ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్ల ఫొటో షూట్
    01 Sun 22:47

    మాంచెస్టర్ యునైటెడ్ ఆటగాళ్లతో టీమిండియా క్రికెటర్ల ఫొటో షూట్

    • ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న టీమిండియా
    • నాలుగో టెస్టు కోసం మాంచెస్టర్ చేరిక
    • మాంచెస్టర్ యునైటెడ్ క్లబ్ ఆటగాళ్లతో భారత క్రికెటర్ల కలయిక
  • మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ
    02 Sat 10:21

    మానవత్వం ఇంకా బతికే ఉంది.. నెట్టింట వైరల్ అవుతున్న ఆటో డ్రైవర్ నిజాయతీ

    • పొరపాటున రూ.15,682 బదిలీ చేసిన ప్రయాణికుడు
    • వెంటనే ఆ మొత్తాన్ని తిరిగిచ్చిన ఆటో డ్రైవర్
    • లింక్డ్‌ఇన్‌లో ఘటనను పంచుకోవడంతో వైరల్
    • ఆటో డ్రైవర్ నిజాయతీకి నెటిజన్ల ప్రశంసలు
  • ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం!
    03 Sat 10:09

    ఆర్మీ పైలట్ వైరల్ ప్రపోజల్‌తో తెరపైకి 'చీతా' హెలికాప్టర్ల భద్రతా వివాదం!

    • ఆర్మీ పైలట్ కెప్టెన్ భరత్ తన ప్రేయసికి చేసిన ప్రపోజల్ వీడియో వైరల్
    • ఇది సైనిక నిబంధనల ఉల్లంఘన కిందికి వస్తుందా? రాదా? అనే చర్చ 
    • ఈ ఘటనతో ఆర్మీ దశాబ్దాలుగా వాడుతున్న పాత 'చీతా' హెలికాప్టర్ల అంశం మళ్లీ తెరపైకి
    • మే 20న లడఖ్‌లో కుప్పకూలిన చీతా హెలికాప్టర్  
  • బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు
    04 Sat 10:06

    బరువు తగ్గకపోయినా గుండె పదిలం.. వ్యాయామంపై పరిశోధనలో ఆసక్తికర విషయాలు

    • అమెరికన్ హార్ట్ అసోసియేషన్ నివేదిక
    • వ్యాయామంతో బీపీ, షుగర్ లెవల్స్ నియంత్రణ
    • శారీరక శ్రమతో ఇన్సులిన్‌ నిరోధకతతో తగ్గుదల
    • బాడీ ఫిట్‌నెస్‌ మాత్రమే ఆరోగ్యానికి కొలమానం
    • వ్యాయామాన్ని జీవితంలో భాగం చేసుకోవాలని సూచన
  • ఆఫ్ఘ‌న్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం
    05 Sat 10:03

    ఆఫ్ఘ‌న్‌తో ఏకైక టెస్ట్: టాస్ గెలిచిన టీమిండియా.. ఇద్దరు ఆటగాళ్ల అరంగేట్రం

    • టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 
    • భారత జట్టులో మానవ్ సుతార్ అరంగేట్రం
    • ఆఫ్ఘ‌న్ జట్టు తరఫున నంగేయాలియా ఖరోటే తొలి మ్యాచ్
  • ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!
    06 Sat 09:43

    ఐఎండీ షాకింగ్ అలెర్ట్.. ఈసారి 90 శాతం కంటే తక్కువ వర్షపాతం!

    • పసిఫిక్ మహాసముద్రంలో వేగంగా విస్తరిస్తున్న ఎల్ నినో 
    • ఈ ఏడాది సగటు కంటే 90 శాతం తక్కువ వర్షపాతం!
    • దశాబ్ద కాలంలోనే ఇది అత్యంత బలహీనమైన వర్ష సూచన
    • కేరళలోకి ఆలస్యంగా నైరుతి రుతుపవనాల ప్రవేశం
    • మధ్య, దక్షిణ భారత ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు!
  • భారత్‌ గ్లోబల్‌ ఐటీ లీడర్‌.. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై పుతిన్‌ ప్రశంసలు
    07 Sat 09:37

    భారత్‌ గ్లోబల్‌ ఐటీ లీడర్‌.. ఇండియా సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లపై పుతిన్‌ ప్రశంసలు

    • భారతీయ కోడర్ల ప్రతిభపై పుతిన్ ప్రశంసలు
    • భారత్, రష్యాది సోదర సంబంధమని వ్యాఖ్య
    • పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లకు భారత్‌ లొంగదని పునరుద్ఘాటన
    • ప్రధాని మోదీ నాయకత్వానికి పుతిన్‌ కితాబు
    • భారత విద్యా ప్రమాణాలూ భేష్‌ అన్న రష్యా అధ్యక్షుడు
  • సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి
    08 Sat 09:17

    సహారా ఎడారిలో ఘోర విషాదం.. దాహంతో 49 మంది మృతి

    • నైజర్‌లోని సహారా ఎడారిలో ట్రక్కు మొరాయించి 49 మంది మృతి
    • పొరుగు దేశంలోని ఉత్సవాలకు వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం
    • దాహంతో అలమటించి ప్రాణాలు విడిచిన బాధితులు
    • 50 కిలోమీటర్లు నడిచి ఇద్దరు ప్రాణాలతో బయటపడటంతో వెలుగులోకి ఘటన
    • మృతదేహాలను అక్కడే సామూహిక ఖననం చేసిన అధికారులు
  • 'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్
    09 Sat 08:54

    'ఓజీ' సినిమా చూపిస్తూ బ్రెయిన్ సర్జరీ.. గుంటూరులో మహిళకు అరుదైన ఆపరేషన్

    • మెలకువగా ఉంచి ఆపరేషన్ చేసిన వైద్యులు
    • అభిమాన నటుడు పవన్ కల్యాణ్ సినిమా చూపిస్తూ శస్త్రచికిత్స
    • విజయవంతంగా మెదడులోని గడ్డను తొలగించిన డీవీసీ ఆసుప‌త్రి డాక్టర్లు
    • శరీర కదలికలను నియంత్రించే భాగం వద్ద ట్యూమర్ ఉండటంతో ఈ చికిత్స‌
  • ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు
    10 Sat 08:52

    ట్రంప్ ఒక శాంతి కాముకుడు: పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రశంసలు

    • గతేడాది భారత్‌తో కాల్పుల విరమణకు ట్రంప్ జోక్యమే కారణమని వెల్లడి
    • ట్రంప్ చొరవతో లక్షలాది ప్రాణాలు నిలిచాయని వ్యాఖ్య
    • పహల్గాం ఘటన తర్వాత ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఒప్పందం
    • ఈ విషయంలో ట్రంప్‌కు ఎప్పటికీ కృతజ్ఞతగా ఉంటామని స్పష్టీకరణ
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV