Sat 10:41 మీది ఏ దేశం? అని అడిగి మరీ.. లండన్‌లో హిందూ యువకులను చితకబాదారు! లండన్‌లో ముగ్గురు బ్రిటిష్ హిందూ యువకులపై అమానుష దాడి ఇది మత విద్వేషంతో జరిగిన దాడేనని బ్రిటిష్ ఎంపీ ఆరోపణ జాతి వివక్ష దాడి అనడానికి ఆధారాలు లేవంటున్న పోలీసులు Read full story
Sat 12:43 ఓటీటీలోకి 'ఉస్తాద్ భగత్ సింగ్'.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఏప్రిల్ 16 నుంచి అందుబాటులోకి రానున్న సినిమా తెలుగుతో పాటు ఇతర ప్రధాన భాషల్లోనూ స్ట్రీమింగ్ హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం Read full story
Sat 12:32 శాంతి చర్చల వేళ చైనాపై అమెరికా సంచలన ఆరోపణ! ఇరాన్‌కు చైనా రహస్యంగా క్షిపణులు పంపుతోందన్న అమెరికా కాల్పుల విరమణను ఆయుధాల సమీకరణకు వాడుకుంటోందని ఆరోపణ వాషింగ్టన్ ఆరోపణలను ఖండించిన బీజింగ్ Read full story
Sat 12:30 శ్రీలంక క్రికెట్ బోర్డుకు నువాన్ తుషార క్షమాపణలు: న్యాయ పోరాటం విరమణ ఐపీఎల్‌లో ఆడేందుకు ఎన్వోసీ నిరాకరించిన శ్రీలంక క్రికెట్ బోర్డు ఫిట్‌నెస్ పరీక్షలో విఫలమవడంతో ఎన్వోసీ ఇవ్వని బోర్డు బోర్డు నిర్ణయం తన పట్ల వ్యతిరేకంగా ఉందంటూ కోర్టును ఆశ్రయించిన తుషారా Read full story
Sat 12:28 కొత్త అవతారంలో విజయసాయిరెడ్డి.. మీడియా రంగంలోకి ఎంట్రీ! తెలుగు, ఇంగ్లిష్, హిందీ భాషల్లో డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫామ్ ఏర్పాటు తమ మీడియా సంస్థ పూర్తిగా నిష్పక్షపాతంగా, వాస్తవాలకు కట్టుబడి ఉంటుందని వెల్లడి త్వరలోనే సంస్థ పేరును ప్రకటిస్తానని విజయసాయి ట్వీట్ Read full story
Sat 12:16 టాలీవుడ్‌లో కలకలం.. నిర్మాత సునీల్ నారంగ్‌కు టోకరా.. కోటికి పైగా కొట్టేసిన అకౌంటెంట్ ప్రముఖ నిర్మాత సునీల్ నారంగ్ కార్యాలయంలో భారీ ఆర్థిక మోసం కోటి రూపాయలకు పైగా కాజేసిన అకౌంటెంట్ విశ్వనాథ్ ఫేక్ అకౌంట్లతో యజమాని చేతే చెక్కులపై సంతకాలు పెట్టించిన వైనం ఆడిటింగ్‌లో బయటపడిన బాగోతం పరారీలో ఉన్న నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించిన పోలీసులు Read full story
Sat 11:54 ఏపీలో 61 రోజుల చేపల వేట నిషేధం.. ఏప్రిల్ 15 నుంచి అమలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని అధికారుల హెచ్చరిక వేట విరామ సమయంలో మత్స్యకారులకు రూ. 20 వేల ఆర్థిక సాయం ప్రభుత్వం అందిస్తున్న ప్రమాద బీమా రూ. 10 లక్షలకు పెంపు Read full story
Sat 11:51 ఢిల్లీలో పెట్రోల్ టూ-వీలర్లకు చెక్.. 2028 నుంచి రిజిస్ట్రేషన్ల బంద్! 2027 జనవరి నుంచే పెట్రోల్, సీఎన్‌జీ ఆటోల రిజిస్ట్రేషన్లు బంద్ కొత్త ఈవీ టూవీలర్ కొంటే రూ.30,000 వరకు సబ్సిడీ పాత పెట్రోల్ వాహనాన్ని స్క్రాప్ చేస్తే రూ.10,000 అదనపు ప్రోత్సాహకం వాయు కాలుష్యం నియంత్రణే లక్ష్యంగా ప్రభుత్వ చర్యలు Read full story
Sat 11:49 రైతు రుణమాఫీపై తప్పుడు ప్రచారం వద్దు: హరీశ్ రావు విమర్శలకు మంత్రి తుమ్మల కౌంటర్ రుణమాఫీ, రైతు భరోసా అంశాలపై హరీశ్ చేసిన వ్యాఖ్యలను ఖండించిన తుమ్మల 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశామని వెల్లడి రైతు సంక్షేమం కోసం తమ ప్రభుత్వం వెనకడుగు వేయలేదన్న మంత్రి Read full story
Sat 11:39 ప్లాన్ బీ లేదు.. ఇరాన్‌తో చర్చలకు ముందు ట్రంప్ సంచలన వ్యాఖ్యలు పశ్చిమాసియా యుద్ధం ముగింపుపై పాక్‌లో అమెరికా-ఇరాన్ చర్చలు చర్చలు విఫలమైతే తమకు ఎలాంటి ప్లాన్ బీ లేదన్న ట్రంప్ ఇరాన్ సైన్యం పూర్తిగా ఓడిపోయిందని అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్య అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలకు జేడీ వాన్స్, గాలిబాఫ్ నేతృత్వం అమెరికాను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్న వాన్స్ Read full story