ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య.. అక్రమ సంబంధమే కారణం!
    Mon 13:22

    నాగర్ కర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ నేత హత్య.. అక్రమ సంబంధమే కారణం!

    • రెండు రోజులుగా అదృశ్యం.. సింగోటం రిజర్వాయర్ లో మృతదేహం
    • కల్వకోల్ గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం
    • రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని మహిళ భర్త, కొడుకు దాడి
    Read full story
  • ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు
    Fri 15:41

    ముగిసిన ఏపీ కేబినెట్ సమావేశం... పలు అంశాలపై కీలక నిర్ణయాలు

    • ఏపీ కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు
    • అమరావతికి చట్టబద్ధత కల్పించినందుకు కేంద్రానికి ధన్యవాద తీర్మానం
    • రాష్ట్రంలో రూ. 39 వేల కోట్ల పెట్టుబడులకు మంత్రివర్గం ఆమోదం
    • ఉన్నత విద్యలో ఫీజుల నియంత్రణకు ఎఫ్ఆర్సీ ఏర్పాటుకు నిర్ణయం
    • క్వాంటం వ్యాలీలో మూడు సంస్థల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
    Read full story
  • 'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు!
    Fri 15:40

    'కాంతార' వివాదం: క్షమాపణలో చిత్తశుద్ధి లేదు.. కర్ణాటక హైకోర్టులో రణ్‌వీర్‌కు చుక్కెదురు!

    • 'కాంతార' సినిమాపై చేసిన వ్యాఖ్యల కేసులో చిక్కుకున్న బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్
    • తను దాఖలు చేసిన క్షమాపణ అఫిడవిట్‌లో చిత్తశుద్ధి లేదని ఫిర్యాదుదారు అభ్యంతరం
    • ఫిర్యాదుదారును సంతృప్తిపరిచేలా కొత్త అఫిడవిట్ సమర్పిస్తానని కోర్టుకు తెలిపిన రణ్‌వీర్
    • విచారణను ఏప్రిల్ 23కు వాయిదా వేసిన కర్ణాటక హైకోర్టు
    Read full story
  • కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న
    Fri 15:25

    కొత్త పెళ్లికూతురు రష్మిక పుట్టినరోజు.. ఖరీదైన బంగ్లాను బహూకరించిన తండ్రి మదన్ మందన్న

    • ఈ నెల 5న 30వ పుట్టినరోజు జరుపుకున్న రష్మిక మందన్న
    • సొంత ఊరు విరాజ్‌పేట సమీపంలో ఉన్న బంగ్లాను బహూకరించిన తండ్రి
    • తన తండ్రి ఇచ్చిన గిఫ్ట్ చూసి భావోద్వేగానికి గురైన రష్మిక
    Read full story
  • 'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన
    Fri 15:22

    'జన నాయగన్' సీన్స్ లీక్ పై చిరంజీవి స్పందన

    • కోలీవుడ్ హీరో విజయ్ 'జన నాయగన్' చిత్రానికి లీకుల బెడద
    • ఈ ఘటనపై ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి
    • సినిమాను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్న చిరు
    • నిర్మాణ సంస్థకు అండగా ఉంటామని ప్రకటన
    • పైరసీని అంతం చేయాలని సోషల్ మీడియాలో పిలుపు
    Read full story
  • రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!
    Fri 15:21

    రాజస్థాన్‌లో విచిత్రం.. ఎలక్ట్రిక్ వాహనానికి పొల్యూషన్ చలాన్.. పొరపాటైందన్న పోలీసులు!

    • రాజస్థాన్‌లో ఎలక్ట్రిక్ కారుకు పీయూసీ చలాన్ జారీ
    • కారు సన్‌షేడ్స్‌పై మొదలైన వాగ్వాదం.. జరిమానాతో ముగింపు
    • పొరపాటున జరిగిందని, ఫైన్ రద్దు చేస్తామని చెప్పిన పోలీసులు
    • ఈవీలకు పీయూసీ సర్టిఫికెట్ అవసరం లేదంటున్న నిబంధనలు
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో అమెరికా అత్యంత ఖరీదైన డ్రోన్ అదృశ్యం
    Fri 15:20

    హర్మూజ్ జలసంధిలో అమెరికా అత్యంత ఖరీదైన డ్రోన్ అదృశ్యం

    • అమెరికా నేవీకి చెందిన అత్యంత ఖరీదైన నిఘా డ్రోన్ 'ఎంక్యూ-4సీ ట్రైటాన్' 
    • పర్షియన్ గల్ఫ్, హర్మూజ్ జలసంధి ప్రాంతాల్లో 3 గంటల పాటు నిఘా కార్యకలాపాలు నిర్వహించి అదృశ్యం
    • ఇరాన్ తో యుద్ధం కోసం ప్రతి సెకనుకు రూ. 9.8 లక్షలు ఖర్చు చేస్తున్న అమెరికా
    Read full story
  • 'జాట్ 2'పై సన్నీ డియోల్ కీలక అప్‌డేట్.. త్వరలో శుభవార్త!
    Fri 15:05

    'జాట్ 2'పై సన్నీ డియోల్ కీలక అప్‌డేట్.. త్వరలో శుభవార్త!

    • 'జాట్' విడుదలై ఏడాది పూర్తయిన సందర్భంగా పోస్ట్
    • సీక్వెల్ 'జాట్ 2'పై హింట్ ఇచ్చిన హీరో సన్నీ డియోల్
    • త్వరలోనే శుభవార్త ఉంటుందని సోషల్ మీడియాలో వెల్లడి
    • తెలుగు దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలోనే సీక్వెల్
    • మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ 'జాట్'
    Read full story
  • బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి.. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని వ్యాఖ్య
    Fri 14:57

    బీఆర్ఎస్ ఆరోపణలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన పొంగులేటి.. తాటాకు చప్పుళ్లకు బెదిరేది లేదని వ్యాఖ్య

    • కూసుమంచి మండలంలో కొత్తగా నిర్మించిన గోదామును ప్రారంభించిన పొంగులేటి
    • గత ప్రభుత్వ ధరణి పోర్టల్ వల్ల రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్న మంత్రి
    • రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి రూ. 12 వేలు అందిస్తున్నామని వెల్లడి
    • ఇందిరమ్మ రాజ్యాన్ని మరోసారి దీవించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్య
    Read full story
  • టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరిగిన కరవు భత్యం
    Fri 14:53

    టీజీఎస్‌ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్... పెరిగిన కరవు భత్యం

    • తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు 2.1 శాతం డీఏ పెంపు
    • 50.7 శాతం నుంచి 52.8 శాతానికి చేరిన కరవు భత్యం
    • జనవరి 2026 నుంచి అమల్లోకి రానున్న పెంపు
    • సంస్థపై నెలకు రూ.2.82 కోట్ల అదనపు ఆర్థిక భారం
    • 38 వేల మందికి పైగా సిబ్బందికి ప్రయోజనం
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV