Mon 21:04 నెల్లూరు రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి నారా లోకేశ్... ఏ రొట్టె తీసుకున్నారంటే...! నెల్లూరులోని ప్రఖ్యాత బారాషహీద్ దర్గాను సందర్శించిన మంత్రి నారా లోకేశ్ మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే రొట్టెల పండుగలో పాల్గొన్న మంత్రి దర్గాలోని 12 మంది అమరవీరుల సమాధులపై చాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు స్వర్ణాల చెరువులో 'ఆరోగ్యం' రొట్టెను స్వీకరించిన లోకేశ్ పండుగ నిర్వహణకు కూటమి ప్రభుత్వం రూ.10 కోట్లు ఖర్చు చేసిందని వెల్లడి Read full story
Fri 12:25 దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శాంతి ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు Read full story
Fri 12:22 గుండెలే కాదు.. ఊపిరితిత్తులపైనా ఎండ దెబ్బ.. ప్రమాదంలో ఆ వర్గాలు! దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వడగాలులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం వేడి గాలులు, పెరిగిన కాలుష్యం కారణంగా అధికమవుతున్న శ్వాసకోశ సమస్యలు గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తమా, శ్వాస సంబంధిత బాధితులు పెరిగారని చెబుతున్న వైద్యులు ఆస్తమా రోగులు, వృద్ధులు, బయట పనిచేసే వారికి ముప్పు ఎక్కువని నిపుణుల హెచ్చరిక Read full story
Fri 12:18 సౌదీ, అమెరికాలను మించి.. భారత్‌కు కొత్తగా ఆయిల్ ఇస్తున్న దేశం ఇదే! భారత్‌కు మూడో పెద్ద ఆయిల్ సరఫరాదారుగా వెనిజువెలా రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల సరఫరా చౌక ధరకే దొరుకుతుండటంతో భారత రిఫైనరీల మొగ్గు రష్యా, యూఏఈ మాత్రమే వెనిజువెలా కంటే ముందున్నాయి పశ్చిమాసియా యుద్ధం వల్ల మారిన ఆయిల్ సమీకరణాలు Read full story
Fri 12:15 మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు! అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లోకి చొరబాడి దాడి చేసిన శ్రీదేవి భవన యజమాని అయిన శ్రీదేవి తల్లికి, హాస్టల్ నిర్వాహకుడికి కొంత కాలంగా లీగల్ వివాదం కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు Read full story
Fri 11:47 పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా! వరుస పెరుగుదలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర మరోవైపు పరుగులు పెడుతూనే ఉన్న వెండి ధర హైదరాబాద్‌లో రూ.440 తగ్గిన 24 క్యారెట్ల పసిడి కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగిన రేటు Read full story
Fri 11:45 ‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్‌శాలలో ఎస్పీ వార్నింగ్ వైరల్ భోజ్‌శాల హిందువులదేనని ఇటీవల హైకోర్టు తీర్పు అంతకుముందు శుక్రవారం ముస్లింలు నమాజ్ చేసుకునేలా అనుమతి సుప్రీంకోర్టులో సవాల్ చేసిన ముస్లింలు అప్పటి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి ఈ క్రమంలో ఎస్పీ వార్నింగ్ Read full story
Fri 11:43 దాహంతో బస్సును అడ్డగించిన కోతి.. కదిలించిన ఘటన.. ఇదిగో వీడియో! మహారాష్ట్రలో దాహంతో బస్సును అడ్డగించిన కోతి యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన నీళ్లిచ్చి వానరాల దాహం తీర్చిన ప్రయాణికులు వేసవిలో వన్యప్రాణుల సంరక్షణపై తీవ్ర ఆందోళనలు అటవీశాఖ నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు Read full story
Fri 11:23 నారా లోకేశ్ వర్సెస్ చిదంబరం.. డీలిమిటేషన్‌పై మాటల యుద్ధం! కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్ బిల్లును సమర్థించిన లోకేశ్ బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు దక్షిణాదికి నష్టం చేశాయని విమర్శ లెక్కలు చూసుకోవాలంటూ చిదంబరం కౌంటర్ లోక్‌సభలో దక్షిణాది వాటా తగ్గుతుందని వివరణ 2026 జనాభా లెక్కల తర్వాత అయితే మరీ నష్టమన్న లోకేశ్ Read full story
Fri 11:01 యువత గళాన్ని నొక్కొద్దు.. 'కాక్రోచ్ జనతా పార్టీ'పై వేటు అనాలోచితం: శశిథరూర్ కాక్రోచ్ జనతా పార్టీ 'ఎక్స్' ఖాతా నిలిపివేతపై శశిథరూర్ అభ్యంతరం యువత భావప్రకటనా స్వేచ్ఛకు ఇది విఘాతమన్న కాంగ్రెస్ ఎంపీ ప్రజాస్వామ్యంలో వ్యంగ్యం, విమర్శలకు చోటు ఉండాలని వ్యాఖ్య కొన్ని రోజుల్లోనే కోట్లాది ఫాలోవర్లను సంపాదించిన కాక్రోచ్ పార్టీ ఈ అవకాశాన్ని ప్రతిపక్షాలు సద్వినియోగం చేసుకోవాలని థరూర్ సూచన Read full story