ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బెంగళూరులో షాకింగ్ సైబర్ మోసం: 'డిజిటల్ అరెస్ట్' పేరుతో 9 గంటలపాటు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టారు!
    Thu 09:12

    బెంగళూరులో షాకింగ్ సైబర్ మోసం: 'డిజిటల్ అరెస్ట్' పేరుతో 9 గంటలపాటు మహిళలను నగ్నంగా కూర్చోబెట్టారు!

    • స్నేహితురాలిని కలిసేందుకు థాయ్‌లాండ్ నుంచి వచ్చిన మహిళ
    • జెట్ ఎయిర్‌వేస్ అక్రమ నగదు బదిలీలో పాల్గొన్నారంటూ మహిళకు ఫోన్ 
    • డిజిటల్ అరెస్ట్ పేరుతో కొన్ని గంటలపాటు నరకయాతన
    • ఆమె బ్యాంకు ఖాతా నుంచి రూ. 58,477 బదిలీ
    Read full story
  • సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం
    Tue 18:03

    సొంతగడ్డపై బంగ్లాదేశ్ పులే... తొలి టెస్టులో పాకిస్థాన్ ఘోర పరాజయం

    • తొలి టెస్టులో పాకిస్థాన్‌పై 104 పరుగుల తేడాతో బంగ్లాదేశ్ విజయం
    • ఐదు వికెట్లతో చెలరేగిన బంగ్లా పేసర్ నహీద్ రాణా
    • పాక్‌పై బంగ్లాదేశ్‌కు ఇది వరుసగా మూడో టెస్టు గెలుపు
    • 268 పరుగుల లక్ష్య ఛేదనలో 163 పరుగులకే కుప్పకూలిన పాకిస్థాన్
    • అరంగేట్ర బ్యాటర్ అబ్దుల్లా ఫజల్ పోరాటం వృథా
    Read full story
  • బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ
    Tue 18:00

    బీఆర్ఎస్ కీలక నేతలతో కేసీఆర్ భేటీ

    • ఎర్రవెల్లి ఫాంహౌస్ లో కీలక సమావేశం నిర్వహించిన కేసీఆర్
    • పార్టీ సంస్థాగత మార్పులు, భవిష్యత్తు కార్యాచరణపై దిశానిర్దేశం 
    • పార్టీని గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేయడంపై ఫోకస్
    Read full story
  • నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు
    Tue 17:53

    నీట్ పేపర్ లీకేజీ, రద్దు... కేంద్రంపై కేటీఆర్ తీవ్ర విమర్శలు

    • విద్యార్థుల జీవితాలతో కేంద్రం చెలగాటమాడుతోందని ఆగ్రహం
    • పరీక్ష రద్దు కేంద్రం వైఫల్యమన్న కేటీఆర్
    • 2024లో కూడా ప్రశ్నాపత్రం లీకైందన్న కేటీఆర్
    Read full story
  • ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త!
    Tue 17:40

    ఎక్కువ గంటలు కూర్చుని పనిచేస్తున్నారా? అయితే 'స్ట్రెస్ ఫ్యాట్'తో జాగ్రత్త!

    • ఎక్కువ పని గంటలతో ఊబకాయం ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనం
    • పని ఒత్తిడి వల్ల శరీరంలో 'స్ట్రెస్ ఫ్యాట్' నిల్వ అవుతుందని వెల్లడి
    • ఊబకాయానికి ఆహారం మాత్రమే కారణం కాదని తేల్చిన నివేదిక
    • పని గంటలు, ఊబకాయం సమస్య పురుషుల్లోనే అధికమని గుర్తింపు
    • పని విధానాల్లో మార్పులు ప్రజారోగ్యానికి కీలకమని సూచన
    Read full story
  • షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ
    Tue 17:39

    షణ్ముగం నివాసానికి విజయ్... అన్నాడీఎంకే రెబెల్ ఎమ్మెల్యేలతో కీలక భేటీ

    • తమిళనాడు అసెంబ్లీలో రేపే బలపరీక్ష
    • విజయ్ టీవీకేకు మద్దతు ప్రకటించిన షణ్ముగం నేతృత్వంలోని ఎమ్మెల్యేలు
    • పూర్తిగా ప్రమాదంలో పడిపోయిన అన్నాడీఎంకే ఉనికి
    Read full story
  • నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్
    Tue 17:28

    నాని 'ప్యారడైజ్'పై రూమర్లు... క్లారిటీ ఇచ్చిన మేకర్స్

    • 'ది ప్యారడైజ్' చిత్రంపై వస్తున్న వదంతులకు చెక్
    • ఇప్పటివరకు ఎలాంటి రీషూట్లు జరపలేదని వెల్లడి
    • ఇప్పటికే 100 రోజులకు పైగా షూటింగ్ పూర్తి
    • అనుకున్న ప్రణాళిక ప్రకారమే చిత్రీకరణ జరుగుతోందని స్పష్టం
    • ఆగస్టు 21, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల
    Read full story
  • మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్
    Tue 17:17

    మన్నార్‌గుడి నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యేను పార్టీ నుంచి బహిష్కరించిన దినకరన్

    • టీవీకే ప్రభుత్వానికి మద్దతు పలికినందుకు పార్టీ బహిష్కరణ
    • పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా ప్రవర్తించారని ఆరోపణలు
    • పార్టీలోని అన్ని పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగిస్తున్నట్లు వెల్లడి
    Read full story
  • మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా?
    Tue 17:09

    మోదీ పొదుపు మంత్రం... రియల్ ఎస్టేట్‌కు దెబ్బేనా?

    • ఇంధన పొదుపు కోసం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను పరిశీలించాలన్న ప్రధాని మోదీ
    • రికార్డు స్థాయిలో కోలుకున్న కమర్షియల్ రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త ఆందోళన
    • పూర్తిస్థాయి రిమోట్ వర్క్‌కు కంపెనీలు మొగ్గుచూపవని నిపుణుల అంచనా
    • పెద్ద ఇళ్లు, టైర్-2 నగరాల్లో నివాసాలకు డిమాండ్ పెరిగే అవకాశం
    • 2025లో రికార్డు స్థాయిలో నమోదైన ఆఫీస్ లీజింగ్
    Read full story
  • బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు
    Tue 17:04

    బిడ్డను పెంచడానికి రూ.6.5 కోట్లా? ఓ ఆర్థిక సలహాదారు వైరల్ వ్యాఖ్యలు

    • చిన్నారి పుట్టినప్పటి నుంచి 21 ఏళ్ల వరకు పెంచేందుకు అయ్యే ఖర్చులను లెక్కవేసిన ఉదయన్
    • ప్రతి 6 ఏళ్లకు చదువు ఖర్చులు రెట్టింపు అవుతున్నాయని వెల్లడి
    • పిల్లల బదులు కుక్కనో, పిల్లినో పెంచుకోవడం బెటర్ అంటున్న నెటిజన్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV