01 Thu 11:56 చెంపదెబ్బ కొట్టబోయిన కర్ణాటక సీఎం.. మనస్తాపంతో ఏఎస్పీ స్వచ్ఛంద పదవీ విరమణ మనస్తాపంతో స్వచ్ఛంద పదవీ విరమణకు ఏఎస్పీ దరఖాస్తు సభలో అందరి ముందూ సీఎం చెంపదెబ్బ కొట్టబోయారని ఆరోపణ 31 ఏళ్ల సర్వీసులో ఘోర అవమానం జరిగిందని అధికారి ఆవేదన సీఎం తీరుపై భగ్గుమన్న ప్రతిపక్షాలు బీజేపీ, జేడీఎస్
02 Tue 07:13 ఉప్పల్ స్టేడియంలో తిలక్ వర్మ విశ్వరూపం.. 259 పరుగుల భారీ టార్గెట్‌ను ఛేజ్ చేసిన మెదక్ ఫాల్కన్స్! టీజీ20లో వరంగల్ వారియర్స్‌పై మెదక్ ఫాల్కన్స్ 3 వికెట్ల తేడాతో విజయం 20 ఓవర్లలో 258 పరుగుల భారీ స్కోరు చేసిన వరంగల్ వారియర్స్ 32 బంతుల్లోనే వరంగల్ కెప్టెన్ అమన్ రావు సెంచరీ 136 పరుగుల అజేయ ఇన్నింగ్స్‌తో జట్టుకు విజయాన్ని అందించిన మెదక్ కెప్టెన్ తిలక్ వర్మ
03 Tue 07:09 వైద్యారోగ్య రంగంలో లాభాపేక్ష లేని సంస్థలు రావాలి: బసవతారకం ఆస్పత్రి రజతోత్సవాల్లో సీఎం చంద్రబాబు 25 ఏళ్లుగా బసవతారకం ఆస్పత్రి అందిస్తున్న సేవలు నిరుపమానమన్న ఏపీ సీఎం చంద్రబాబు బసవతారకం ఆస్పత్రి ద్వారా బాలకృష్ణ సేవలు అన్ స్టాపబుల్ అంటూ వ్యాఖ్య తల్లి పేరుతో బాలయ్య... తండ్రి పేరుతో భువనేశ్వరి చేస్తోన్న సేవా కార్యక్రమాలు అభినందనీయం
04 Tue 07:01 తల్లి ఆశయం.. తండ్రి సంకల్పం.. 25 ఏళ్ల బసవతారకం సేవాయజ్ఞం బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి 25 ఏళ్ల ప్రస్థానం పూర్తి బసవతారకం స్ఫూర్తితో ఎన్టీఆర్ స్థాపించిన సేవాసంస్థ ఛైర్మన్ బాలకృష్ణ సారథ్యంలో ఏటా లక్షలాది మందికి అందుబాటులో వైద్యం భవిష్యత్ ప్రణాళికగా అమరావతిలో 1000 పడకల కొత్త ఆసుపత్రి నిర్మాణం రజతోత్సవం సందర్భంగా 45,000 మందికి ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
05 Tue 06:56 ‘హర్మూజ్’ను దాటి భారత్‌కు.. భారీ లోడుతో ఇండియాకు వస్తున్న ఎరువుల నౌకలు 1.8 లక్షల టన్నుల యూరియా, డీఏపీ, సల్ఫర్ దిగుమతి కృష్ణపట్నం, కాకినాడతో పాటు ఒడిశా, గుజరాత్ పోర్టులకు చేరుకోనున్న నౌకలు జూన్ 22 నాటికి దేశంలో 196.08 లక్షల టన్నుల ఎరువుల నిల్వలు ఖరీఫ్ సీజన్ సాగుకు ఎరువుల కొరత లేకుండా కేంద్రం పటిష్ట చర్యలు
06 Tue 06:34 ఖతార్ గ్యాస్ ప్లాంట్ పేలుడులో 12 మంది భారతీయుల సజీవ దహనం బర్జన్ గ్యాస్ ప్లాంట్‌లో ఆదివారం రాత్రి భారీ పేలుడు మృతి చెందిన 13 మందిలో 12 మంది భారతీయులే మరో 66 మంది కార్మికులకు తీవ్ర గాయాలు మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు భారత రాయబార కార్యాలయం చర్యలు
07 Tue 06:30 లక్నో అగ్నిప్రమాదం... 18కి పెరిగిన మృతుల సంఖ్య లక్నోలోని కోచింగ్ సెంటర్‌లో దుర్ఘటన మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులే ఘటనపై ఉన్నత స్థాయి విచారణకు సీఎం యోగి ఆదేశం భవన యజమానులతో సహా పలువురి అరెస్ట్, నలుగురు అధికారుల సస్పెన్షన్
08 Mon 23:43 రేపటి రోజున సమాజ సేవలో మేటి ఎవరంటే బాలకృష్ణ దానికి చిరునామాగా నిలుస్తారు: సీఎం చంద్రబాబు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి రజతోత్సవాల్లో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు చైర్మన్ బాలకృష్ణపై ప్రశంసల వర్షం.. సమాజ సేవకు చిరునామాగా నిలుస్తారన్న సీఎం అమరావతిలో 1000 పడకల ఆసుపత్రి ఏర్పాటును మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నట్లు ప్రకటన బాలకృష్ణ నాయకత్వంలో సంస్థ 'అన్‌స్టాపబుల్'గా దూసుకెళుతోందని కొనియాడిన చంద్రబాబు తల్లిదండ్రుల ఆశయాలను పిల్లలు నెరవేరుస్తున్నారని, ఎన్టీఆర్ కుటుంబం విశిష్టత అదేనని వ్యాఖ్య
09 Mon 23:34 ప్రపంచంలోనే అతిపెద్ద క్యాన్సర్ స్క్రీనింగ్ మనదే: హైదరాబాద్ లో కేంద్ర మంత్రి అనుప్రియ పటేల్ క్యాన్సర్‌పై కేంద్ర ప్రభుత్వం సమగ్ర యుద్ధం ప్రకటించిందన్న అనుప్రియ పటేల్ ప్రపంచంలోనే అతిపెద్ద స్క్రీనింగ్ కార్యక్రమం దేశంలో అమలు బసవతారకం ఆస్పత్రి సేవలను కొనియాడిన కేంద్ర మంత్రి ఆయుష్మాన్ భారత్ ద్వారా 62 కోట్ల మందికి క్యాన్సర్ చికిత్స భద్రత బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ వ్యాక్సిన్ అందిస్తున్నామన్న మంత్రి
10 Mon 23:27 క్యాన్సర్‌పై ఉమ్మడి పోరాటం జరపాలి: 'బసవతారకం' రజతోత్సవ సభలో దామోదర రాజనర్సింహ క్యాన్సర్‌పై సమష్టి పోరాటానికి మంత్రి దామోదర పిలుపు తెలంగాణలో ఏటా 55 వేల కొత్త క్యాన్సర్ కేసులు నమోదు క్యాన్సర్‌ను నోటిఫైయబుల్ వ్యాధిగా ప్రకటించిన ప్రభుత్వం బసవతారకం ఆసుపత్రి సేవలను కొనియాడిన మంత్రి ఆరోగ్యశ్రీ ద్వారా పేదలకు నాణ్యమైన క్యాన్సర్ వైద్యం