ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • దేశంలో మళ్లీ కరోనా అలజడి.. పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు!
    Thu 17:56

    దేశంలో మళ్లీ కరోనా అలజడి.. పలు రాష్ట్రాల్లో పెరుగుతున్న కేసులు!

    • ముంబై, చెన్నై, అహ్మదాబాద్‌ నగరాల్లో అధిక వ్యాప్తి
    • మహారాష్ట్రలో మే నెలలో 95 కొత్త కేసులు నమోదు
    • తమిళనాడులోనూ పెరుగుతున్న కోవిడ్ బాధితులు
    • ప్రస్తుతానికి కేసులన్నీ స్వల్ప లక్షణాలతోనే ఉన్నట్లు వెల్లడి
    Read full story
  • ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా చర్చలకు సర్వం సిద్ధం
    Sat 16:55

    ఇస్లామాబాద్ వేదికగా ఇరాన్-అమెరికా చర్చలకు సర్వం సిద్ధం

    • శాంతి స్థాపన కోసం అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు
    • పాక్ ప్రధాని షెహబాజ్‌తో అమెరికా వైస్ ప్రెసిడెంట్ భేటీ
    • శాంతి చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న పాకిస్థాన్
    • ప్రాంతీయ శాంతి స్థాపనే లక్ష్యంగా ఈ చర్చలు
    • భేటీలో పాల్గొన్న జేడీ వాన్స్, జారెడ్ కుష్నర్
    Read full story
  • రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్
    Sat 16:34

    రేవంత్ రెడ్డి చరిత్రహీనుడిగా మిగిలిపోతారు: కేటీఆర్

    • పేదల భూములను అరాచకంగా లాక్కుంటున్నారన్న కేటీఆర్
    • అధికారం ఎవరికీ శాశ్వతం కాదని వ్యాఖ్య
    • ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీ పేరుతో భూ దందాకు తెరలేపారని మండిపాటు
    Read full story
  • అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు!
    Sat 16:26

    అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌ రికార్డు స్కోరు!

    • పంజాబ్‌తో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ విధ్వంసకర ఆరంభం
    • సుడిగాలి ఇన్నింగ్స్‌తో చెలరేగిన అభిషేక్ శర్మ
    • పవర్‌ప్లేలో వికెట్ నష్టపోకుండా 105 పరుగులు చేసిన హైదరాబాద్
    • ఈ సీజన్‌లో పవర్‌ప్లేలో సన్‌రైజర్స్‌కు ఇదే అత్యధిక స్కోరు
    • కేవలం 22 బంతుల్లోనే 7 సిక్సర్లతో 66 పరుగులు చేసిన అభిషేక్
    Read full story
  • ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు
    Sat 16:18

    ఓటీటీలోకి వస్తున్న 'ఉస్తాద్ భగత్ సింగ్'... స్ట్రీమింగ్ తేదీ ఖరారు

    • పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్'
    • ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్‌ఫ్లిక్స్ 
    • ఏప్రిల్ 16 నుంచి స్ట్రీమింగ్ 
    Read full story
  • ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే!
    Sat 16:11

    ఆ ఊరిలో బూతులు తిడితే జరిమానా.. లేదా రోడ్లు శుభ్రం చేయాల్సిందే!

    • మధ్యప్రదేశ్‌లోని బోర్సర్ గ్రామంలో అసభ్య భాషపై నిషేధం
    • నిబంధన మీరితే రూ.500 జరిమానా లేదా గంటపాటు రోడ్లు ఊడవాలి
    • గ్రామ సర్పంచ్ చొరవతో బూతుల వాడకం పూర్తిగా తగ్గుముఖం
    • గ్రామంలో పరిశుభ్రత, వై-ఫై వంటి ఇతర సంస్కరణలు 
    • మహిళల నుంచి ఈ మార్పుపై హర్షం 
    Read full story
  • ఐటీ కంపెనీలో దారుణం: ఉద్యోగినులతో బీఫ్ తినిపించడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నం
    Sat 15:59

    ఐటీ కంపెనీలో దారుణం: ఉద్యోగినులతో బీఫ్ తినిపించడం, లైంగిక వేధింపులు, మత మార్పిడి యత్నం

    • నాసిక్ ఐటీ కంపెనీలో లైంగిక, మతపరమైన వేధింపుల కలకలం
    • నమాజ్ చేయించడం వంటి తీవ్ర ఆరోపణలు
    • హెచ్‌ఆర్ మేనేజర్‌తో సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
    • కేసు దర్యాప్తు కోసం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు
    • కంపెనీలో పోష్ చట్టం అమలుపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశం
    Read full story
  • టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు
    Sat 15:45

    టీడీపీ కార్యాలయంలో శిక్షణా తరగతులు... క్రమం తప్పకుండా హాజరవుతున్న చంద్రబాబు

    • కార్యకర్తలతో కలిసి కాఫీ తాగుతూ అభిప్రాయాల మార్పిడి
    • పార్టీ శ్రేణుల ఆర్థిక బలోపేతానికి E3 కార్యక్రమం ప్రకటన
    • క్లీన్ పాలిటిక్స్‌కు టీడీపీని కేరాఫ్ అడ్రస్‌గా నిలపాలని పిలుపు
    • టీడీపీ కుటుంబాన్ని సొంత కుటుంబంలాగే చూసుకుంటానని వెల్లడి
    Read full story
  • ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్
    Sat 15:26

    ఐపీఎల్ పోరు: టాస్ గెలిచిన పంజాబ్... బ్యాటింగ్ చేయనున్న సన్‌రైజర్స్

    • ఐపీఎల్ 17వ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్
    • సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించిన శ్రేయస్ అయ్యర్
    • ముల్లన్‌పూర్ వేదికగా ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు
    • కీలక మార్పులతో బరిలోకి దిగిన పంజాబ్, హైదరాబాద్
    Read full story
  • 'బ్రహ్మోస్'పై ఆసక్తి చూపిస్తున్న ఆగ్నేయాసియా దేశాలు... కారణం ఇదే!
    Sat 15:16

    'బ్రహ్మోస్'పై ఆసక్తి చూపిస్తున్న ఆగ్నేయాసియా దేశాలు... కారణం ఇదే!

    • దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్‌కు చెక్
    • బ్రహ్మోస్ కొనుగోలుకు క్యూ కడుతున్న దేశాలు
    • అమెరికా భద్రతా హామీలపై సందేహాలు పెరగడంతో భారత్ వైపు చూస్తున్న దేశాలు
    • భారత్-రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణి కొనుగోలుకు ఇండోనేషియా నిర్ణయం
    • ఇప్పటికే ఫిలిప్పీన్స్‌కు బ్రహ్మోస్ అందించిన భారత్, వియత్నాంతోనూ చర్చలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV