Tue 19:18 మధ్యప్రాచ్యం, యూరప్ దేశాలకు నేటి నుంచి ఎయిరిండియా విమానాల పునరుద్ధరణ మధ్యప్రాచ్యం, యూరప్ కు ఎయిరిండియా విమాన సేవలు పునఃప్రారంభం సోమవారం నిలిచిపోయిన సర్వీసులు మంగళవారం నుంచి దశలవారీగా షురూ ఇరాన్ క్షిపణి దాడుల నేపథ్యంలో నిన్న విమానాలు రద్దు ఖతార్, యూఏఈ, కువైట్ గగనతలాలను మూసివేయడంతో నిలిచిన సేవలు జూన్ 25 నుంచి మధ్యప్రాచ్యానికి చాలావరకు సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి! Read full story
Sat 08:50 మూడేళ్ల తర్వాత క్లీన్ బౌల్డ్ అయిన కోహ్లీ... రవి బిష్ణోయ్ అరుదైన ఘనత ఐపీఎల్‌లో అరుదైన రీతిలో ఔటైన విరాట్ కోహ్లీ రవి బిష్ణోయ్ గూగ్లీకి వికెట్ సమర్పించుకున్న కోహ్లీ 1089 రోజుల తర్వాత ఐపీఎల్‌లో బౌల్డ్ కావడం ఇదే తొలిసారి 2023లో చివరిసారిగా ఆకాశ్ సింగ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయిన కోహ్లీ Read full story
Sat 08:31 వరంగల్ ఫామ్‌హౌస్‌లో హత్యల మిస్టరీ వీడింది.. అసలు నిందితుడు భర్తే! గర్భంలో ఆడశిశువు ఉందని తేలడంతో భార్య, ఇద్దరు కూతుళ్ల హత్య ప్రధాన నిందితుడైన భర్త సహా 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఫామ్‌హౌస్‌లోని స్విమ్మింగ్ పూల్‌లోకి తోసి ప్రమాదంగా చిత్రీకరించే యత్నం లింగ నిర్ధారణ పరీక్షలకు సహకరించిన వైద్య సిబ్బందిపైనా కేసులు Read full story
Sat 08:29 తిరుమల లడ్డూకు పెరిగిన డిమాండ్.. విక్రయాల్లో సరికొత్త రికార్డు! మొత్తం 13.95 కోట్ల లడ్డూలను భక్తులకు అందించిన టీటీడీ గతేడాదితో పోలిస్తే 1.76 కోట్ల లడ్డూల అమ్మకాలు అధికం లడ్డూల విక్రయం ద్వారా టీటీడీకి రూ. 567 కోట్ల ఆదాయం Read full story
Sat 08:14 బౌలర్‌ను కాదు.. బంతిని చూసి ఆడతా: వైభవ్ సూర్యవంశీ బెంగళూరుపై 6 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఘనవిజయం 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ విధ్వంసక ఇన్నింగ్స్‌తో సంచలనం కేవలం 26 బంతుల్లో 78 పరుగులు చేసిన యువ బ్యాటర్ ప్రాక్టీస్‌లో నేర్చుకున్న నైపుణ్యాలనే మ్యాచ్‌లో అమలు చేయడానికి ప్రయత్నిస్తానన్న వైభవ్ Read full story
Sat 08:09 గంటకు 40,000 కి.మీ. వేగం, 2,760 డిగ్రీల ఉష్ణోగ్రత: నాసాను మునివేళ్లపై నిలబెట్టిన ఆర్టెమిస్-2 పునరాగమనం! 10 రోజుల చంద్రుడి యాత్రను విజయవంతంగా పూర్తిచేసిన ఆర్టెమిస్-2 పసిఫిక్ మహాసముద్రంలో సురక్షితంగా దిగిన నలుగురు వ్యోమగాములు మహిళ, నల్లజాతీయుడు, విదేశీయుడితో తొలిసారిగా చంద్రుడి యాత్ర అపోలో-13 రికార్డును బద్దలు కొట్టి భూమికి అత్యంత దూరంగా ప్రయాణం భవిష్యత్తులో చంద్రుడిపై స్థావరం ఏర్పాటుకు మార్గం సుగమం చేసిన యాత్ర Read full story
Sat 07:51 ప్రతీకారేచ్ఛతో మోజ్తాబా ఖమేనీ.. ట్రంప్‌ను చంపేందుకు ఒక్క క్షణం ఆలోచించరు: ఇయాన్ బ్రెమ్మర్ ఇస్లామాబాద్ వేదికగా అమెరికా, ఇరాన్ మధ్య కీలక శాంతి చర్చలు తండ్రి హత్యకు ప్రతీకారంతో ఇరాన్ కొత్త నేత మోజ్తాబా ఖమేనీ ఉన్నారని విశ్లేషణ అవకాశం వస్తే ట్రంప్‌ను హత్య చేస్తారన్న ప్రముఖ అనలిస్ట్ ఇయాన్ బ్రెమ్మర్ పాకిస్థాన్ మధ్యవర్తిత్వం చేస్తున్నా భారత్ స్థాయి చాలా గొప్పదని వ్యాఖ్య శాంతి చర్చలకు ఇరువైపుల నుంచి అనేక సవాళ్లు పొంచి ఉన్నాయని హెచ్చరిక Read full story
Sat 07:47 కార్గిల్ యుద్ధ వీరుడు కల్నల్ సోనమ్ వాంగ్‌చుక్ కన్నుమూత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, భారత సైన్యం సంతాపం 1999 కార్గిల్ యుద్ధంలో అసమాన ధైర్యసాహసాలు ప్రదర్శించిన అధికారి లద్దాఖ్ గర్వించదగ్గ పుత్రుడని రాజ్‌నాథ్ సింగ్ ప్రశంస ఆయన స్ఫూర్తి తరతరాలకు నిలుస్తుందన్న భారత సైన్యం Read full story
Sat 07:29 యూపీఐ చెల్లింపులపై ఆర్‌బీఐ కొత్త రూల్.. రూ.10,000 దాటితే గంట ఆగాల్సిందే! ఆన్‌లైన్ మోసాల కట్టడికి ఆర్‌బీఐ కీలక ప్రతిపాదన రూ.10,000 దాటిన యూపీఐ, ఐఎంపీఎస్ లావాదేవీలు గంట ఆలస్యం మోసాన్ని గుర్తిస్తే గంటలోపు లావాదేవీని రద్దు చేసుకునే అవకాశం నమ్మకమైన వారికి తక్షణం పంపేందుకు 'వైట్‌లిస్టింగ్' ఫీచర్ Read full story
Sat 07:24 భారత ఏజెన్సీల భారీ విజయం.. దేశానికి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ సాహిల్ థాయ్‌లాండ్ నుంచి భారత్‌కు మోస్ట్ వాంటెడ్ గ్యాంగ్‌స్టర్ సాహిల్ చౌహాన్ ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేయనున్న హర్యానా స్పెషల్ టాస్క్ ఫోర్స్ కౌశల్ చౌదరి గ్యాంగ్‌లో కీలక సభ్యుడిగా ఉన్న సాహిల్ విదేశాల నుంచే కాంట్రాక్ట్ హత్యలకు పాల్పడినట్లు ఆరోపణలు Read full story