ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏం చేస్తున్నారు మీరు?... కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలపై స్వామీజీల ఫైర్
    Mon 18:54

    ఏం చేస్తున్నారు మీరు?... కాళేశ్వరంలో బ్రహ్మకుమారీలపై స్వామీజీల ఫైర్

    • కాళేశ్వరంలో బ్రహ్మకుమారీల ప్రచార కార్యక్రమంపై తీవ్ర వివాదం
    • హిందూ ధార్మిక సంఘాల ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత
    • సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని, తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణ
    • కొన్ని ప్రచార చిత్రాలను చించివేసి నిరసన వ్యక్తం చేసిన కొందరు
    • తక్షణమే కార్యక్రమాలు ఆపాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరిక
    Read full story
  • మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో!
    Thu 22:18

    మీడియా ముందు వెక్కివెక్కి ఏడ్చిన బొత్స... వీడియో ఇదిగో!

    • అచ్చెన్నాయుడి వ్యాఖ్యలపై మీడియా ముందుకొచ్చిన బొత్స
    • తీవ్ర భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతం
    • వైఎస్సార్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఏడ్చేసిన వైనం
    • వైఎస్సార్ మరణం నాటి ఘటనలను వివరించిన బొత్స
    • టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని విమర్శ
    Read full story
  • అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!
    Thu 22:17

    అమెరికా-ఇరాన్ ఒప్పందంపై గందరగోళం.. పాక్ మధ్యవర్తిత్వంపై నీలినీడలు!

    • అమెరికా, ఇరాన్ మధ్య రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ మధ్యవర్తిత్వం
    • ఒప్పందంలో లెబనాన్ కూడా ఉందని పాక్ ప్రధాని ప్రకటన
    • పాక్ వాదనను ఖండించిన అమెరికా, ఇజ్రాయెల్
    • ఒప్పందం ఇరాన్‌కే పరిమితమని స్పష్టీకరణ
    • ఇస్లామాబాద్‌లో జరగాల్సిన శాంతి చర్చల భవిష్యత్తుపై నెలకొన్న అనిశ్చితి
    Read full story
  • 13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు
    Thu 21:55

    13 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం... మంత్రి నారా లోకేశ్ కీలక ఆదేశాలు

    •  పిల్లలను సోషల్ మీడియాకు దూరం చేసేందుకు చట్టం
    • సోషల్ మీడియా దుష్ప్రభావాలపై రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు
    • సోషల్ మీడియాలో విద్వేష వ్యాఖ్యలు చేస్తే కఠిన చర్యలని హెచ్చరిక
    • చట్ట రూపకల్పనపై మెటా, యూట్యూబ్ వంటి సంస్థలతో మంత్రుల బృందం భేటీ
    Read full story
  • మహిళా రిజర్వేషన్ పై పవన్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు
    Thu 21:42

    మహిళా రిజర్వేషన్ పై పవన్ హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • మహిళా బిల్లును నాగరికతా ఉద్యమంగా అభివర్ణించిన నటి ప్రీతి జింగానియా
    • ఇన్నాళ్లూ ప్రజాస్వామ్యం ఒంటిచేత్తో పనిచేసిందని వ్యాఖ్య
    • ఈ బిల్లుతో నిర్ణయాలు తీసుకునే టేబుల్ వద్దకు మహిళలను రాజ్యాంగమే ఆహ్వానిస్తోంది
    • చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరిగితే సాధికారత మెరుగవుతుందని స్పష్టం
    • గ్రామ పంచాయతీలలో మహిళలు మార్పులు తీసుకొచ్చిన విషయాన్ని గుర్తుచేశారు
    Read full story
  • రాణించిన కోల్‌కతా బ్యాటర్లు... లక్నో టార్గెట్ 182
    Thu 21:31

    రాణించిన కోల్‌కతా బ్యాటర్లు... లక్నో టార్గెట్ 182

    • లక్నో సూపర్ జెయింట్స్‌కు 182 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించిన కోల్‌కతా
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో
    • రహానే, రఘువంశీ అర్ధశతకాలకు చేరువలో ఔట్
    • చివర్లో మెరిసిన కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్
    • లక్నో బౌలర్లలో పొదుపుగా బౌలింగ్ చేసిన దిగ్వేశ్ సింగ్ రాఠీ
    Read full story
  • టీ20 క్రికెట్లో బ్రెజిల్ అమ్మాయి వరల్డ్ రికార్డు
    Thu 21:24

    టీ20 క్రికెట్లో బ్రెజిల్ అమ్మాయి వరల్డ్ రికార్డు

    • టీ20 క్రికెట్‌లో సరికొత్త ప్రపంచ రికార్డు
    • 4 పరుగులకే 9 వికెట్లు పడగొట్టిన బ్రెజిల్ కెప్టెన్ లారా కార్డోసో
    • పురుషులు, మహిళల క్రికెట్‌లో ఇదే అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు
    • లెసోతోను 13 పరుగులకే ఆలౌట్ చేసిన బ్రెజిల్
    • 189 పరుగుల భారీ తేడాతో బ్రెజిల్ ఘన విజయం
    Read full story
  • అడివి శేష్ 'డెకాయిట్'... యాక్షన్ పార్ట్ లో ఇవే హైలైట్ అంట!
    Thu 21:07

    అడివి శేష్ 'డెకాయిట్'... యాక్షన్ పార్ట్ లో ఇవే హైలైట్ అంట!

    • 'డెకాయిట్' సినిమాలో కారు ఛేజింగ్ సీన్లు తానే చేశానన్న అడివి శేష్
    • ప్రొఫెషనల్ గేర్‌తో డ్రిఫ్టింగ్ చేయడం గొప్ప అనుభూతినిచ్చిందని వెల్లడి
    • ఇలాంటి యాక్షన్ సన్నివేశాలకు రీటేక్‌లు తీసుకునే అవకాశం ఉండదని వ్యాఖ్య
    • ఈ చిత్రం ఏప్రిల్ 10న విడుదల
    Read full story
  • చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ
    Thu 20:49

    చంద్రబాబు విజన్, లోకేశ్ కృషి ఫలితం... ‘సిటీ ఆఫ్ డెస్టినీ’ నుంచి గ్లోబల్ ఏఐ సిటీగా విశాఖ

    • విశాఖలో గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటు
    • రూ.1.35 లక్షల కోట్లతో రానున్న మెగా ప్రాజెక్టు
    • ఈ నెల 28న శంకుస్థాపన చేయనున్న సీఎం చంద్రబాబు
    • గ్లోబల్ ఏఐ సిటీగా మారనున్న విశాఖపట్నం
    • చంద్రబాబు విజన్, లోకేశ్ కృషితోనే ఇది సాధ్యమైందన్న పల్లా
    Read full story
  • భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు!
    Thu 20:40

    భారత క్రికెట్లో విషాదం... అత్యంత వృద్ధ క్రికెటర్ కన్నుమూత... ఆయనే చివరివాడు!

    • టెస్టుల్లో తొలి విజయం సాధించిన భారత జట్టులో చివరి సభ్యుడు సీడీ గోపీనాథ్
    • చెన్నైలోని తన కుమార్తె నివాసంలో నిద్రలోనే తుదిశ్వాస విడిచిన వైనం
    • ఆటగాడిగానే కాకుండా సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గానూ సేవలందించిన గోపీనాథ్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV