Thu 14:25 వీసా కావాలా?: సామాజిక మాధ్యమాలపై అమెరికా కొత్త నిబంధన అమెరికా వీసా దరఖాస్తులో సామాజిక మాధ్యమాల సమాచారం దాచొద్దు వివరాలు దాస్తే వీసా దరఖాస్తు తిరస్కరణ, భవిష్యత్తులోనూ అవకాశం కష్టం ఎఫ్, ఎం, జె వీసా దరఖాస్తుదారులు సోషల్ మీడియా ఖాతాలు పబ్లిక్ చేయాలి Read full story
Sun 17:56 డ్రోన్ దాడి ఫొటో షేర్ చేశాడని... బ్రిటీష్ విమాన సహాయకుడి అరెస్ట్ డ్రోన్ దాడి ఫొటోను వాట్సాప్‌లో షేర్ చేసి అరెస్ట్ అయిన యువకుడు యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల కింద రెండేళ్ల జైలు, భారీ జరిమానా ఇలాంటి కేసుల్లో ఇప్పటికే 70 మంది బ్రిటన్ పౌరుల అరెస్ట్ సున్నితమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని పౌరులకు హెచ్చరికలు Read full story
Sun 17:41 అమెరికా రెస్క్యూ ఆపరేషన్ విఫలం చేశాం... ఓ విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చేశాం: ఇరాన్ తమ గడ్డపై అమెరికా రెస్క్యూ ఆపరేషన్‌ను విఫలం చేశామన్న ఇరాన్ ఒక రవాణా విమానం, రెండు హెలికాప్టర్లను కూల్చివేసినట్లు ప్రకటన ఈ ఆపరేషన్‌లో ఐదుగురు మరణించినట్లు వెల్లడించిన ఇరాన్ మీడియా తప్పిపోయిన పైలట్‌ను విజయవంతంగా రక్షించామన్న అమెరికా Read full story
Sun 17:21 క్లాసెన్, నితీశ్ అద్భుత పోరాటం... గౌరవప్రద స్కోరు సాధించిన సన్ రైజర్స్ లక్నోతో మ్యాచ్‌లో తడబడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఎస్‌ఆర్‌హెచ్ క్లాసెన్, నితీశ్ రెడ్డి హాఫ్ సెంచరీలతో ఆదుకున్న వైనం ఐదో వికెట్‌కు 116 పరుగుల భారీ భాగస్వామ్యం నిర్ణీత 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసిన హైదరాబాద్ Read full story
Sun 17:09 తిరుమల కొండపై భక్తుల రద్దీ... శిలాతోరణం వరకు క్యూలైన్లు వారాంతం కావడంతో తిరుమల కొండపై భారీగా పెరిగిన భక్తుల రద్దీ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వెలుపల శిలాతోరణం వరకు బారులు సర్వదర్శనానికి సుమారు 18 గంటల సమయం శనివారం స్వామివారిని దర్శించుకున్న 80,841 మంది భక్తులు ఒక్కరోజే రూ.3.45 కోట్లుగా నమోదైన హుండీ ఆదాయం Read full story
Sun 16:56 గల్ఫ్ దేశాల నుంచి భారత్‌కు మరిన్ని విమాన సర్వీసులు గల్ఫ్ నుంచి భారత్‌కు మెరుగుపడుతున్న విమాన సేవలు యూఏఈ నుంచి ఆదివారం 90 ప్రత్యేక విమానాలు రాక ఇరాన్‌లో చిక్కుకున్న 345 మంది జాలర్లు స్వదేశానికి వాపస్ భారతీయుల భద్రతే తొలి ప్రాధాన్యత అంటున్న విదేశాంగ శాఖ నావికుడి మృతదేహం తరలింపు.. కుటుంబానికి అండగా ప్రభుత్వం Read full story
Sun 16:46 ఏపీలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపండి... అమిత్ షాకు మంత్రి తుమ్మల లేఖ భద్రాచలం సమీపంలోని 5 గ్రామాలను తెలంగాణలో కలపాలని వినతి పాలనా సౌలభ్యం, గిరిజనుల సమస్యల పరిష్కారానికి ఈ నిర్ణయం అవసరం ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే విలీనం బిల్లు పెట్టాలని అభ్యర్థన Read full story
Sun 16:31 జగన్ పేరు కూడా అలాంటిదే: మంత్రి కొలుసు పార్థసారథి జగన్ పేరు శుభకార్యాల్లో పలకని అపశకునంలా మారిందని మంత్రి ఎద్దేవా అమరావతిని దెబ్బతీసి జగన్ చారిత్రక తప్పిదం చేశారని తీవ్ర విమర్శ అమరావతి అనేది లక్షల కోట్ల రాబడినిచ్చే సెల్ఫ్ ఫైనాన్సింగ్ ప్రాజెక్ట్ అని వెల్లడి కూటమి పాలనలో రాష్ట్రాన్ని నాలుగు జోన్లుగా అభివృద్ధి చేస్తున్నామని స్పష్టీకరణ అబద్ధాలతో ప్రజలను నమ్మించే ప్రయత్నం మానుకోవాలని జగన్‌కు హితవు Read full story
Sun 16:18 లక్నో బౌలర్ల ధాటికి సన్‌రైజర్స్ విలవిల... టాపార్డర్ కుప్పకూలింది! ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌కు కష్టాలు 29 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ కట్టుదిట్టమైన బౌలింగ్‌తో చెలరేగిన లక్నో బౌలర్లు కేవలం 7 పరుగులిచ్చి 2 వికెట్లు తీసిన మహమ్మద్ షమీ Read full story
Sun 16:09 జగన్ దీనికేమని సమాధానం చెబుతారు?: కన్నా లక్ష్మీనారాయణ అమరావతి నిర్మాణ ఖర్చుపై సీఎం జగన్ అబద్ధాలు చెబుతున్నారని కన్నా ఆరోపణ రుషికొండ ప్యాలెస్ నిర్మాణానికి చ.అడుగుకు రూ.35,714 ఖర్చు చేశారని విమర్శ అమరావతి నిర్మాణానికి అయ్యేది చ.అడుగుకు రూ.6,985 మాత్రమేనని వెల్లడి సొంత విలాసాల కోసం జగన్ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపణ తెలంగాణ సచివాలయం, పార్లమెంటు భవనాలతో నిర్మాణ వ్యయాన్ని పోల్చిన కన్నా Read full story