Thu 19:31 'ఆపరేషన్ సిందూర్'తో పొరుగు దేశాలతో పాటు ప్రపంచానికి సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి ఆపరేషన్‌పై ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ ప్రశంసల వర్షం ఉగ్రవాదులను ఏరివేస్తామని మోదీ ప్రపంచానికి చాటారన్న ధన్‌ఖడ్ ఇప్పటి భారత్ చాలా మారింది, విశ్వాసంతో ఉందని వ్యాఖ్య సాయుధ దళాల సత్తాను ప్రపంచం చూసిందన్న ఉపరాష్ట్రపతి Read full story
Mon 12:14 పాకిస్థాన్‌తో భారత్‌కు ఉన్న సమస్య వేరు: మార్కో రుబియో పాక్ మధ్యవర్తిత్వంపై భారత్‌కు అభ్యంతరాలు లేవన్న అమెరికా ఉగ్రవాదంపై మాత్రం భారత్ ఎప్పుడూ ఆందోళన వ్యక్తం చేస్తుందని వెల్లడి నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత్‌కు వచ్చిన మార్కో రూబియో క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొననున్న అమెరికా మంత్రి భారత్-అమెరికా సంబంధాలు మరింత బలపడతాయని ధీమా Read full story
Mon 12:06 బీ అలర్ట్.. రోళ్లు పగిలే 'రోహిణి కార్తె' ప్రారంభం జూన్ 7 వరకు కొనసాగనున్న రోహిణి కార్తె మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అత్యధికంగా ఉండనున్న ఎండ ప్రభావం అత్యవసరమైతే తప్ప బయటకు రాకపోవడమే మంచిది Read full story
Mon 12:00 న్యూజిలాండ్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న భారతీయ వ్యక్తి మృతి! న్యూజిలాండ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో భారత సంతతి వ్యక్తి దుర్మరణం ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న రమణ్‌దీప్ ధిల్లాన్ మృతుడికి భార్య, ఏడాది వయసున్న కూతురు 2015లో న్యూజిలాండ్ వెళ్లిన పంజాబ్‌కు చెందిన మృతుడు బాధిత కుటుంబాన్ని ఆదుకునేందుకు భారీగా విరాళాల సేకరణ Read full story
Mon 11:57 వాత తప్పదా?.. మరో రూ.20 పెరగనున్న లీటర్ పెట్రోల్? ఇప్పటి వరకు రూ.7.38 పెరిగిన పెట్రో ధరలు పెంపు ఇంతటితో ఆగదని నిపుణుల అంచనా పశ్చిమాసియా యుద్ధంతో కంపెనీలకు భారీ నష్టాలు అవే తీరే వరకు పెంపు తప్పదని అంచనా Read full story
Mon 11:55 ఓటీటీ ఆడియన్స్ ను కట్టిపడేస్తున్న కన్నడ క్రైమ్ థ్రిల్లర్! కన్నడలో రూపొందిన 'హయగ్రీవ' పురాణాలతో ముడిపడిన క్రైమ్ థ్రిల్లర్ ఫిబ్రవరి 27న విడుదలైన సినిమా ఈ నెల 22వ తేదీ నుంచి స్ట్రీమింగ్ తెలుగులోనూ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ Read full story
Mon 11:49 పర్సంటేజ్ కోసం పట్టు.. థియేటర్ల వివాదంపై రంగంలోకి చిరంజీవి.. ‘పెద్ది’ విడుదలపై ఉత్కంఠ! నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య ముదిరిన పర్సంటేజ్ వివాదం సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ 'పెద్ది' చిత్రం విడుదలపై నెలకొన్న ఉత్కంఠ శ్లాబ్ విధానం అమలు చేయకుంటే ప్రదర్శన నిలిపివేస్తామన్న ఎగ్జిబిటర్లు చిరంజీవి నివాసంలో ఎగ్జిబిటర్లతో నేడు కీలక సమావేశం Read full story
Mon 11:41 స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు టీజీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్.. కేంద్ర ఆర్డీఎస్ఎస్ పథకంలోకి తెలంగాణ! గృహ, వాణిజ్య, పారిశ్రామిక కేటగిరీలన్నింటికీ దశలవారీగా స్మార్ట్ మీటర్లు వ్యవసాయ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్ల నుంచి మినహాయింపు మీటర్ల ఖర్చును భరించనున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు Read full story
Mon 11:23 ఫ్రెంచ్ ఓపెన్‌లో తెలుగు తేజం సంచలనం.. ఎవరీ నిశేష్ బసవరెడ్డి? ఫ్రెంచ్ ఓపెన్ తొలి రౌండ్‌లో నిశేష్ బసవరెడ్డి సంచలన విజయం ఏడో సీడ్ టేలర్ ఫ్రిట్జ్‌పై నాలుగు సెట్ల పోరులో గెలుపు నిశేష్ తల్లిదండ్రులది ఏపీలోని నెల్లూరు జిల్లా వైల్డ్‌కార్డ్‌తో అరంగేట్రం చేసి కెరీర్‌లోనే అతిపెద్ద విజయం నమోదు ఈ గెలుపుతో రెండో రౌండ్‌లోకి ప్రవేశించిన భారత సంతతి ప్లేయర్ Read full story
Mon 11:19 అందుకే విజయ్‌తో వెళ్లాల్సి వచ్చింది.. డీఎంకేకు కాంగ్రెస్ కౌంటర్ కాంగ్రెస్‌ను ఇంకెప్పుడూ నమ్మబోమని ఉదయనిధి వ్యాఖ్యలు ఉదయనిధి విమర్శలను తప్పుబట్టిన మాణికం ఠాగూర్ మైనారిటీలో ఉన్నప్పుడు మద్దతిచ్చామన్న కాంగ్రెస్ ఎంపీ బీజేపీని అడ్డుకోవడం కోసమే విజయ్‌తో కలిశామని వివరణ Read full story