OTT Platforms: ఓటీటీల్లో ఈ వారం భారీగా కొత్త కంటెంట్... వివరాలు ఇవిగో!

OTT Platforms New Content This Week
  • 30కి పైగా సిరీస్ లు, సినిమాలు రిలీజ్
  • కళకళలాడుతున్న ప్రముఖ ఓటీటీలు
  • అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లో కొత్త కంటెంట్ సందడి
ఓటీటీలు అందుబాటులోకి వచ్చాక ప్రేక్షకులకు వివిధ భాషల డిజిటల్ కంటెంట్ ముంగిటకే వచ్చి వాలుతోంది. ఒక్కోసారి సినిమాలు, వెబ్ సిరీస్ లు వెల్లువెత్తుతుండడంతో ఏది చూడాలన్న విషయంలో వ్యూయర్స్ ఓ పట్టాన తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలో, ఈ వారం కూడా అనేక ప్రముఖ ఓటీటీల్లో భారీగా కొత్త కంటెంట్ సందడి చేయనుంది. ఏకంగా 30కి పైగా సిరీస్ లు, సినిమాలు స్ట్రీమింగ్ కానున్నాయి. 

జియో హాట్ స్టార్
ట్రోఫీ వైఫ్: మర్డర్ ఆన్ సఫర్ (డాక్యుమెంటరీ సిరీస్)
మిస్టర్ బిగ్ స్టఫ్ (వెబ్ సిరీస్ సీజన్ 2)
ది కెమిస్ట్రీ ఆఫ్ డెత్ (వెబ్ సిరీస్ సీజన్ 1)
ది సొసైటీ (హిందీ రియాలిటీ షో)
మిక్కీ మౌస్ క్లబ్ హౌస్ ప్లస్ (వెబ్ సిరీస్ సీజన్ 1)

నెట్ ఫ్లిక్స్
ది నైన్టీన్త్ మెడికల్  చార్ట్ (జపనీస్ వెబ్ సిరీస్ సీజన్ 1)
ట్రైన్ వ్రిక్: పీఐ మామ్స్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ)
అన్ టిల్  డాన్ (సినిమా)
ట్రిగ్గర్ (కొరియన్ వెబ్ సిరీస్ సీజన్ 1)
ది నార్మల్ ఉమెన్ (ఇండోనేషియన్ మూవీ)
క్రిటికల్: బిట్వీన్ లైఫ్ అండ్ డెత్ (ఇంగ్లిష్ డాక్యుమెంటరీ సిరీస్)
హ్యాపీ గిల్మోర్ 2 (సినిమా)
ది శ్యాండ్ మ్యాన్ (వెబ్ సిరీస్ సీజన్ 2)
ది మ్యారేజ్ (జపనీస్ వెబ్ సిరీస్ సీజన్ 1)
మైటీ మార్ఫిన్ పవర్ రేంజర్స్ (వెబ్ సిరీస్ సీజన్ 19)

అమెజాన్ ప్రైమ్ వీడియో
వాచ్ మెన్ చాప్టర్ 1 అండ్ 2 (సినిమా)
షోటైమ్ (తెలుగు సినిమా)
హ్యాండ్ సమ్ గైస్ (కొరియన్ సినిమా)
జస్టిస్ ఆన్ ట్రయల్ (వెబ్ సిరీస్ సీజన్ 1)
రంగీన్ (వెబ్ సిరీస్ సీజన్ 1)
పడాయ్ తలైవాన్ (సినిమా)
నోవోకైన్ (సినిమా)
నైన్ బాడీస్ ఇన్ ఏ మెక్సికన్ మోర్గ్ (వెబ్ సిరీస్ సీజన్ 1)
ఎడగైయే అపఘటక్కే కారణ (కన్నడ సినిమా)
హంట్ (వెబ్ సిరీస్ సీజన్ 2)

ఆహా
రాజపుతిరన్ (తమిళ్ సినిమా)
సారథి (తెలుగు సినిమా)

సన్ నెక్ట్స్
ఎక్స్ అండ్ వై (కన్నడ  సినిమా)
OTT Platforms
Netflix
Amazon Prime Video
Jio Hotstar
Aha
Sun Nxt
New Releases
Web Series
Movies
Digital Content

More Telugu News