01 Tue 11:17 ఆపరేషన్ సిందూర్ పై శశిథరూర్ బాటలోనే మరో కాంగ్రెస్ ఎంపీ లోక్ సభలో చర్చ సందర్భంగా మౌనం వీడని ఎంపీ మనీశ్ తివారి పార్టీ గళం వినిపించలేదేమన్న ప్రశ్నకు దేశభక్తి గీతంతో జవాబు ‘ఎక్స్’ ఖాతాలో దేశభక్తి గీతం పంచుకున్న మనీశ్ తివారి
02 Mon 17:11 తనకు పుట్టబోయే పిల్లలపై గతంలో సమంత చేసిన వ్యాఖ్యలు వైరల్ సూపర్ హిట్ టాక్‌తో దూసుకుపోతున్న సమంత 'మా ఇంటి బంగారం' సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో బేబీ బంప్‌తో కనిపించిన సామ్ తన బిడ్డే తన ప్రపంచం అవుతుందని గతంలో చెప్పిన సమంత
03 Mon 17:03 ఐటీ, ఫార్మా జోష్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు లాభాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు సెన్సెక్స్ 291 పాయింట్లు జంప్ 24,102 వద్ద స్థిరపడ్డ నిఫ్టీ ఐటీ, ఫార్మా షేర్లలో భారీ కొనుగోళ్లు ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా టాప్ గెయినర్లు
04 Mon 16:52 ఏనుగు పేడతో కాఫీ.. ఒక్క కప్పు ధర రూ.4,700! ఏనుగు పేడ నుంచి సేకరించిన గింజలతో కాఫీ తయారీ ‘బ్లాక్ ఐవరీ కాఫీ’గా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఒక్క కప్పు ధర దాదాపు రూ.4,700 కిలో ధర 2,000 డాలర్ల వరకు ఉండొచ్చు థాయ్‌లాండ్‌లో పరిమిత స్థాయిలో ఉత్పత్తి
05 Mon 16:43 లక్నోలో ఘోర అగ్నిప్రమాదం.. భవనంపై నుంచి దూకిన విద్యార్థులు లక్నో కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం ప్రమాదంలో నలుగురు మృతి చెందినట్లు అనుమానం కొనసాగుతున్న సహాయక చర్యలు, పలువురికి గాయాలు ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి
06 Mon 16:40 శ్రీలీలను అమృత ఫడ్నవీస్ అవమానించారా?... ఆ వీడియోలో ఏముంది? యోగా దినోత్సవం వేడుకల్లో మహారాష్ట్ర సీఎం భార్య అమృతా ఫడ్నవీస్ ఫోటోల కోసం నటి శ్రీలీలను పక్కకు జరగమని సైగలు ఇబ్బందిగా ఫీలైన శ్రీలీల.. పక్కకు జరగడంతో వీడియో వైరల్ స్టార్ హీరోయిన్‌ను అవమానించారంటూ అమృతపై సోషల్ మీడియాలో విమర్శలు
07 Mon 16:30 డీటీవో వెంకన్న మృతిపై రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి.. విచారణకు ఆదేశం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో టిప్పర్ ఢీకొని డీటీఓ వెంకన్న దుర్మరణం విచారణ జరపాలంటూ రవాణాశాఖ జాయింట్ కమిషనర్‌కు రేవంత్ ఆదేశం వెంకన్న కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని సీఎం హామీ
08 Mon 16:21 హైదరాబాద్‌కు భారీ వర్ష సూచన.. ఉద్యోగులకు, విద్యార్థులకు పోలీసుల కీలక అడ్వైజరీ ఉద్యోగులు, విద్యార్థులు ముందుగానే ఇళ్లకు వెళ్లాలని పోలీసుల సూచన సాయంత్రం 3:30 నుంచే కార్యాలయాలు మూసివేయాలని విజ్ఞప్తి గత అనుభవాల దృష్ట్యా ట్రాఫిక్ సమస్యల నివారణకు ముందస్తు చర్యలు రాష్ట్రవ్యాప్తంగా జూన్ 27 వరకు వర్షాలు కురిసే అవకాశం
09 Mon 16:09 పవన్ పై వ్యాఖ్యలు... దువ్వాడ శ్రీనివాస్‌ను విచారిస్తున్న పోలీసులు పవన్ కల్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యల కేసు శ్రీకాకుళం జిల్లా కొత్తూరు పోలీస్ స్టేషన్ కు వచ్చిన దువ్వాడ దువ్వాడ అనుచరులను బయటే ఆపేసిన పోలీసులు
10 Mon 16:06 మలబద్ధకం నుంచి బయటపడాలంటే.. ఈ ఆహారాలకు దూరంగా ఉండండి! చీజ్, వైట్ బ్రెడ్, ఫాస్ట్ ఫుడ్ సమస్యను పెంచొచ్చు ఫైబర్ తక్కువున్న ఆహారం జీర్ణక్రియను మందగింపజేస్తుంది ఓట్స్, కివీ ఉపశమనం ఇవ్వొచ్చు అవిసె, చియా గింజలు పేగుల ఆరోగ్యానికి మేలు రోజుకు తగినంత నీరు తాగడం అవసరం