ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • రేవంత్ రెడ్డి వల్ల కౌశిక్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు... సెక్షన్లు మార్చండి: ఎర్రబెల్లి
    01 Sat 16:58

    రేవంత్ రెడ్డి వల్ల కౌశిక్ పై నాన్ బెయిలబుల్ సెక్షన్లు పెట్టారు... సెక్షన్లు మార్చండి: ఎర్రబెల్లి

    • గ్రానైట్ వ్యాపారిని బెదిరించారన్న ఆరోపణలపై కేసు నమోదు
    • వరంగల్ సీపీని కలిసిన బీఆర్ఎస్ నేతలు, సెక్షన్ల మార్పునకు విజ్ఞప్తి
    • సీఎం రేవంత్ ఒత్తిడి వల్లే నాన్ బెయిలబుల్ కేసన్న ఎర్రబెల్లి
  • విజయవాడ కస్టడీ డెత్ కేసు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు
    02 Sun 13:39

    విజయవాడ కస్టడీ డెత్ కేసు.. దర్యాప్తునకు సిట్ ఏర్పాటు

    • విజయవాడ యువకుడు గాదె సాయి కృష్ణ కస్టడీ మృతిపై సిట్ ఏర్పాటు
    • ఐజీ రవి ప్రకాశ్ నేతృత్వంలో దర్యాప్తునకు ప్రభుత్వ ఆదేశం
    • సస్పెండైన సీఐ నాగార్జునపై హత్య, ఆధారాల ధ్వంసం ఆరోపణలు
    • మే 9న అదుపులోకి తీసుకున్నారని, అప్పటి నుంచి కనిపించలేదని తల్లి ఫిర్యాదు
    • సీఎం ఆదేశాలతో వేగవంతమైన దర్యాప్తు, సీఐ నాగార్జున విచారణ
  • ట్రంప్‌ అబద్ధాల కోరు, మిత్ర ద్రోహి.. ఇటలీ ప్రధాని మెలోనీ ఫైర్!
    03 Sun 13:27

    ట్రంప్‌ అబద్ధాల కోరు, మిత్ర ద్రోహి.. ఇటలీ ప్రధాని మెలోనీ ఫైర్!

    • ట్రంప్‌తో తీవ్రంగా విభేదించిన ఇటలీ ప్రధాని జియోర్జియా మెలోనీ
    • ట్రంప్ అబద్ధాలు చెబుతారని, మిత్రులను వదిలేసి శత్రువులతో కలుస్తారని ఆరోపణ
    • ఇతర జీ7 దేశాల నేతలు ట్రంప్‌తో వ్యవహరించిన తీరుకు ఇది పూర్తి భిన్నం
    • విభేదాల నేపథ్యంలో అమెరికాతో కీలక వాణిజ్య ఒప్పందాన్ని రద్దు చేసుకున్న ఇటలీ
    • రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే మెలోనీ ఈ నిర్ణయం తీసుకున్నారని విశ్లేషణ
  • ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభ‌వ్‌
    04 Sun 13:03

    ఇదేం విధ్వంసం బాబోయ్.. 21 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన వైభ‌వ్‌

    • శ్రీలంక-ఏతో ట్రై-సిరీస్ ఫైనల్‌లో చెలరేగిన భారత యువ సంచ‌ల‌నం
    • కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన వైనం
    • 21 ఏళ్ల క్రితం నెలకొల్పిన కౌశల్య వీరరత్నే రికార్డు బద్దలు
    • మొత్తం 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులతో విధ్వంసం
    • ఆరు పరుగుల తేడాతో ఫాస్టెస్ట్ లిస్ట్-ఏ సెంచరీ చేజార్చుకున్న వైభవ్
  • యశ్‌ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండగల సీజన్‌లో భారీగా విడుదల
    05 Sun 12:50

    యశ్‌ 'టాక్సిక్' కొత్త రిలీజ్ డేట్ వచ్చేసింది.. పండగల సీజన్‌లో భారీగా విడుదల

    • యశ్‌ 'టాక్సిక్' కొత్త విడుదల తేదీ ఆగస్టు 26గా ఖరారు
    • ఆగిపోయిందన్న ఊహాగానాలకు చెక్ పెట్టిన చిత్రబృందం
    • రాయ, టికెట్ పాత్రల్లో యశ్ డ్యూయల్ అవతార్‌తో కొత్త పోస్టర్ విడుదల
    • వరలక్ష్మీ వ్రతం, ఓనం, ఈద్, రక్షాబంధన్ పండగలను లక్ష్యంగా చేసుకుని రిలీజ్
  • యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌
    06 Sun 12:36

    యోగా నాకు చాలా ఇచ్చింది: డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌

    • యోగతోనే తనకు లోతైన స్పష్టత, పరిపక్వత లభించాయని చెప్పిన పవన్ కల్యాణ్
    • తన దినచర్యలో క్రియ యోగ, అష్టాంగ యోగ అంతర్భాగమని వెల్లడి
    • యోగాకు ప్రపంచ గుర్తింపు తెచ్చిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు
  • జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్!
    07 Sun 12:15

    జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్!

    • జేఈఈలో రెండు మార్కులతో విఫలమైనా పట్టు వదలని యువకుడు
    • కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి ఐఐఎస్‌టీలో సీటు సాధించిన వైనం
    • ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేసిన సంకేత్ కుమార్ 
    • కుటుంబ సభ్యుల మద్దతే తన విజయ రహస్యమని వెల్ల‌డి
    • పిల్లలను నమ్మితే వారే విజయాలు సాధిస్తారన్న కుటుంబ సభ్యులు
  • ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు
    08 Sun 11:56

    ఒకేసారి మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ.. రక్షణ రంగంలో భారత్ మరో ముందడుగు

    • కోల్‌కతాలో మూడు స్వదేశీ నౌకలను ప్రారంభించిన ప్రధాని మోదీ
    • దూనగిరి, సంశోధక్, అగ్రే నౌకలతో పెరగనున్న నావికాదళ సామర్థ్యం
    • రక్షణ రంగంలో భారత్ కొనుగోలుదారుగా ఉండబోదని స్పష్టం చేసిన ప్రధాని
    • సముద్ర శక్తి బలంగా ఉన్న దేశమే ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఎదుగుతుందని వ్యాఖ్య
    • యుద్ధ, సర్వే, జలాంతర్గామి నిరోధక సామర్థ్యాలను పెంచనున్న కొత్త నౌకలు
  • కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్
    09 Sun 11:38

    కరీంనగర్‌లో ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులో మంటలు.. డ్రైవర్ అప్రమత్తతో 41 మంది సేఫ్

    • కరీంనగర్ నుంచి హైదరాబాద్ వెళ్తుండగా దగ్ధమైన ఎలక్ట్రిక్ బస్సు
    • షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగిందని అంచనా
    • డ్రైవర్ అప్రమత్తతతో సురక్షితంగా బయటపడ్డ 41 మంది ప్రయాణికులు
    • నిమిషాల వ్యవధిలోనే పూర్తిగా కాలిపోయిన బస్సు
  • యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త!
    10 Sun 11:08

    యోగా డే స్పెషల్: ఆరోగ్య సమస్యలున్నాయా?.. ఈ ఆసనాలతో జాగ్రత్త!

    • యోగా అందరికీ ఒకేలా సరిపోదని వైద్య నిపుణుల హెచ్చరిక
    • రక్తపోటు, గుండె జబ్బులు ఉన్నవారు తలకిందులుగా చేసే ఆసనాలకు దూరంగా ఉండాల‌ని సూచ‌న‌
    • వెన్నెముక సమస్యలు ఉన్నవారు ముందుకు వంగే ఆసనాల్లో జాగ్రత్తలు తప్పనిసరి
    • గ్లాకోమా రోగులు కంటిపై ఒత్తిడి పెంచే ఆసనాలకు బదులు సురక్షితమైనవి ఎంచుకోవాల‌ని వెల్ల‌డి
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV