01 Fri 22:10 హైదరాబాద్‌లో వర్షం... అధికారులకు రేవంత్ రెడ్డి ఆదేశాలు, పడవలో పరిస్థితిని సమీక్షించిన హైడ్రా కమిషనర్ భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలన్న ముఖ్యమంత్రి ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తే వెంటనే స్పందించాలని ఆదేశం సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలన్న ముఖ్యమంత్రి నీట మునిగిన ప్రాంతాల్లో పడవల్లో స్థానికులను తరలించిన హైడ్రా
02 Thu 16:31 జమ్మూకశ్మీర్‌లో పోలీసులను చితకబాదిన సైనికులు.. కేసు నమోదు! కిష్టవార్ జిల్లాలోని అథోలి పోలీస్ స్టేషన్‌పై దాడి చేసిన ఆర్మీ సిబ్బంది కమాండింగ్ ఆఫీసర్, మేజర్ సహా 40 మందిపై కేసు నమోదు ఈ ఘటనపై దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తామన్న రక్షణ శాఖ
03 Thu 16:23 చివర్లో అమ్మకాల దెబ్బ.. స్వల్ప లాభాలతో ముగిసిన మార్కెట్లు ఐటీ, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లలో ఒత్తిడి ఓఎన్‌జీసీ, పవర్‌గ్రిడ్, హిందాల్కో నష్టాల్లో ఆటో, ఎఫ్‌ఎంసీజీ రంగాల నుంచి మద్దతు మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు క్షీణత క్యూ1 ఫలితాలు, వర్షాకాలంపై మార్కెట్ దృష్టి
04 Thu 16:12 వామ్మో.. మనిషి ఇంత గట్టిగా అరవగలడా? విమానం శబ్దానికే సవాల్! ఆస్ట్రేలియాకు చెందిన జోసెఫ్ గిన్నిస్ రికార్డు 122.4 డెసిబెల్స్ శబ్దంతో ప్రపంచ రికార్డు ‘నౌ’ అనే పదాన్ని అరిచి ఘనత 1994 నుంచి కొనసాగుతున్న పాత రికార్డు జోసెఫ్ వృత్తిరీత్యా ఎయిర్ కండీషనర్ టెక్నీషియన్
05 Thu 15:57 ఐఫోన్ ప్రియులకు గుడ్‌న్యూస్.. 18 సిరీస్ ధరలపై ఊరట కలిగించే వార్త! ఐఫోన్ 18 ధరల పెంపుపై కొత్త అంచనాలు గత అంచనాల కంటే తక్కువ పెంపునకు అవకాశం 50 డాలర్ల మేర ధర పెరగొచ్చని నివేదిక మెమరీ, స్టోరేజ్ ఖర్చులు పెరుగుదల ప్రభావం సొంత మోడెమ్‌లపై యాపిల్ ఫోకస్
06 Thu 15:38 కూటమి పాలనలో డ్వాక్రా మహిళలకు అన్యాయం: వైఎస్ జగన్ డ్వాక్రా మహిళలకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదని జగన్ ఆరోపణ దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుందని ఆందోళన రుణాలపై వడ్డీ రాయితీ హామీని విస్మరించడం వల్ల మహిళలకు రూ.6 వేల కోట్లు నష్టం వైసీపీ హయాంలో వడ్డీ రాయితీ కింద రూ.4,969 కోట్లు చెల్లించామని వెల్లడి ప్రస్తుత పథకాన్ని కూడా ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని విమర్శ
07 Thu 15:31 మీ కుటుంబానికే ఇలా జరిగితే?.. బాధితుల పట్ల అమర్యాదగా నడుచుకుంటే ఊరుకోం: సజ్జనార్ పోలీస్ స్టేషన్లకు వచ్చే బాధితుల పట్ల సిబ్బంది తీరుపై సీపీ సజ్జనార్ తీవ్ర ఆగ్రహం క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకునేందుకు డెకాయ్ ఆపరేషన్లు నిర్వహణ ఫిర్యాదుదారులతో అమర్యాదగా ప్రవర్తిస్తున్నట్లు రహస్య తనిఖీల్లో వెల్లడి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సస్పెన్షన్లు, బదిలీలు తప్పవని కఠిన హెచ్చరిక పర్యవేక్షణ లోపించినందుకు కొందరు ఇన్‌స్పెక్టర్లకు ఛార్జిమెమోలు జారీ
08 Thu 15:24 బీజేపీ సభ్యత్వం ఉంటేనే పౌరసత్వమా?: ఓవైసీ సెటైర్లు పౌరసత్వ అంశంపై ఓవైసీ విమర్శలు పాస్‌పోర్టు వివాదంపై ఆగ్రహం బీజేపీ కార్డు పేరిట వ్యంగ్యాస్త్రాలు కేంద్ర ప్రభుత్వ విధానాలపై ప్రశ్నలు పౌరసత్వంపై రాజకీయాలు వద్దని సూచన
09 Thu 15:17 భారత్-ఐర్లాండ్ టీ20 మ్యాచ్‌ల సమయాల్లో కీలక మార్పు సాయంత్రం 6 గంటలకే మ్యాచ్‌లు ప్రారంభం అదే రోజు మహిళల ప్రపంచకప్‌లో భారత్ మ్యాచ్ జూన్ 26, 28న రెండు టీ20లు బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ శ్రేయస్ అయ్యర్‌కు కొత్త బాధ్యత
10 Thu 15:05 రోబోటిక్స్ నుంచి సీఏ టాపర్ వరకు.. ముంబై యువకుడి అసాధారణ ప్రయాణం సీఏ ఇంటర్‌లో ఏఐఆర్-3 సాధించిన తీర్థ్ జైన్ 600కు 519 మార్కులు.. 86.5 శాతం పదో తరగతిలో 99 శాతం మార్కులు చిన్నప్పటి నుంచే రోబోటిక్స్‌పై ఆసక్తి జావా నేర్చుకుని ఆండ్రాయిడ్ యాప్ రూపకల్పన