Beerla Ilaiah: ఎమ్మెల్యే ఇంట్లో పీఏ ఆత్మహత్య

Beerla Ilaiah Personal Assistant Gandamalla Ravi Found Dead
--
ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య ఇంట్లో ఆయన వ్యక్తిగత సహాయకుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఎమ్మెల్యేకు పీఏగా వ్యవహరిస్తున్న గందమల్ల రవి.. ఎమ్మెల్యే నివాసంలోనే పై అంతస్తులో ఉంటున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం తను ఉంటున్న గదిలో ఉరి వేసుకున్నారు. గందమల్ల రవి ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. రవికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారని వివరించారు.
Beerla Ilaiah
Aleru MLA
Gandamalla Ravi
PA Suicide
Personal Assistant
Telangana News
Aleru
Suicide Case
Political News

More Telugu News