఆయుధాలు తుస్!
    Mon 09:32

    ఇరాన్ దెబ్బకు అమెరికా ఆయుధాలు తుస్!

    • ఇరాన్ దాడుల ముందు విఫలమైన అమెరికా రక్షణ వ్యవస్థలు
    • ధ్వంసమైన థాడ్, పేట్రియాట్ రాడార్లు
    • వందలాది క్షిపణులు, డ్రోన్లతో ఇరాన్ ఏకకాలంలో దాడి
    • లక్షల కోట్లు పెట్టి కొన్న ఆయుధాలు పనిచేయకపోవడంతో గల్ఫ్ దేశాల ఆందోళన
    Read full story
  • విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు
    Mon 09:32

    విజయవాడ పటమట క్యాంటీన్‌కు సీఎం దంపతులు

    • సీఎం చంద్రబాబు తన జన్మదినం సందర్భంగా అన్న క్యాంటీన్‌కు
    • విజయవాడ పటమట క్యాంటీన్‌లో అల్పాహారం చేయనున్న సీఎం దంపతులు
    • అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షలు విరాళం ప్రకటించిన నారా భువనేశ్వరి
    • నేడు రాష్ట్రంలోని 269 క్యాంటీన్లలో ఉచితంగా ఆహారం
    Read full story
  • పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్
    Mon 09:19

    పాక్ చర్చలకు బ్రేక్.. అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామన్న ఇరాన్

    • ఇరాన్‌కు చెందిన కార్గో నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
    • పాకిస్థాన్‌లో జరగాల్సిన శాంతి చర్చలకు హాజరుకాబోమని ప్రకటన
    • అమెరికా చర్యపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ హెచ్చరిక
    • రెండు రోజుల్లో ముగియనున్న కాల్పుల విరమణ ఒప్పందం
    • ఒప్పందం కుదరకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ట్రంప్ వార్నింగ్
    Read full story
  • చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు
    Mon 08:59

    చంద్రబాబు 76వ పుట్టినరోజు: అన్న క్యాంటీన్లలో ఉచిత భోజనం, వెల్లువెత్తిన శుభాకాంక్షలు

    • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం
    •  సీఎం పుట్టినరోజు సందర్భంగా అన్న క్యాంటీన్లకు రూ.76 లక్షల విరాళం
    •  విరాళాన్ని అందించిన సీఎం సతీమణి నారా భువనేశ్వరి
    •  రాష్ట్రంలోని 269 అన్న క్యాంటీన్లలో నేడు ఉచిత భోజన సేవలు
    •  సీఎంకు వెల్లువెత్తిన రాజకీయ, సినీ ప్రముఖుల శుభాకాంక్షలు
    Read full story
  • డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పందెం.. పీబీకేఎస్‌ బ్యాటింగ్ విధ్వంసం వెనుక అసలు కథ చెప్పిన కెప్టెన్‌ శ్రేయస్ అయ్య‌ర్‌
    Mon 08:53

    డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పందెం.. పీబీకేఎస్‌ బ్యాటింగ్ విధ్వంసం వెనుక అసలు కథ చెప్పిన కెప్టెన్‌ శ్రేయస్ అయ్య‌ర్‌

    • లక్నో సూపర్ జెయింట్స్‌పై 54 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ ఘనవిజయం
    • డ్రెస్సింగ్ రూమ్‌లో సిక్సర్ల పోటీయే విజయ రహస్యమన్న కెప్టెన్ శ్రేయస్ అయ్యర్
    • విరుచుకుపడిన ప్రియాన్ష్ ఆర్య (93), కూపర్ కానొల్లీ (87)
    • ఈ సీజన్‌లోనే అత్యధిక స్కోరు (254/7) నమోదు చేసిన పంజాబ్
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి
    Mon 08:54

    హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి

    • ఇరాన్ వాణిజ్య నౌకను స్వాధీనం చేసుకున్న అమెరికా
    • ప్రతీకారంగా అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ డ్రోన్ల దాడి
    • భగ్నమైన కాల్పుల విరమణ ఒప్పందం
    • చర్చలకు ఇరాన్ నిరాకరణ
    Read full story
  • ఎమ్మెల్సీల ఫైల్‌పై ఉత్కంఠ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ
    Mon 08:34

    ఎమ్మెల్సీల ఫైల్‌పై ఉత్కంఠ.. గవర్నర్‌తో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

    • కోదండరాం, అజారుద్దీన్ పేర్లను ఆమోదించాలని విజ్ఞప్తి
    • మంత్రిగా అజారుద్దీన్‌కు సమీపిస్తున్న ఆరు నెలల గడువు
    • నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుండటంతో పెరిగిన ఉత్కంఠ
    Read full story
  • హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5 గంటలకే సర్వీసులు?
    Mon 08:26

    హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక ఉదయం 5 గంటలకే సర్వీసులు?

    • హైదరాబాద్ మెట్రో సేవలను ఉదయం 6 గంటల నుంచి 5 గంటలకు మార్చాలని ప్రతిపాదన
    • రైల్వే ప్రయాణికుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే జీఎం ప్రభుత్వానికి విజ్ఞప్తి
    • గతంలో సాంకేతిక కారణాలతో నిరాకరించిన ఎల్&టీ మెట్రో యాజమాన్యం
    • ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జోక్యంతో మళ్లీ తెరపైకి వచ్చిన సమయాల మార్పు అంశం
    • త్వరలోనే ప్రయాణికులకు అనుకూలంగా నిర్ణయం వెలువడే అవకాశం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV