01 Fri 18:23 ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన ఇటలీ యువరాణి ఇటలీ యువరాణి మరియా కరోలినాకు తీవ్ర మోటార్‌సైకిల్ ప్రమాదం కొద్దిరోజుల క్రితం ప్రమాదం, ఐసీయూలో చికిత్స పొందినట్లు వెల్లడి "ప్రాణాలతో బయటపడటం అదృష్టం" అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ మోటార్‌సైకిల్ నడిపేటప్పుడు భద్రత చాలా ముఖ్యం అని సూచన హెల్మెట్ తన ప్రాణాలను కాపాడిందని తెలిపిన 21 ఏళ్ల యువరాణి
02 Sat 22:12 'ఇది నీకోసమే నాన్నా'.. రామ్ చరణ్‌ను ఫిదా చేసిన కూతురి వీడియో! 'పెద్ది' సినిమా విజయంపై తండ్రికి క్లీంకార సర్‌ప్రైజ్ 'ఇది నీకోసమే నాన్నా' అంటూ విషెస్ చెప్పిన చిన్నారి బాక్సాఫీస్ వద్ద 'పెద్ది' భారీ వసూళ్ల ప్రభంజనం 'చిక్ర్ చిక్ర్' పాటకు డ్యాన్స్ చేసిన ఇంటి సిబ్బంది సినిమాలోని కొన్ని సన్నివేశాలపై స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు
03 Sat 22:01 రూ.60 వేల జీతంతో ఫ్రెషర్ జాబ్... అయినా వదిలేసిందీ అమ్మాయి! నెలకు రూ.60 వేల జీతం వచ్చే ఉద్యోగానికి రాజీనామా చేసిన 22 ఏళ్ల యువతి పని, ప్రయాణం, నిద్ర... ఇదే జీవితమా అంటూ ఆవేదన మ్యాన్ చైల్డ్ మేనేజర్‌తో ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు వెల్లడి భవిష్యత్ ప్రణాళికలు లేకుండానే ధైర్యంగా నిర్ణయం తీసుకున్న దీక్ష సోషల్ మీడియాలో యువతి నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు
04 Sat 22:00 పేదలు చెరువులను కబ్జా చేస్తే అర్థముంది.. ధనికులు కూడా చెరువులను ఆక్రమిస్తే ఏమనాలి?: సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఆస్తులు, జల వనరుల పరిరక్షణకే హైడ్రా ఏర్పాటు అని వెల్లడి యువతలో డ్రగ్స్ మహమ్మారిని అరికట్టేందుకు ఈగిల్ ఫోర్స్ రాష్ట్రంలో మరో 5,000 పోలీసు ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ హైడ్రా ద్వారా రూ.1 లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడినట్లు వెల్లడి
05 Sat 21:46 భారత్-పాకిస్థాన్ సరిహద్దులో ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ అట్టారీ సరిహద్దులో బీఎస్ఎఫ్ జవాన్ల కోసం ఏఆర్ రెహమాన్ సంగీత కచేరీ 'జై హో - ఏ ట్రిబ్యూట్ టు ది బ్రేవ్ హార్ట్స్' పేరుతో నివాళి జూన్ 7న బీటింగ్ రిట్రీట్ పరేడ్ సందర్భంగా ఈ ప్రత్యేక కార్యక్రమం 'మై వాపస్ ఆవూంగా' సినిమా ప్రచారంలో భాగంగా ఈవెంట్ నిర్వహణ దర్శకుడు ఇంతియాజ్ అలీ, పలువురు గాయకులు కూడా హాజరు
06 Sat 21:45 మమతా బెనర్జీకి, రితబ్రత వర్గానికి మధ్య దూరం పెరిగింది ఈ ఘటనతోనేనా..? పశ్చిమ బెంగాల్ టీఎంసీలో తీవ్రమైన అంతర్గత సంక్షోభం మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు రెబల్ వర్గానికి చెందిన రితబ్రత బెనర్జీకి ప్రతిపక్ష నేతగా గుర్తింపు మరింత మంది ఎమ్మెల్యేలు తమతో చేరతారని రితబ్రత ప్రకటన మమతకు విధేయులమంటూనే అభిషేక్‌ను లక్ష్యంగా చేసుకున్న రెబల్స్
07 Sat 21:32 ఒకప్పుడు అకౌంట్లో రూ.84... ఇప్పుడు 'ధురంధర్'తో టాప్ రేంజ్ కి! 'ధురంధర్' సక్సెస్‌తో ప్రశంసలు అందుకుంటున్న నటుడు గౌరవ్ గెరా కెరీర్ ఆరంభంలో ఎదుర్కొన్న ఆర్థిక కష్టాలను పంచుకున్న వైనం ఒక దశలో తన అకౌంట్‌లో కేవలం రూ. 84 మాత్రమే ఉన్నాయని వెల్లడి తండ్రి పంపిన రూ. 2,000 లేఖలను ఇప్పటికీ దాచుకున్నానని వ్యాఖ్య ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు వినయాన్ని నేర్పించాయని తెలిపిన గౌరవ్
08 Sat 21:30 ఫిఫా వరల్డ్ కప్‌లో టెక్నాలజీ విప్లవం.. సెన్సార్ బంతి, ఏఐ అవతార్లతో సరికొత్త ఫుట్‌బాల్ 2026 ఫిఫా వరల్డ్ కప్‌లో సరికొత్త టెక్నాలజీ వినియోగం సెన్సార్‌తో కూడిన ‘ట్రయోండా’ బంతితో కచ్చితమైన నిర్ణయాలు ఏఐ ఆధారిత 3డీ అవతార్లతో ఆఫ్‌సైడ్ గుర్తింపు ప్రతి మ్యాచ్‌లో రిఫరీలకు బాడీ కెమెరాలు, తప్పనిసరి హైడ్రేషన్ బ్రేక్స్ 48 జట్లతో అతిపెద్ద టోర్నమెంట్‌గా రికార్డ్
09 Sat 21:21 39 మంది భార్యలు, 94 మంది పిల్లలు... జంబో సైజ్ ఫ్యామిలీ! ప్రపంచంలోనే అతిపెద్ద కుటుంబంగా జియోనా చానా ఫ్యామిలీ జియోనా 2021లో మరణించినా కలిసే జీవిస్తున్న కుటుంబం మిజోరాంలోని బక్తావంగ్ గ్రామంలో నాలుగంతస్తుల భవనంలో నివాసం సుమారు 200 మంది సభ్యులు 100 గదుల ఇంట్లో నివాసం
10 Sat 21:18 'రేణిగుంట'కు సీక్వెల్... ఫస్ట్ లుక్ విడుదల చేసిన విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి చేతుల మీదుగా 'రేణిగుంట 2' ఫస్ట్ లుక్ విడుదల తొలి భాగానికి దర్శకత్వం వహించిన పనీర్ సెల్వమే ఈ చిత్రానికి దర్శకుడు, నిర్మాత 2009లో వచ్చిన 'రేణిగుంట'కు సీక్వెల్‌గా ఈ సినిమా తొలి భాగాన్ని మించి గ్రిప్పింగ్‌గా ఉండనున్నట్లు చిత్ర వర్గాల వెల్లడి ప్రస్తుతం చివరి దశలో ఉన్న సినిమా షూటింగ్