అమ్మవారికి సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు
- కుప్పం పర్యటనలో ఉన్న చంద్రబాబు
- ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో పాల్గొన్న చంద్రబాబు దంపతులు
- అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకున్న బాబు, భువనేశ్వరి
మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం ఏడాదికి ఒకసారి మాత్రమే ఉంటుంది. దీంతో, అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం భక్తులు భారీగా తరలి వచ్చారు.