Fri 08:42 పాకిస్థాన్‌లో పెట్రో మంట.. లీటర్ డీజిల్ రూ. 520 పాకిస్థాన్‌లో భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్ డీజిల్ రూ. 520.35, పెట్రోల్ రూ. 458.40కు చేరిక అంతర్జాతీయ మార్కెట్లే కారణమన్న పాక్ ప్రభుత్వం కొన్ని వర్గాలకు లక్షిత సబ్సిడీలు ప్రకటించిన సర్కార్ నెలల వ్యవధిలో ఇంధన ధరలు పెరగడం ఇది రెండోసారి Read full story
Fri 08:32 ఇరాన్‌లో ఎత్తైన బ్రిడ్జిని కూల్చేసిన అమెరికా... ఇది ఆరంభమేనన్న ట్రంప్ పశ్చిమాసియాలోనే అత్యంత ఎత్తైన వంతెనపై అమెరికా-ఇజ్రాయెల్ దాడి టెహ్రాన్-కరాజ్ నగరాలను కలిపే కీలక వంతెన పాక్షికంగా ధ్వంసం ఇది ఆరంభమే, మరిన్ని దాడులు తప్పవని హెచ్చరించిన ట్రంప్ ఇరాన్‌పై యుద్ధంలో విజయం సాధిస్తున్నామని ప్రకటించిన అమెరికా అధ్యక్షుడు రాబోయే 2-3 వారాలు ఇరాన్‌పై దాడులు తీవ్రతరం చేస్తామని ప్రకటన Read full story
Fri 08:24 దుబాయ్‌లోని ఒరాకిల్ కార్యాలయంపై ఇరాన్ దాడి? ఆ వార్తలు పూర్తిగా నిరాధారమని స్పష్టం చేసిన యూఏఈ సోషల్ మీడియాలో వైరల్ అయిన తప్పుడు ప్రచారం అధికారిక సమాచారాన్నే నమ్మాలని ప్రజలకు సూచన Read full story
Fri 08:16 'రాకాస' మూవీ చూసిన వరుణ్ తేజ్ ఏమన్నారంటే..! నిర్మాతగా నిహారిక రెండో చిత్రం ‘రాకాస’ నేడు విడుదల ప్రీమియర్ షోల నుంచి సినిమాకు మంచి టాక్ సినిమా చూసి ఎక్స్‌లో ప్రశంసలు కురిపించిన వరుణ్ తేజ్ కామెడీ హైలైట్ అంటూ చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు Read full story
Fri 08:13 సజ్జల భార్గవ్‌రెడ్డి కేసులో హైడ్రామా: చేతులెత్తేసిన సీఐడీ, ఎస్పీ.. అధికారుల తీరుపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వాక్ స్వాతంత్ర్యం పేరుతో ప్రతిష్ఠకు భంగం కలిగించొద్దని హైకోర్టు హెచ్చరిక సజ్జల భార్గవ్ రెడ్డి పిటిషన్‌పై అధికారుల తీరుపై న్యాయస్థానం ఆగ్రహం ఎల్‌వోసీపై పరస్పర విరుద్ధంగా మాట్లాడుతున్న సీఐడీ, ఇమ్మిగ్రేషన్ అధికారులు కౌంటర్లు దాఖలు చేయకుంటే డీజీపీ, ఎస్పీలు హాజరుకావాలని ఆదేశం రాష్ట్ర ప్రభుత్వ లీగల్ టీమ్ పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కోర్టు Read full story
Fri 07:42 తెలంగాణ టెక్కీ ఆత్మహత్యకు అసలు కారణం ఇదే! ఏఐ ఎఫెక్ట్‌తో ఉద్యోగం కోల్పోయిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మతాంతర వివాహం, కుటుంబ కలహాలు తల్లి మాట్లాడటం మానేయడంతో మనస్తాపం భర్త ఆత్మహత్య.. అది చూసి భార్య కూడా బలవన్మరణం బెంగళూరులో సాఫ్ట్‌వేర్ దంపతుల విషాదగాథ Read full story
Fri 07:19 ఇరాన్‌తో యుద్ధం వేళ.. అమెరికా సైన్యంలో సంచలనం! యూఎస్ ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ జనరల్ రాండీ జార్జ్‌పై వేటు తక్షణమే పదవి వీడాలని ఆదేశించిన రక్షణ మంత్రి పీట్ హెగ్‍సెత్ ఇరాన్‌తో యుద్ధం కొనసాగుతున్న కీలక తరుణంలో ఈ పరిణామం ట్రంప్ విజన్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయమని విశ్లేషణలు యాక్టింగ్ చీఫ్‌గా జనరల్ క్రిస్టోఫర్ లానేవ్ నియామకం Read full story
Fri 06:56 మాచర్ల యువతి మృతి మిస్టరీ వీడింది.. పరువు కోసం చంపిన కన్నతండ్రి! పల్నాడు జిల్లా మాచర్లలో యువతి అనుమానాస్పద మృతి కేసులో వీడిన మిస్టరీ ప్రేమ వివాహం చేసుకుందన్న కోపంతో కన్న కూతురిని హత్య చేసిన తండ్రి మేనల్లుడితో కలిసి దిండుతో అదిమి చంపి ఆత్మహత్యగా చిత్రీకరణ పోలీసుల విచారణలో నేరాన్ని అంగీకరించిన నిందితుడు Read full story
Fri 06:40 అద్దెకు స్వస్తి.. వాటా పద్ధతిలోకి సింగిల్ స్క్రీన్ థియేటర్లు హైదరాబాద్‌లోని 23 సింగిల్ స్క్రీన్ థియేటర్లలో కొత్త విధానం అద్దె విధానానికి స్వస్తి పలికిన యాజమాన్యాలు నేటి నుంచి పర్సెంటేజీ పద్ధతిలో సినిమాల ప్రదర్శన వసూళ్లలో వాటా పంచుకోనున్న పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు దశలవారీగా తెలంగాణ అంతటా అమలుకు ప్రణాళిక Read full story