ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సీఎం చెప్పినా సరే కుదరదు పొమ్మన్న స్కూలు యాజమాన్యం
    Mon 11:45

    సీఎం చెప్పినా సరే కుదరదు పొమ్మన్న స్కూలు యాజమాన్యం

    • యూపీలో ఏడో తరగతి బాలిక ఫీజు మాఫీపై రాజకీయ రగడ
    • బాలిక ఫీజు మాఫీ చేపిస్తానంటూ సీఎం యోగి హామీ
    • మాఫీ చేయడం కుదరదని తేల్చిచెప్పిన యాజమాన్యం
    • యోగి సర్కారుపై మండిపడ్డ ప్రతిపక్ష నేత అఖిలేశ్ యాదవ్
    Read full story
  • పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!
    Fri 12:28

    పెళ్లికి వెళ్లి తిరిగిరాని కుటుంబం... 26 ఏళ్ల తర్వాత వీడిన మిస్టరీ!

    • పంజాబ్‌లోని భాక్రా కాలువలో మారుతీ వ్యాన్‌, నాలుగు అస్థిపంజరాల లభ్యం
    • 2000వ సంవత్సరంలో అదృశ్యమైన మునిలాల్ కుటుంబ సభ్యులుగా గుర్తింపు
    • స్థానిక డైవర్ చొరవతో వెలుగులోకి వచ్చిన దశాబ్దాల నాటి విషాదం
    Read full story
  • దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు
    Fri 12:25

    దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతికి స్వల్ప ఊరట.. మధ్యంతర బెయిల్ మంజూరు

    • ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతి
    • విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న శాంతి
    • ఐదు రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన ఏసీబీ కోర్టు
    Read full story
  • గుండెలే కాదు.. ఊపిరితిత్తులపైనా ఎండ దెబ్బ.. ప్రమాదంలో ఆ వర్గాలు!
    Fri 12:22

    గుండెలే కాదు.. ఊపిరితిత్తులపైనా ఎండ దెబ్బ.. ప్రమాదంలో ఆ వర్గాలు!

    • దేశవ్యాప్తంగా కొనసాగుతున్న వడగాలులు ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న వైనం
    • వేడి గాలులు, పెరిగిన కాలుష్యం కారణంగా అధికమవుతున్న శ్వాసకోశ సమస్యలు 
    • గతేడాదితో పోలిస్తే ఈసారి ఆస్తమా, శ్వాస సంబంధిత బాధితులు పెరిగారని చెబుతున్న వైద్యులు 
    • ఆస్తమా రోగులు, వృద్ధులు, బయట పనిచేసే వారికి ముప్పు ఎక్కువని నిపుణుల హెచ్చరిక
    Read full story
  • సౌదీ, అమెరికాలను మించి.. భారత్‌కు కొత్తగా ఆయిల్ ఇస్తున్న దేశం ఇదే!
    Fri 12:18

    సౌదీ, అమెరికాలను మించి.. భారత్‌కు కొత్తగా ఆయిల్ ఇస్తున్న దేశం ఇదే!

    • భారత్‌కు మూడో పెద్ద ఆయిల్ సరఫరాదారుగా వెనిజువెలా
    • రోజుకు 4.17 లక్షల బ్యారెళ్ల సరఫరా
    • చౌక ధరకే దొరుకుతుండటంతో భారత రిఫైనరీల మొగ్గు
    • రష్యా, యూఏఈ మాత్రమే వెనిజువెలా కంటే ముందున్నాయి
    • పశ్చిమాసియా యుద్ధం వల్ల మారిన ఆయిల్ సమీకరణాలు
    Read full story
  • మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు!
    Fri 12:15

    మహిళా హాస్టల్‌పై 30 మందితో వెళ్లి దాడి: మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ భార్య శ్రీదేవిపై కేసు నమోదు!

    • అమీర్‌పేటలోని లేడీస్ హాస్టల్‌లోకి చొరబాడి దాడి చేసిన శ్రీదేవి
    • భవన యజమాని అయిన శ్రీదేవి తల్లికి, హాస్టల్ నిర్వాహకుడికి కొంత కాలంగా లీగల్ వివాదం
    • కేసు నమోదు చేసిన పంజాగుట్ట పోలీసులు
    Read full story
  • పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా!
    Fri 11:47

    పసిడికి బ్రేక్.. పరుగులు పెడుతున్న వెండి.. నేటి ధరలు ఇలా!

    • వరుస పెరుగుదలకు బ్రేక్.. స్వల్పంగా తగ్గిన బంగారం ధర
    • మరోవైపు పరుగులు పెడుతూనే ఉన్న వెండి ధర
    • హైదరాబాద్‌లో రూ.440 తగ్గిన 24 క్యారెట్ల పసిడి
    • కిలో వెండిపై ఏకంగా రూ.5,000 పెరిగిన రేటు
    Read full story
  • ‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్‌శాలలో ఎస్పీ వార్నింగ్‌ వైరల్‌
    Fri 11:45

    ‘దమ్ముంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోండి’.. భోజ్‌శాలలో ఎస్పీ వార్నింగ్‌ వైరల్‌

    • భోజ్‌శాల హిందువులదేనని ఇటీవల హైకోర్టు తీర్పు
    • అంతకుముందు శుక్రవారం ముస్లింలు నమాజ్‌ చేసుకునేలా అనుమతి
    • సుప్రీంకోర్టులో సవాల్‌ చేసిన ముస్లింలు
    • అప్పటి వరకు శాంతి భద్రతలకు విఘాతం కలిగించొద్దని విజ్ఞప్తి
    • ఈ క్రమంలో ఎస్పీ వార్నింగ్‌
    Read full story
  • దాహంతో బస్సును అడ్డగించిన కోతి.. కదిలించిన ఘటన.. ఇదిగో వీడియో!
    Fri 11:43

    దాహంతో బస్సును అడ్డగించిన కోతి.. కదిలించిన ఘటన.. ఇదిగో వీడియో!

    • మహారాష్ట్రలో దాహంతో బస్సును అడ్డగించిన కోతి
    • యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకున్న హృదయ విదారక ఘటన
    • నీళ్లిచ్చి వానరాల దాహం తీర్చిన ప్రయాణికులు
    • వేసవిలో వన్యప్రాణుల సంరక్షణపై తీవ్ర ఆందోళనలు
    • అటవీశాఖ నిర్లక్ష్యంపై వెల్లువెత్తుతున్న విమర్శలు
    Read full story
  • నారా లోకేశ్‌ వర్సెస్‌ చిదంబరం.. డీలిమిటేషన్‌పై మాటల యుద్ధం!
    Fri 11:23

    నారా లోకేశ్‌ వర్సెస్‌ చిదంబరం.. డీలిమిటేషన్‌పై మాటల యుద్ధం!

    • కేంద్ర ప్రభుత్వ డీలిమిటేషన్‌ బిల్లును సమర్థించిన లోకేశ్‌
    • బిల్లును వ్యతిరేకించి ప్రతిపక్షాలు దక్షిణాదికి నష్టం చేశాయని విమర్శ
    • లెక్కలు చూసుకోవాలంటూ చిదంబరం కౌంటర్‌
    • లోక్‌సభలో దక్షిణాది వాటా తగ్గుతుందని వివరణ
    • 2026 జనాభా లెక్కల తర్వాత అయితే మరీ నష్టమన్న లోకేశ్‌
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV