ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పహల్గామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం: జైశంకర్ సంచలన ఆరోపణ
    Thu 21:03

    పహల్గామ్ దాడి వెనుక పాక్ ఆర్మీ చీఫ్ మతతత్వం: జైశంకర్ సంచలన ఆరోపణ

    • మతం అడిగి 26 మంది పౌరులను ఉగ్రవాదులు చంపారని వెల్లడి
    • కశ్మీర్‌కు ఆర్థిక మూలాధారమైన పర్యాటకాన్ని దెబ్బతీసే కుట్ర అన్న జైశంకర్
    • ఆర్మీ చీఫ్ అభిప్రాయాలకు, ఉగ్రవాదుల చర్యలకు మధ్య సంబంధం ఉందని వ్యాఖ్య
    Read full story
  • ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..!
    Mon 10:21

    ఇరాన్ యుద్ధంతో ఇంధన సెగ.. మన పొరుగు దేశాల పరిస్థితి ఏంటంటే..!

    • పాకిస్థాన్‌లో వారానికి 4 రోజుల పని, ఉచిత ప్రజా రవాణా
    • బంగ్లాదేశ్‌లో పెళ్లిళ్లలో లైట్ల వాడకంపై నిషేధం
    • శ్రీలంకలో మళ్లీ ఇంధన రేషనింగ్, విద్యుత్ కోతలు
    • నేపాల్‌లో వారానికి రెండు రోజులు సెలవులు ప్రకటన 
    Read full story
  • ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి
    Mon 10:19

    ఇరాన్‌లో వైమానిక దాడులు.. 13 మంది మృతి

    • టెహ్రాన్‌కు నైరుతి దిశలో ఉన్న బహారెస్థాన్‌లోని నివాస భవనంపై దాడి
    • క్యాంపస్ పక్కనే ఉన్న సహజవాయువు కేంద్రంపై కూడా దాడి
    • వెల్లడించిన ఇరాన్ మీడియా
    Read full story
  • ట్రంప్ ‘నరకం’ వార్నింగ్‌కు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్
    Mon 10:00

    ట్రంప్ ‘నరకం’ వార్నింగ్‌కు ఇరాన్ మైండ్ బ్లోయింగ్ కౌంటర్

    • 1980 నాటి ‘ఆపరేషన్ ఈగిల్ క్లా’ పరాజయాన్ని గుర్తు చేసిన ఇరాన్
    • టెహ్రాన్‌లో బందీల విడుదల కోసం అమెరికా చేసిన విఫలయత్నం
    • ఇసుక తుపాను, సాంకేతిక లోపాలతో 8 మంది సైనికులను కోల్పోయిన అమెరికా
    • చరిత్రను గుర్తుచేస్తూ మరోసారి తప్పు చేయొద్దని పరోక్ష హెచ్చరిక
    Read full story
  • కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ చివరి ప్రయత్నం!
    Mon 09:55

    కాల్పుల విరమణకు అమెరికా-ఇరాన్ చివరి ప్రయత్నం!

    • యుద్ధ నివారణకు 45 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదన
    • విఫలమైతే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించిన ట్రంప్
    • మంగళవారం రాత్రి 8 గంటల వరకు గడువు పొడిగింపు
    • హర్మూజ్, యురేనియంపై పట్టు వదిలేందుకు ఇరాన్ విముఖత
    • పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీల మధ్యవర్తిత్వంతో తెరవెనుక చర్చలు
    Read full story
  • ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ
    Mon 09:47

    ఫేస్‌బుక్‌లో మహిళ పేరుతో రిక్వెస్ట్.. రూ.2.36 కోట్లు పోగొట్టుకున్న హైదరాబాద్ టెక్కీ

    • కోరా అనే మహిళ పేరుతో ఫేస్‌బుక్‌లో రిక్వెస్ట్
    • ఫేస్‌బుక్ తరహా స్టోర్‌లో క్రయవిక్రయాలతో లాభాలు వస్తాయన్న మహిళ
    • మూడు నెలల్లో రూ.2.36 కోట్లు పెట్టుబడి పెట్టిన టెక్కీ
    • ఉపసంహరించుకునే వెసులుబాటు లేకపోవడంతో మోసపోయానని గుర్తించిన టెక్కీ
    Read full story
  • రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్
    Mon 09:20

    రేపే డెడ్‌లైన్.. ఒప్పందం చేసుకోకుంటే ఇరాన్‌ను నాశనం చేస్తామన్న ట్రంప్

    • ఒప్పందానికి రాకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్‌కు ట్రంప్ హెచ్చరిక
    • ఇరాన్‌లోని పవర్ ప్లాంట్లు, బ్రిడ్జిలను పేల్చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు
    • ట్రంప్ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించిన ఇరాన్
    • పాకిస్థాన్, ఈజిప్ట్, టర్కీ మధ్యవర్తిత్వంతో తెరవెనుక కొనసాగుతున్న చర్చలు
    Read full story
  • ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం!
    Mon 09:07

    ఇరాన్‌లో అమెరికా సీక్రెట్ ఆపరేషన్... 'గాడ్ ఈజ్ గుడ్' సందేశంతో గందరగోళం!

    • ఇరాన్‌లో కూలిన అమెరికా విమాన సిబ్బంది రెస్క్యూపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
    • 'గాడ్ ఈజ్ గుడ్' అనే సందేశంతో ఇరాన్ ఉచ్చు పన్నిందని అనుమానం
    • 200 మంది సైనికులతో అత్యంత క్లిష్టమైన రాత్రిపూట ఆపరేషన్
    • ఇరాన్ దళాలను తప్పుదోవ పట్టించిన సీఐఏ డిసెప్షన్ ఆపరేషన్
    • ఈ ఆపరేషన్‌లో ఇజ్రాయెల్ కూడా పరిమితంగా సాయం చేసిందని వెల్లడి
    Read full story
  • ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం
    Mon 09:03

    ట్రంప్ వ్యాఖ్యలు.. ఐక్యరాజ్య సమితిపై ఇరాన్ ఆగ్రహం

    • ఐక్యరాజ్య సమితికి అంతరాత్మ ఉంటే ట్రంప్ యుద్ధోన్మాదంపై మౌనంగా ఉండదని వ్యాఖ్య
    • ఇరాన్‌ను ముగింపు లేని యుద్ధంలోకి నెట్టాలని ట్రంప్ చూస్తున్నారని ఆగ్రహం
    • ఇలాంటి యుద్ధాలను అంతర్జాతీయ సమాజం నిరోధించాలన్న ఇరాన్
    Read full story
  • డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!
    Mon 08:48

    డీఎస్పీ అక్రమాస్తులు... పనిమనిషికి కోటి రూపాయల బంగ్లా, థార్ కారు!

    • బీహార్ డీఎస్పీ గౌతమ్ కుమార్ అక్రమాస్తుల బాగోతం బట్టబయలు
    • వివిధ రాష్ట్రాల్లో సుమారు రూ.80 కోట్ల ఆస్తులు కూడబెట్టినట్టు అంచనా
    • డీఎస్పీని సస్పెండ్ చేసిన ప్రభుత్వం, ఆర్థిక నేరాల విభాగం విచారణ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV