Mon 21:27 ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మహిళ! మహారాష్ట్రలో ఘటన వివాహేతర సంబంధం కారణంగా హత్య పోలీసులు అదుపులో భార్య, ప్రియుడు Read full story
Sun 09:35 స్నేహితులకు ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చి.. ఇన్‌స్టా లైవ్‌లోనే యువకుడి ఆత్మహత్య మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాలో ఘటన స్నేహితులతో మాట్లాడుతూనే ఉరేసుకున్న 22 ఏళ్ల మనోజ్ రజక్ తల్లి మృతి, తండ్రికి రెండో పెళ్లి.. ఒంటరిగా నివసిస్తున్న యువకుడు సూసైడ్ నోట్ లభించలేదని, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడి Read full story
Sun 09:31 మాంసం ప్రియులకు షాక్.. ఏప్రిల్ 1 నుంచి చికెన్ అమ్మకాలు బంద్ పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ తగ్గించి నష్టాలకు గురి చేస్తున్నారన్న చికెన్ షాపుల యజమానులు మార్జిన్ సవరించే వరకు షాపుల మూసివేతకు నిర్ణయం ఘట్‌కేసర్‌లో సమావేశమైన బంద్‌కు మద్దతు తెలిపిన చికెన్ సెంటర్ల నిర్వాహకులు Read full story
Sun 09:24 ఇరాన్‌తో యుద్ధం.. 3,500 మంది మెరైన్లను దించిన అమెరికా ఇరాన్‌తో యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు యూఎస్ఎస్ ట్రిపోలీ యుద్ధనౌక ద్వారా బలగాల తరలింపు మరో 10,000 మంది సైనికులను పంపే యోచనలో పెంటగాన్ ఇరాన్ ఆయిల్ హబ్‌పై గురిపెట్టేలా సైనిక మోహరింపు Read full story
Sun 09:06 ట్రంప్‌కు వ్యతిరేకంగా 'నో కింగ్స్' నిరసనలు.. దద్దరిల్లిన అమెరికా, యూరప్ ఇరాన్ యుద్ధానికి వ్యతిరేకంగా అమెరికాలో 'నో కింగ్స్' ర్యాలీలు మిన్నెసోటాలో ప్రధాన కార్యక్రమం పాల్గొన్న ప్రముఖ గాయకుడు బ్రూస్ స్ప్రింగ్‌స్టీన్ దేశవ్యాప్తంగా 90 లక్షల మంది పాల్గొన్నట్టు అంచనా ఇవి లెఫ్టిస్ట్ నెట్‌వర్క్ సృష్టించినవని విమర్శించిన వైట్‌హౌస్ Read full story
Sun 09:04 వికారాబాద్ పెట్రోల్ దాడి: చికిత్స పొందుతూ సర్పంచ్ కుమారుడు మృతి ఆస్తి తగదాల నేపథ్యంలో పెట్రోల్‌తో దాడి చికిత్స పొందుతూ వెంకటేశ్ మృతి విషమంగా సర్పంచ్ రమణిబాయ్ ఆరోగ్య పరిస్థితి Read full story
Sun 08:53 హర్మూజ్ జలసంధి గుండా పాకిస్థాన్ నౌకలకు ఇరాన్ గ్రీన్ సిగ్నల్ 20 పాక్ నౌకలకు ఇరాన్ అనుమతి ఇది శాంతికి సంకేతమన్న పాకిస్థాన్ విదేశాంగ మంత్రి రోజుకు రెండు నౌకలు ప్రయాణించేలా ఇరు దేశాల మధ్య ఒప్పందం మిత్ర దేశాలైన భారత్, రష్యా, చైనా నౌకలకు అనుమతి ఉంటుందని ఇరాన్ స్పష్టీకరణ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలపై కొనసాగనున్న ఆంక్షలు Read full story
Sun 08:34 టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం.. కార్యకర్తలకు చంద్రబాబు శుభాకాంక్షలు ఆవిర్భావ దినోత్సవాన్ని ఇంటి పండుగగా అభివర్ణించిన సీఎం టీడీపీ కార్యకర్తల పార్టీ అని, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా విషెస్ పేదలకు కూడు, గూడు, గుడ్డ అందించడమే ఎన్టీఆర్ సిద్ధాంతమన్న చంద్రబాబు Read full story
Sun 08:21 భారత్‌లో ఐఫోన్ ప్రియులకు షాక్.. పెరగనున్న పాత మోడళ్ల ధరలు! భారత్‌లో రిటైలర్లకు ఇచ్చే ప్రోత్సాహకాలను నిలిపివేసిన యాపిల్ పాత ఐఫోన్ మోడళ్ల ధరలు రూ.5,000 వరకు పెరిగే అవకాశం ఐఫోన్ 14, 15 సిరీస్‌లపై అధికంగా ఈ ప్రభావం Read full story
Sun 08:13 అమెరికా ఫైటర్ జెట్.. డ్రోన్‌ను కూల్చేశాం: ఇరాన్ అమెరికా F-16 ఫైటర్ జెట్, MQ-9 డ్రోన్‌ను కూల్చివేసినట్లు ఇరాన్ ప్రకటన ఇరాన్ దక్షిణ గగనతలంలో జరిగిందన్న ఐఆర్‌జీసీ అమెరికా, ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడుల్లో భాగంగానేనని స్పష్టీకరణ దుబాయ్‌లోని ఉక్రెయిన్ యాంటీ-డ్రోన్ గిడ్డంగిని ధ్వంసం చేశామని మరో ప్రకటన ఇరాన్ ఆరోపణలను ఖండించిన ఉక్రెయిన్ Read full story