ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై పుకార్లు... స్పందించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్
    Wed 20:37

    పవన్ కల్యాణ్ కొత్త సినిమాపై పుకార్లు... స్పందించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్

    • ఓజీ’ సినిమా వాయిదా వదంతులకు తెరదించిన చిత్ర బృందం
    • ప్రకటించినట్టుగానే సెప్టెంబర్ 25న విడుదల అని స్పష్టత
    • సోషల్ మీడియా ద్వారా ధృవీకరించిన డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్
    Read full story
  • తెలంగాణలో నేడు ఇంటర్ రిజల్ట్స్.. ఏపీలో ఎప్పుడంటే?
    Sun 09:46

    తెలంగాణలో నేడు ఇంటర్ రిజల్ట్స్.. ఏపీలో ఎప్పుడంటే?

    • ఈ నెల 18 లేదా 19న ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం
    • ఇప్పటికే పూర్తయిన జవాబు పత్రాల మూల్యాంకనం
    • నేడు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదలవుతుండటంతో పెరిగిన ఆసక్తి
    • పరీక్షల నిర్వహణ ఆలస్యం వల్లే ఫలితాల్లో కొంత జాప్యం
    • ఒకటి, రెండు రోజుల్లో ఇంటర్ బోర్డు నుంచి అధికారిక ప్రకటన
    Read full story
  • సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహం.. అమెరికాలో ఇదే ప్రప్రథమం
    Sun 09:34

    సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహం.. అమెరికాలో ఇదే ప్రప్రథమం

    • అమెరికాలోని సియాటెల్ నగరంలో స్వామి వివేకానంద విగ్రహావిష్కరణ
    • అమెరికా నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు కావడం ఇదే ప్రప్రథమం
    • భారత్, అమెరికా మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేసే చర్యగా అభివర్ణన
    • ఈ విగ్రహాన్ని బహూకరించిన‌ భారత సాంస్కృతిక సంబంధాల మండలి
    • ఈ విగ్రహాన్ని రూపొందించిన ప్రఖ్యాత శిల్పి నరేశ్ కుమార్ కుమావత్
    Read full story
  • మరో ఆసక్తికర కథతో తిరువీర్.. ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశారా?
    Sun 09:21

    మరో ఆసక్తికర కథతో తిరువీర్.. ‘పాపం ప్రతాప్’ ట్రైలర్ చూశారా?

    • సాధారణ యువకుడి జీవితంలోని వినోదాత్మక సంఘటనల నేపథ్యం
    • ఆసక్తి రేకెత్తిస్తున్న కథ, కథనాలు
    • ఈ నెల‌ 17న థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల
    Read full story
  • ఐపీఎల్‌లో వివాదం.. డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. వైరల్ వీడియోతో దుమారం!
    Sun 08:57

    ఐపీఎల్‌లో వివాదం.. డగౌట్‌లో ఫోన్ వాడిన రాజస్థాన్ మేనేజర్.. వైరల్ వీడియోతో దుమారం!

    • ఐపీఎల్‌లో వివాదంలో చిక్కుకున్న‌ రాజస్థాన్ రాయల్స్ జట్టు 
    • డగౌట్‌లో టీమ్ మేనేజర్ రోమీ భిందర్ ఫోన్ వాడటమే కారణం
    • ఇది బీసీసీఐ యాంటీ-కరప్షన్ నిబంధనలను ఉల్లంఘించడమేన‌న్న క్రీడా వర్గాలు
    • ఈ ఘటనపై ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీ తీవ్ర ఆగ్రహం 
    • వీడియో వైరల్ కావ‌డంతో విచారణకు ఆదేశించే అవకాశం
    Read full story
  • అమెరికాతో చర్చలు విఫలం.. అగ్ర‌రాజ్యం అహేతుక డిమాండ్లే కారణమన్న‌ ఇరాన్
    Sun 08:38

    అమెరికాతో చర్చలు విఫలం.. అగ్ర‌రాజ్యం అహేతుక డిమాండ్లే కారణమన్న‌ ఇరాన్

    • పాకిస్థాన్‌లో జరిగిన అమెరికా-ఇరాన్ చర్చలు విఫలం
    • అమెరికా అహేతుక డిమాండ్లే కారణమని ఇరాన్ ఆరోపణ
    • ఇరాన్‌కు చివరి, ఉత్తమ ఆఫర్ ఇచ్చామన్న అమెరికా ఉపాధ్యక్షుడు
    • అణ్వాయుధాల అంశంలో ఇరాన్ అంగీకరించలేదని అమెరికా వెల్లడి
    • దశాబ్దం తర్వాత తొలిసారిగా జరిగిన అత్యున్నత స్థాయి చర్చలు ఇవి
    Read full story
  • ‘శివాజీ సృష్టించిన చీర’.. మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం
    Sun 08:16

    ‘శివాజీ సృష్టించిన చీర’.. మీడియాపై అనసూయ సెటైర్.. మళ్లీ రాజుకున్న వివాదం

    • మహిళల వస్త్రధారణపై శివాజీ వ్యాఖ్యలతో మొదలైన వివాదం
    • అనసూయ చీరకట్టుపై ఓ మీడియా సంస్థ క్యాప్షన్‌తో మళ్లీ రచ్చ
    • ‘శివాజీ సృష్టించిన చీర’ అంటూ మీడియాకు సెటైరికల్ కౌంటర్ ఇచ్చిన అనసూయ
    • అనసూయ పోస్టుతో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన పాత వివాదం
    • తన పోస్టుకు కామెంట్ సెక్షన్‌ను లాక్ చేసి చర్చకు ముగింపు పలికిన నటి
    Read full story
  • ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికే ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్
    Sun 07:50

    ఇరాన్‌తో చర్చలు విఫలం.. ఇది ఆ దేశానికే ఎక్కువ నష్టమన్న జేడీ వాన్స్

    • ఇస్లామాబాద్‌లో 21 గంటల పాటు సాగిన సుదీర్ఘ మంతనాలు
    • అమెరికా షరతులను అంగీకరించని ఇరాన్
    • ఇదే తమ తుది ఆఫర్ అని స్పష్టం చేసిన వాషింగ్టన్
    • ఇది ఇరాన్‌కే ఎక్కువ నష్టమని హెచ్చరించిన జేడీ వాన్స్
    Read full story
  • ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ?
    Sun 07:39

    ఆర్టెమిస్ నుంచి మార్స్ వరకు.. నాసాలో శిఖరాగ్రానికి భారత సంతతి వ్యక్తి.. ఎవరీ అమిత్ క్షత్రియ?

    • నాసాలో అత్యున్నత పౌర అధికారిగా భారత సంతతికి చెందిన అమిత్ క్షత్రియ
    • సంస్థ అసోసియేట్ అడ్మినిస్ట్రేటర్‌గా, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు
    • హ్యూస్టన్‌లో రాకెట్ ప్రయోగాలను చూస్తూ అంతరిక్ష రంగంపై ఆసక్తి పెంచుకున్న వైనం 
    • అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, ఆర్టెమిస్ మిషన్లలో కీలక పాత్ర పోషించిన అమిత్
    Read full story
  • ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక
    Sun 07:15

    ఏప్రిల్ 22 వరకు భగభగే.. తెలంగాణకు వాతావరణ శాఖ హెచ్చరిక

    • గరిష్ఠంగా 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం
    • ఇప్పటికే 27 జిల్లాల్లో 40 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు
    • మధ్యాహ్నం వేళ ప్రజలు బయటకు రావద్దని వాతావరణ శాఖ హెచ్చరిక
    • వృద్ధులు, చిన్నారులు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV