ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఖాకీల అమానుషం.. నిందితుడికి చెప్పుల దండ వేసి ఊరేగింపు!
    Wed 07:55

    ఖాకీల అమానుషం.. నిందితుడికి చెప్పుల దండ వేసి ఊరేగింపు!

    • జమ్మూలో దొంగతనం ఆరోపణలపై వ్యక్తికి పోలీసుల చిత్రహింసలు
    • నిందితుడి మెడలో చెప్పుల దండ వేసి వాహనంపై ఊరేగింపు
    • సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్, తీవ్ర దుమారం
    • పోలీసుల చర్యపై ఉన్నతాధికారుల శాఖాపరమైన విచారణకు ఆదేశం
    Read full story
  • వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే!
    Sat 08:31

    వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే!

    • గర్భంలో ఆడశిశువు ఉందని తేలడంతో భార్య, ఇద్దరు కూతుళ్ల హత్య
    • ప్రధాన నిందితుడైన భర్త సహా 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం
    • లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించిన వైద్య సిబ్బందిపైనా కేసులు
    Read full story
  • తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!
    Sat 08:29

    తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు!

    • మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు అందించిన టీటీడీ
    • గతేడాదితో పోలిస్తే 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు అధికం
    • లడ్డూల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 567 కోట్ల ఆదాయం
    Read full story
  • బౌలర్‌ను కాదు.. బంతిని చూసి ఆడతా: వైభవ్ సూర్యవంశీ
    Sat 08:14

    బౌలర్‌ను కాదు.. బంతిని చూసి ఆడతా: వైభవ్ సూర్యవంశీ

    • బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం
    • 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సంచలనం
    • కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన యువ బ్యాటర్
    • ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తాన‌న్న వైభ‌వ్‌
    Read full story
  • గంటకు 40,000 కి.మీ. వేగం, 2,760 డిగ్రీల ఉష్ణోగ్రత: నాసాను మునివేళ్లపై నిలబెట్టిన ఆర్టెమిస్-2 పునరాగమనం!
    Sat 08:09

    గంటకు 40,000 కి.మీ. వేగం, 2,760 డిగ్రీల ఉష్ణోగ్రత: నాసాను మునివేళ్లపై నిలబెట్టిన ఆర్టెమిస్-2 పునరాగమనం!

    • 10 రోజుల  చంద్రుడి యాత్రను విజయవంతంగా పూర్తిచేసిన ఆర్టెమిస్-2
    • పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగిన నలుగురు వ్యోమగాములు
    • మహిళ, నల్లజాతీయుడు, విదేశీయుడితో తొలిసారిగా చంద్రుడి యాత్ర
    • అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి భూమికి అత్యంత దూరంగా ప్రయాణం
    • భవిష్యత్తులో చంద్రుడిపై స్థావరం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన యాత్ర
    Read full story
  • ప్రతీకారేచ్ఛతో మోజ్తాబా ఖమేనీ.. ట్రంప్‌ను చంపేందుకు ఒక్క క్షణం ఆలోచించరు: ఇయాన్ బ్రెమ్మర్
    Sat 07:51

    ప్రతీకారేచ్ఛతో మోజ్తాబా ఖమేనీ.. ట్రంప్‌ను చంపేందుకు ఒక్క క్షణం ఆలోచించరు: ఇయాన్ బ్రెమ్మర్

    • ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు
    • తండ్రి హత్యకు ప్రతీకారంతో ఇరాన్ కొత్త నేత మోజ్తాబా ఖ‌మేనీ ఉన్నారని విశ్లేషణ
    • అవకాశం వస్తే ట్రంప్‌ను హత్య చేస్తారన్న ప్రముఖ అనలిస్ట్ ఇయాన్ బ్రెమ్మర్
    • పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నా భారత్ స్థాయి చాలా గొప్పదని వ్యాఖ్య
    • శాంతి చర్చలకు ఇరువైపుల నుంచి అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిక
    Read full story
  • కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత
    Sat 07:47

    కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత

    • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం సంతాపం
    • 1999 కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారి
    • లద్దాఖ్ గర్వించదగ్గ పుత్రుడని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంస
    • ఆయన స్ఫూర్తి తరతరాలకు నిలుస్తుందన్న భారత సైన్యం
    Read full story
  • యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే!
    Sat 07:29

    యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే!

    • ఆన్‌లైన్ మోసాల కట్టడికి ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన
    • రూ.10,000 దాటిన యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలు గంట ఆలస్యం
    • మోసాన్ని గుర్తిస్తే గంటలోపు లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం
    • నమ్మకమైన వారికి తక్షణం పంపేందుకు 'వైట్‌లిస్టింగ్' ఫీచర్
    Read full story
  • భారత ఏజెన్సీల భారీ విజయం.. దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహిల్
    Sat 07:24

    భారత ఏజెన్సీల భారీ విజయం.. దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహిల్

    • థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సాహిల్ చౌహాన్
    • ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయనున్న హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్
    • కౌశల్ చౌదరి గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సాహిల్
    • విదేశాల నుంచే కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు
    Read full story
  • ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం
    Sat 07:08

    ఉద్యోగుల వరుస మరణాలతో ఏపీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం

    • ఆర్టీసీ ఉద్యోగులకు తప్పనిసరిగా వైద్య పరీక్షలు
    • 45 ఏళ్లు దాటిన డ్రైవర్లు, కండక్టర్లకు ఆరు నెలలకోసారి టెస్టులు
    • ఇతర సిబ్బందికి ఏడాదికి ఒకసారి వైద్య పరీక్షలు తప్పనిసరి
    • మే 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా కొత్త నిబంధనల అమలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV