Mon 19:33 బంకర్ బస్టర్ క్షిపణులపై భారత్ దృష్టి: శత్రువుల భూగర్భ స్థావరాలే లక్ష్యం! బంకర్ బస్టర్ క్షిపణుల తయారీని వేగవంతం చేసిన భారత్ అగ్ని-5 క్షిపణికి కొత్త రూపాన్ని ఇస్తున్న డీఆర్‌డీఓ భూగర్భంలో 100 మీటర్ల లోతు వరకు చొచ్చుకెళ్లే సామర్థ్యం శత్రు దేశాల భూగర్భ కమాండ్ సెంటర్లు, సైనిక స్థావరాలే లక్ష్యం విమానాలపై ఆధారపడకుండా, తక్కువ ఖర్చుతో రూపకల్పన Read full story
Sat 07:24 భారత్‌కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్.. సాహిల్ చౌహాన్‌ను అప్పగించిన థాయ్‌లాండ్ ఢిల్లీ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకోనున్న హరియాణా ఎస్‌టీఎఫ్ కౌశల్ చౌదరి గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సాహిల్ విదేశాల నుంచే కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు Read full story
Sat 07:08 ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆరు నెలలకోసారి టెస్టులు ఇతర సిబ్బందికి ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనల అమలు Read full story
Sat 07:06 పాకిస్థాన్ చేరుకున్న ఇరాన్ నేతలు.. శాంతి చర్చలకు సర్వం సిద్ధం అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు వేదికగా పాకిస్థాన్ ఇస్లామాబాద్‌కు చేరుకున్న ఇరు దేశాల ఉన్నతస్థాయి ప్రతినిధులు చర్చలు ప్రారంభం కావడానికి ముందే కీలక షరతులు విధించిన ఇరాన్ ఆంక్షల ఎత్తివేత, లెబనాన్‌లో కాల్పుల విరమణ ప్రధాన డిమాండ్లు ఫలితాలపై సందేహాలున్నాయన్న వైట్‌హౌస్ వర్గాలు Read full story
Sat 06:51 కార్యాలయాల చుట్టూ తిరగక్కర్లేదు.. తెలంగాణలో రిజిస్ట్రేషన్ సేవలు ఇక వాట్సాప్‌లోనే! తెలంగాణలో వాట్సాప్‌లో రిజిస్ట్రేషన్, స్టాంపుల సేవలు 8096958096 నంబర్‌కు 'హాయ్' పంపడం ద్వారా సేవలు యాక్సెస్ మొబైల్‌లోనే అందుబాటులోకి భూమి పత్రాలు, ఈసీ వంటి కీలక సేవలు దళారుల ప్రమేయం లేకుండా పారదర్శకంగా పనులు రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రద్దీ తగ్గించి, సమయం ఆదా చేసే లక్ష్యం Read full story
Sat 06:41 చింపాంజీల మధ్య అంతర్యుద్ధం.. దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర పోరు ఉగాండాలో రెండుగా చీలిన చింపాంజీల సమూహం దశాబ్ద కాలంగా కొనసాగుతున్న భీకర అంతర్యుద్ధం ఘర్షణల్లో 17 పిల్లలు సహా 24 చింపాంజీల మృతి ఆహారం, ఆధిపత్యమే కారణమంటున్న పరిశోధకులు మానవ సంఘర్షణల అధ్యయనానికి కీలకంగా మారిన ఘటన Read full story
Sat 06:35 మాజీ మంత్రి అమర్‌నాథ్‌కు 6 నెలల జైలు శిక్ష.. 8 ఏళ్ల నాటి కేసులో కోర్టు తీర్పు 2016 నాటి ఆత్మహత్యాయత్నం కేసులో రైల్వే కోర్టు తీర్పు విశాఖ రైల్వే జోన్ కోసం దీక్ష చేయగా కేసు నమోదు రూ. 5 వేల జరిమానా కూడా విధిస్తూ ఆదేశాలు తీర్పుపై హైకోర్టును ఆశ్రయిస్తానన్న అమర్‌నాథ్ Read full story
Sat 06:25 చరిత్ర సృష్టించి విజయవంతంగా భూమికి చేరిన 'ఆర్టెమిస్-2' పసిఫిక్ సముద్రంలో సురక్షితంగా దిగిన ఆర్టెమిస్-2 వ్యోమగాములు 50 ఏళ్ల తర్వాత చంద్రుడి వద్దకు మానవ యాత్ర విజయవంతం చంద్రుడి అవతలి భాగాన్ని తొలిసారి వీక్షించిన మానవులు భూమికి అత్యంత దూరంగా ప్రయాణించి కొత్త రికార్డు సృష్టించిన వైనం భవిష్యత్ చంద్ర యాత్రలకు మార్గం సుగమం చేసిన ఆర్టెమిస్-2 Read full story
Sat 06:12 వైభవ్ సూర్యవంశీ వీరబాదుడు.. ఆర్సీబీకి తొలి ఓటమి 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీతో విధ్వంసం ఈ సీజన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీకి ఇదే తొలి ఓటమి ధ్రువ్ జురెల్ బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో రాజస్థాన్‌ను గెలిపించిన వైనం ఈ విజయంతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతున్న ఆర్ఆర్ Read full story
Fri 22:31 అతడి గురించి ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్... కేకేఆర్ పట్టించుకోలేదు! కేకేఆర్‌పై అద్భుత ఇన్నింగ్స్‌తో లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ముకుల్ సిక్సర్ల సామర్థ్యంపై ముందే హెచ్చరించిన అర్జున్ టెండూల్కర్ చివరి 4 ఓవర్లలో 54 పరుగులు చేసి ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చిన వైనం ముకుల్ ఆటతీరుపై కెప్టెన్ పంత్, కోచ్ లాంగర్‌ల నుంచి ప్రశంసల వర్షం అర్జున్ మాటలను తేలిగ్గా తీసుకుని మూల్యం చెల్లించుకున్న కోల్‌కతా Read full story