01 Wed 20:54 చంద్రబాబుకు ఒక సూచన చేస్తున్నా, మాకు ఎన్ఓసీ ఇస్తే మీకు ఒకే చెబుతాం!: రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు చెబుతోందన్న సీఎం రేవంత్ తమ ప్రాజెక్టులకు ఎన్ఓసీ ఇస్తే, ఏపీకి ఎలాంటి అభ్యంతరం చెప్పబోమన్న సీఎం గోదావరి-బనకచర్లపై కేసీఆర్, జగన్ 2019లోనే చర్చించారన్న రేవంత్ కేసీఆర్ చేసిన సంతకమే తెలంగాణకు ప్రతిబంధకమన్న ముఖ్యమంత్రి రైతుల ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని స్పష్టం చేసిన రేవంత్
02 Mon 12:59 నేరుగా ఇంట్లోకి దూసుకొచ్చిన టెస్లా కారు.. 76 ఏళ్ల వృద్ధురాలి మృతి టెక్సాస్‌లో ఇంట్లోకి దూసుకెళ్లిన టెస్లా కారు ఆటోమేటెడ్ డ్రైవింగ్ సిస్టమ్‌లో ఉండగా ఘటన కారు అతివేగంతో గోడను ఢీకొట్టిందని పోలీసుల వెల్లడి డ్రైవర్‌పై అనుమానాలు లేవని, విచారణ కొనసాగుతోందని స్పష్టీకరణ
03 Mon 12:56 రేపు పులివెందులకు వెళుతున్న జగన్.. ప్రజలను నేరుగా కలవనున్న వైసీపీ అధినేత పులివెందులలో మూడు రోజులు పాటు పర్యటించనున్న జగన్ రేపు సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న వైసీపీ అధినేత నేతలతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్న జగన్
04 Mon 12:54 ఎండను అడ్డుకునే థర్మోకోల్ గోడలు.. ఏంటీ కొత్త టెక్నాలజీ? ఎండ వేడి తగ్గించేందుకు ఈపీఎస్ గోడలపై ఆసక్తి థర్మోకోల్ ఆధారిత ఇన్సులేషన్ టెక్నాలజీగా గుర్తింపు బయట వేడి ఇంట్లోకి రావడాన్ని తగ్గించే సామర్థ్యం ఏసీ వినియోగం, విద్యుత్ ఖర్చులు తగ్గే అవకాశం తేలికైన ప్యానెల్స్‌తో వేగవంతమైన నిర్మాణం
05 Mon 12:30 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో కోర్టుకు రాని అల్లు అర్జున్ షూటింగ్ కారణంగా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కోరిన బన్నీ 'పుష్ప-2' బెనిఫిట్ షో ఘటనలో అభిమాని మృతిపై విచారణ కోర్టుకు హాజరై బాండ్లు సమర్పించిన మిగతా నిందితులు కేసు విచారణను జులై 6వ తేదీకి వాయిదా వేసిన నాంపల్లి కోర్టు
06 Mon 12:28 నటుడు ప్రకాశ్ రాజ్‌కు నాన్‌బెయిలబుల్ వారెంట్.. నాలుగు రాష్ట్రాల్లో ఓటు హక్కుపై కోర్టు సీరియస్! దక్షిణాది నాలుగు రాష్ట్రాల్లో ప్రకాశ్ రాజ్‌కు ఓటరు గుర్తింపు కార్డులు 2019లో ప్రకాశ్ రాజ్‌పై న్యాయవాది దిలీప్ కుమార్ ఫిర్యాదు కోర్టు పలుమార్లు సమన్లు పంపినా స్పందించని ప్రకాశ్ రాజ్ కోర్టు విచారణలకు హాజరు కాకపోవడంపై న్యాయమూర్తి సీరియస్
07 Mon 12:25 చెట్లు కూడా ప్రాణమున్న జీవులు .. వాటికి హక్కులూ ఉన్నాయి.. కెనడాలో చారిత్రాత్మక తీర్మానం చెట్లను ప్రాణులుగా గుర్తిస్తూ కెనడాలోని ఓ పట్టణం తీర్మానం క్యూబెక్ ప్రావిన్స్‌లోని టెరాస్-వౌడ్రూయిల్ కౌన్సిల్ ఏకగ్రీవ ఆమోదం చెట్లకు హక్కులు కల్పించిన తొలి కెనడా మున్సిపాలిటీగా గుర్తింపు ఓ సినిమా స్ఫూర్తితో చెట్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలని నిర్ణయం
08 Mon 12:04 టార్గెట్ 2027 వరల్డ్‌కప్: ఇప్పటినుంచే బీసీసీఐ మాస్టర్ ప్లాన్! 2027 వన్డే వరల్డ్‌కప్‌పై బీసీసీఐ ప్రత్యేక దృష్టి మెగా టోర్నీ కోసం ఇప్పటినుంచే రోడ్‌మ్యాప్ సిద్ధం సెలెక్టర్లు, కోచింగ్ స్టాఫ్ మధ్య పూర్తి సమన్వయం ఇంగ్లాండ్ సిరీస్‌ను కీలక పరీక్షగా భావిస్తున్న బోర్డు గిల్ సారథ్యంలో కొత్త వరల్డ్‌కప్ ప్రయాణానికి శ్రీకారం
09 Mon 12:01 బొగ్గు టిప్పర్ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం! జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వాహనాల తనిఖీలు నిర్వహిస్తుండగా డీటీఓ వెంకన్నను వేగంగా ఢీకొన్న టిప్పర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన వెంకన్న డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు సమగ్ర విచారణకు ఆదేశించిన మంత్రి పొన్నం
10 Mon 11:50 సీఎం విజయ్ కు శుభాకాంక్షలు తెలిపిన కమల్ హాసన్ నేడు సీఎం విజయ్ పుట్టినరోజు సినీ, రాజకీయ ప్రముఖుల నుంచి వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు నా ప్రియ సోదరుడికి శుభాకాంక్షలు అంటూ కమల్ ట్వీట్