Tue 08:46 బుగ్గమఠం భూములపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన పెద్దిరెడ్డి .. ఏపీ సర్కార్‌కు నోటీసులు బుగ్గమఠం భూముల వివాదంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో స్వల్ప ఊరట ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసిన సుప్రీంకోర్టు తదుపరి ఉత్తర్వుల వరకూ స్టేటస్ కో ఉత్తర్వులు Read full story
Wed 21:07 అప్పట్లోనే 25 గదుల బంగ్లా, 7 కార్లు.. అన్నీ పోగొట్టుకుని వీధినపడ్డ బాలీవుడ్ సూపర్ స్టార్! 'అల్బెలా' చిత్రంతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిన భగవాన్ దాదా 25 గదుల బంగ్లా, 7 కార్లతో విలాసవంతమైన జీవితం తాగుడు, జూదం వంటి వ్యసనాలతో సంపద మొత్తం పోగొట్టుకున్న వైనం జుహూలోని బంగ్లా నుంచి దాదర్‌లోని చిన్న గదికి మారిన జీవితం చివరి రోజుల్లో చిన్న పాత్రలు చేస్తూ బతికిన వైనం Read full story
Wed 21:07 శివుడి నివాసంలో ప్రాణాలు వదిలారు.. అక్కడే వదిలేస్తాం: హైదరాబాద్ పర్వతారోహకుడి కుటుంబసభ్యులు గతవారం ఎవరెస్టులో ప్రాణాలు కోల్పోయిన అరుణ్ కుమార్ మృతదేహాన్ని అక్కడే వదిలేయాలని నిర్ణయించుకున్నామన్న బావమరిది తీసుకొచ్చే ప్రక్రియ ప్రారంభమయ్యేసరికి మృతదేహం దెబ్బతింటుందన్న బావమరిది Read full story
Wed 20:53 వచ్చే ఎన్నికల్లోనూ అది రిపీట్ అవ్వాలి: మహానాడులో చంద్రబాబు మంగళగిరిలో టీడీపీ హైబ్రిడ్ మహానాడు వచ్చే ఎన్నికల్లో 2024 విజయాన్ని పునరావృతం చేయాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు జనసేన, బీజేపీలతో కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నేతలకు సూచన స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని టీడీపీ శ్రేణులకు దిశానిర్దేశం రాబోయే తరం కోసమే తమ ప్రభుత్వం పనిచేస్తుందని స్పష్టం చేసిన సీఎం Read full story
Wed 20:35 ఒక్క బంతి, 3 పరుగులు... చరిత్ర సృష్టించే చాన్స్ చేజార్చుకున్న సూర్యవంశీ! ఐపీఎల్ ఎలిమినేటర్‌లో వైభవ్ సూర్యవంశీ విధ్వంసకర ఇన్నింగ్స్ కేవలం 29 బంతుల్లో 12 సిక్సర్లతో 97 పరుగులు గేల్ ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డు బ్రేక్ చేసే యత్నంలో అవుట్ సీజన్‌లో అత్యధిక సిక్సర్లు, పవర్‌ప్లేలో అత్యధిక పరుగుల రికార్డులు బద్దలు 16 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసి ప్లేఆఫ్స్‌లో సరికొత్త చరిత్ర Read full story
Wed 20:34 ప్రధాని మోదీతో 20 నిమిషాలు సీఎం విజయ్ భేటీ.. పలు విజ్ఞప్తులు నెదర్లాండ్స్ నుంచి రాగి ఫలకాలను తీసుకువచ్చినందుకు మోదీకి విజయ్ థ్యాంక్స్ కర్ణాటకకు మేకెదాటు ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వకూడదని విజ్ఞప్తి ప్రభుత్వ కార్యక్రమాల ప్రారంభంలో రాష్ట్ర గీతాన్ని ప్లే చేయడానికి అనుమతించాలన్న సీఎం Read full story
Wed 20:12 ఎన్నిసార్లు ఎన్నికలు జరిగినా బ్రాహ్మణులు టీడీపీకే అండగా నిలవాలి: 'మహానాడు'లో బుచ్చి రాంప్రసాద్ టీడీపీ మహానాడులో బుచ్చి రాంప్రసాద్ ప్రసంగం గత వైసీపీ పాలనలో బ్రాహ్మణులు, పూజారులపై దాడులు పెరిగాయని ఆరోపణ చంద్రబాబు పాలనలోనే బ్రాహ్మణ కార్పొరేషన్, సంక్షేమ పథకాలు అమలయ్యాయి పూజారుల జీతాలు రూ. 5 వేల నుంచి రూ. 10 వేలకు పెంచిన కూటమి ప్రభుత్వం దేవాలయ ట్రస్ట్ బోర్డులలో బ్రాహ్మణులకు స్థానం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చామని వెల్లడి Read full story
Wed 20:05 అన్నాడీఎంకేలో చీలికలేదు.. భేదాభిప్రాయాలు మాత్రమే ఉన్నాయి: వేలుమణి పార్టీ అధినేత పళనిసామితో సమావేశమైన రెబల్ ఎమ్మెల్యేలు గైర్హాజరైన మాజీ మంత్రి షణ్ముగం పళనిసామికి పూర్తి మద్దతిస్తున్నట్లు వేలుమణి ప్రకటన Read full story
Wed 19:58 'ఎస్ఐఆర్'పై జగన్ సంచలన వ్యాఖ్యలు... మమతా, స్టాలిన్ ఓటమికి కారణం అదే! ఓట్ల తొలగింపుపై వైసీపీ శ్రేణులను హెచ్చరించిన జగన్ మమత, స్టాలిన్ ఓటమికి ఎస్ఐఆరే కారణమని ఆరోపణ పార్టీ శ్రేణులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచన Read full story
Wed 19:42 చంద్రబాబు స్ఫూర్తిగానే ఆ సినిమా తీశారు: మహానాడులో కిరాక్ ఆర్పీ టీడీపీ మహానాడుకు హాజరైన కిర్రాక్ ఆర్పీ 'ఒకేఒక్కడు' సినిమా చంద్రబాబును ఆదర్శంగా తీసుకుని తీసిందేనని వెల్లడి టీడీపీ సోషల్ మీడియా ఒక ఉద్యమంలా పనిచేస్తోందని వ్యాఖ్య వైసీపీ తప్పుడు ప్రచారాలు చేసినా సంయమనంతో ఉంటున్నామని స్పష్టీకరణ Read full story