• ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించిన కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు
    Mon 17:14

    ప్రధాని మోదీపై పూల వర్షం కురిపించిన కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యులు

    • ప్రధాని మోదీ రెండు రోజుల గుజరాత్ పర్యటన ప్రారంభం
    • వడోదరలో భారీ రోడ్‌షో నిర్వహించిన ప్రధాని
    • ‘ఆపరేషన్ సిందూర్’ ఫేమ్ కల్నల్ సోఫియా ఖురేషీ కుటుంబ సభ్యుల ఆత్మీయ పలకరింపు
    • మహిళా సాధికారతకు మోదీ ఎంతో చేశారని కల్నల్ కవల సోదరి కితాబు
  • క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్
    Mon 20:03

    క్యూనెట్ కేసులో 32 మంది అరెస్టు.. ఎక్కువమంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులే: సజ్జనార్

    • అరెస్టైన 32 మందిలో 11 మంది మహిళలు
    • నిందితుల నుంచి ఒప్పంద పత్రాలు, లాప్‌టాప్‌లు స్వాధీనం
    • 30 టీమ్‌లతో కేసును ఛేదించినట్లు వెల్లడి
  • విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్
    Mon 20:00

    విడాకులు తీసుకున్న పదేళ్ల తర్వాత మళ్లీ మాజీ భార్యతో కలిసిపోయిన స్టార్ డైరెక్టర్

    • పదేళ్ల తర్వాత మళ్లీ కలిసిన దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజీ 
    • పునర్వివాహం చేసుకునే ఉద్దేశం లేదని స్పష్టం చేసిన జంట
    • తమ పిల్లలు కల్యాణి, సిద్ధార్థ్ వల్లే ఇది సాధ్యమైందని వెల్లడి
    • పెళ్లి అనేది కేవలం ఓ సర్టిఫికెట్ మాత్రమేనని వ్యాఖ్యానించిన ప్రియదర్శన్
  • పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక
    Mon 19:46

    పోలీసుల తీరుపై అంబటి ధ్వజం.. అవసరమైతే సుప్రీంకోర్టుకు వెళతానని హెచ్చరిక

    • 7 గంటల పాటు తన ఆస్తులపై దాడి చేసి విధ్వంసం సృష్టించారన్న అంబటి
    • దాడి చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారని విమర్శ
    • తనను మాత్రం 18 రోజులు జైలుకు పంపారని మండిపాటు
    • ఈ ఘటనపై విచారణకు సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్
  • హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!
    Mon 19:28

    హైదరాబాద్ సహా తెలంగాణలో పలుచోట్ల పెట్రోల్ బంకులు మూత!

    • ఇంధన కొరతతో తాత్కాలికంగా మూతబడిన పెట్రోల్ బంకులు
    • హైదరాబాద్‌లో ప్రధాన కూడళ్లలోని బంకుల్లో 'నో స్టాక్' బోర్డులు
    • తెరిచి ఉన్న బంకుల్లో బారులుతీరిన వాహనదారులు
  • 20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు
    Mon 19:21

    20 నెలల్లోనే ఆర్సెలర్ మిట్టల్ ను తీసుకొచ్చాం... ఇదీ మా స్పీడు: సీఎం చంద్రబాబు

    • అనకాపల్లిలో ఆర్సెలర్ మిట్టల్ ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన
    • లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యం
    • రెండు దశల్లో 17.8 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి చేయనున్న పరిశ్రమ
    • 20 నెలల్లోనే ప్రాజెక్టును సాకారం చేశామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
    • స్టీల్ ప్లాంట్‌తో పాటు రూ.11,198 కోట్లతో క్యాప్టివ్ పోర్టు, ప్రత్యేక రహదారి నిర్మాణం
  • స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించింది: ఆదిత్య మిట్టల్
    Mon 19:09

    స్పష్టమైన విధానాలు ఉంటే పనులు ఎంత వేగంగా పూర్తవుతాయో ఏపీ ప్రభుత్వం నిరూపించింది: ఆదిత్య మిట్టల్

    • అనకాపల్లి జిల్లాలో ఆర్సెలర్ మిట్టల్-నిప్పాన్ స్టీల్ ప్లాంట్ కు శంకుస్థాపన
    • ఏపీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను ప్రశంసించిన ఆదిత్య మిట్టల్
    • పరిశ్రమ ద్వారా లక్షల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వెల్లడి
    • విశాఖ నుంచి అనకాపల్లి వరకు ముడి ఇనుము పైప్‌లైన్ విస్తరణ
    • మెటలర్జీలో కోర్సుల కోసం ప్రత్యేక ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రణాళిక
  • 40వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన కంగనా రనౌత్
    Mon 19:09

    40వ పుట్టినరోజు సందర్భంగా ప్రధాని మోదీని కలిసిన కంగనా రనౌత్

    • కుటుంబ సభ్యులతో కలిసి మోదీని కలిసిన కంగనా రనౌత్
    • తన జీవితంలో మర్చిపోలేని పుట్టినరోజు అని పేర్కొన్న కంగన
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు
  • చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి... ఇది లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్: లక్ష్మీ మిట్టల్
    Mon 19:02

    చంద్రబాబు విధానాలు భరోసానిచ్చాయి... ఇది లక్షల ఉద్యోగాలు కల్పించే గ్రోత్ ఇంజిన్: లక్ష్మీ మిట్టల్

    • అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్-నిప్పన్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • లక్ష మందికి ఉపాధి కల్పిస్తుందన్న లక్ష్మీ మిట్టల్
    • ఈ ప్రాంతానికి గ్రోత్ ఇంజన్‌గా మారుతుందని వెల్లడి
    • సీఎం చంద్రబాబు పారిశ్రామిక విధానాలపై ప్రశంసలు
  • నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు: కేంద్రమంత్రి కుమారస్వామి
    Mon 18:53

    నారా లోకేశ్ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు: కేంద్రమంత్రి కుమారస్వామి

    • అనకాపల్లిలో ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో రానున్న పరిశ్రమ
    • సీఎం చంద్రబాబు నాయకత్వంపై కేంద్రమంత్రి కుమారస్వామి ప్రశంసలు
    • ఈ ప్లాంట్ కార్యరూపం దాల్చడంలో లోకేశ్ కృషి ఉందని కితాబు
    • విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ఆదుకుంటామని స్పష్టమైన హామీ