ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు
    Tue 07:01

    ఆపరేషన్ సింధు.. ఇరాన్ నుంచి ఢిల్లీకి చేరుకున్న 10 మంది ఏపీ విద్యార్థులు

    • ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాంగ శాఖ చర్యలు
    • ఢిల్లీలోని ఏపీ, తెలంగాణ భవన్‌లలో బాధితులకు ప్రత్యేక ఏర్పాట్లు
    • విద్యార్థులను స్వస్థలాలకు పంపేందుకు రెసిడెంట్ కమిషనర్ల ఆధ్వర్యంలో బృందాలు
    • ఇప్పటివరకు దాదాపు 1,750 మంది భారతీయులను స్వదేశానికి చేర్చిన కేంద్రం
    Read full story
  • తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి
    Tue 15:55

    తెలంగాణ కూతురుగా చెబుతున్నా..!: కేరళ ప్రజలకు కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి

    • "జై తెలంగాణ, జై కేరళ" అంటూ ప్రసంగం ప్రారంభం
    • తెలంగాణలో ఆరు గ్యారెంటీలు ఇచ్చి మోసం చేశారన్న కవిత
    • ఉచిత బస్సు మినహాయించి ఏ హామీని నెరవేర్చలేదన్న కవిత
    Read full story
  • ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్
    Tue 15:50

    ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడిని ఖండించిన పవన్, నారా లోకేశ్

    • హైదరాబాద్‌లోని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి వైసీపీ యత్నం
    • అప్రజాస్వామికమన్న పవన్ కల్యాణ్
    • ఆ పార్టీ విష సంస్కృతికి నిదర్శనమన్న నారా లోకేశ్
    Read full story
  • అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ
    Tue 15:41

    అల్లరి నరేశ్ 'కనక దుర్గ'... కెమెరా స్విచాన్ చేసిన కొణిదెల సురేఖ

    • అల్లరి నరేశ్ హీరోగా 'కనక దుర్గ' చిత్రం ప్రారంభం
    • తమిళ నిర్మాణ సంస్థ అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ టాలీవుడ్ ఎంట్రీ
    • భక్తి ప్రధాన యాక్షన్ కథా చిత్రంగా రూపొందుతోన్న సినిమా
    • ముఖ్య అతిథిగా సురేఖ కొణిదెల, పలువురు సినీ ప్రముఖుల హాజరు
    Read full story
  • అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్
    Tue 15:33

    అభివృద్ధి, అవినీతిలో మీ రాష్ట్రం స్థానమెంత? రేవంత్ వ్యాఖ్యలకు ఘాటుగా బదులిచ్చిన కేరళ సీఎం విజయన్

    • రాజకీయ విభేదాలు సహజం కానీ వ్యక్తిగత దూషణలు తగవని హితవు
    • అవినీతి, సుస్థిరాభివృద్ధి సూచీల్లో తెలంగాణ కంటే కేరళ మెరుగ్గా ఉందని గణాంకాలతో వెల్లడి
    • కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో న్యాయపోరాటం చేస్తున్నది తామేనని స్పష్టీకరణ
    • గత కాంగ్రెస్ ప్రభుత్వాలు వదిలేసిన ప్రాజెక్టులను తామే పూర్తి చేశామని వివరణ
    Read full story
  • దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు
    Tue 15:32

    దేశం కోసం నేను, నా ప్రజలు ప్రాణత్యాగానికి సిద్ధం: ఇరాన్ అధ్యక్షుడు

    • 14 మిలియన్లకు పైగా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారన్న పెజెష్కియాన్
    • పోరాటాన్ని ఆపే ప్రసక్తి లేదని స్పష్టీకరణ
    • ఇరాన్ కోసమే నిలబడ్డాను.. నిలబడతానని వ్యాఖ్య
    Read full story
  • ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు
    Tue 15:17

    ఏపీ లిక్కర్ స్కామ్ కేసు... రాజ్ కెసిరెడ్డికి బెయిల్ మంజూరు

    • లిక్కర్ స్కామ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కెసిరెడ్డి
    • సుమారు ఏడాది కాలంగా జైల్లో ఉంటున్న వైనం
    • గతంలో పలుమార్లు బెయిల్ తిరస్కరించిన కోర్టు
    Read full story
  • అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి
    Tue 15:12

    అమరావతికి రాజముద్ర... అసలైన పరీక్ష ఇప్పుడేనన్న విజయసాయిరెడ్డి

    • అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పిస్తూ రాష్ట్రపతి ఆమోదం 
    • రాష్ట్ర ప్రభుత్వం ఎలా అమలు చేస్తుందన్నదే అసలైన పరీక్ష అంటూ విజయసాయి ట్వీట్ 
    • గతంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాలు అమరావతిని నిర్లక్ష్యం చేశాయని విమర్శలు
    • రద్దు చేసిన 50,000 పేదల పట్టాలను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్
    • కులమతాలకు అతీతంగా అందరి రాజధానిగా అమరావతిని నిర్మించాలని సూచన
    Read full story
  • ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు
    Tue 15:11

    ఎయిరిండియా ఇంధన సర్‌ఛార్జీ భారీగా పెంపు

    • దూరం ఆధారంగా సర్‌ఛార్జీలు వసూలు చేస్తున్నట్లు ఎయిరిండియా ప్రకటన
    • దేశీయంగా రూ.299 నుంచి రూ.899 వరకు సర్‌ఛార్జీ వసూలు
    • అంతర్జాతీయ సర్వీసులకు 24 నుంచి 280 డాలర్ల వరకు వసూలు
    Read full story
  • భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది!
    Tue 15:07

    భారత సైన్యానికి అందిన వందలాది 'కమికాజే' డ్రోన్లు... శత్రువులకు మూడింది!

    • కమికాజే డ్రోన్లను తయారు చేసిన స్వదేశీ సంస్థ ‘ఇన్‌సైడ్‌ ఎఫ్‌పీవీ’
    • రెండు నెలల్లోనే సైన్యానికి డ్రోన్లను అందించిన వైనం
    • గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించనున్న డ్రోన్లు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV