బంగ్లాదేశ్‌లో పాఠశాలపై కూలిన యుద్ధ విమానం
- పైలట్‌తో పాటు ఒక విద్యార్థి మృతి
- మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని ఆందోళన
- ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలినట్లు బంగ్లా ఆర్మీ వెల్లడి
యుద్ధ విమానం కూలిపోవడంతో భారీగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. ఎఫ్-7బీజీఐ ఎయిర్‌క్రాఫ్ట్ కూలిపోయినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ అధికార ప్రతినిధి ధృవీకరించారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనే దానిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.