Sun 15:59 అమెరికాలో భారత మామిడికి అడ్డంకులు... కోట్ల రూపాయల సరుకు ధ్వంసం! అమెరికాలో 15 భారత మామిడి కంటైనర్ల తిరస్కరణ ఇర్రేడియేషన్ పత్రాల్లో లోపాలే ప్రధాన కారణం ఎగుమతిదారులకు సుమారు 5 లక్షల డాలర్ల (దాదాపు రూ.4.15 కోట్లు) నష్టం తిరిగి భారత్ పంపేందుకు ఖర్చు అధికం, పండ్లను అక్కడే ధ్వంసం చేసిన వ్యాపారులు Read full story
Wed 12:20 కాల్పుల విరమణ పొడిగింపుపై డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు ఇరాన్‌తో కాల్పుల విరమణను పొడిగించే ఆలోచన లేదన్న ట్రంప్ శాశ్వత ఒప్పందం వైపు తాము మొగ్గు చూపుతున్నామన్న ట్రంప్ ఒప్పందం కుదిరితేనే మంచిదని అభిప్రాయపడిన ట్రంప్ Read full story
Wed 12:18 టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్.. కమిటీలలో సామాన్యులకు పెద్దపీట టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేశ్ నియామకం పొలిట్‌బ్యూరో, జాతీయ, రాష్ట్ర కమిటీలను ప్రకటించిన టీడీపీ కమిటీల కూర్పులో బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట పొలిట్‌బ్యూరోలో సామాన్య కార్యకర్తలకు చోటు కల్పించిన అధిష్ఠానం మహిళలకు, యువతకు ప్రాధాన్యతనిస్తూ నూతన కమిటీల ఏర్పాటు Read full story
Wed 12:16 నియోజకవర్గాల పునర్విభజన.. దక్షిణాదికి అన్యాయం జరిగితే తీవ్ర పోరాటం తప్పదని కేటీఆర్ హెచ్చరిక రేపు పార్లమెంట్ లో డీలిమిటేషన్ బిల్లు దక్షిణాది రాష్ట్రాలకు తీరని అన్యాయం జరుగుతుందని సర్వత్ర ఆందోళన దక్షిణాదికి అన్యాయం జరిగితే దేశ వ్యాప్తంగా ప్రజా ఉద్యమానికి దారి తీస్తుందన్న కేటీఆర్ దక్షిణాది ప్రజల విషయంలో బుద్ధిగా వ్యవహరించాలని కేంద్రానికి హితవు Read full story
Wed 12:13 తిరుపతిలో ఎన్టీఆర్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభించిన నారా లోకేశ్ తిరుపతి, చంద్రగరిలలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాల్లో పాల్గొన్న మంత్రి క్రికెట్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బాల్ బ్యాడ్మింటన్ అకాడమీలను ప్రారంభించిన లోకేశ్ క్రీడాకారులతో గ్రూప్ ఫొటో దిగిన లోకేశ్ Read full story
Wed 11:52 భారత్‌లో తొలిసారి.. ముంబైలో పట్టాలెక్కనున్న నాన్-ఏసీ క్లోజ్డ్ డోర్ లోకల్ రైలు ప్రమాదాల నివారణ, వేడి నుంచి ఉపశమనం కల్పించడం ప్రధాన లక్ష్యం ఏసీ లేకున్నా 'ఫోర్స్డ్ వెంటిలేషన్' సిస్టమ్‌తో కోచ్‌లలో చల్లదనం చెన్నై ఐసీఎఫ్‌లో తయారీ.. త్వరలో ముంబై ట్రాక్‌లపై ట్రయల్స్ సాధారణ ఛార్జీలకే ఏసీ రైలు తరహా భద్రతా ఫీచర్లు Read full story
Wed 11:49 హెల్త్‌కేర్ కంపెనీలకు క్యూ4లో మిశ్రమ ఫలితాలు.. ఆదాయం పెరిగినా లాభాల డౌన్! గత ఆర్థిక సంవత్సరం క్యూ4లో ఫార్మా కంపెనీల ఆదాయ వృద్ధి సింగిల్ డిజిట్‌కే పరిమితం అయితే నికర లాభాల్లో 14 శాతం వరకు క్షీణత తప్పదని నిపుణుల అంచనా జెనరిక్ రెవ్లిమిడ్ డ్రగ్‌పై ప్రత్యేక హక్కులు కోల్పోవడమే ప్రధాన కారణం డాక్టర్ రెడ్డీస్, సిప్లా, జైడస్ వంటి సంస్థలపై తీవ్ర ప్రభావం మరోవైపు బరువు తగ్గే, డయాబెటిస్ మందులపై నియంత్రణ సంస్థల నిఘా పెంపు Read full story
Wed 11:46 10 వేలమందితో హర్మూజ్, ఇరాన్ ఓడరేవుల దిగ్బంధనం: అమెరికా వెల్లడి మెరైనర్లు, సైనికులు, వైమానిక దళ సిబ్బందిని మోహరించిన అమెరికా దిగ్బంధనం ప్రారంభించిన 36 గంటల్లోనే వాణిజ్య నౌకలను నిలిపివేసిన అమెరికా వెల్లడించిన యూఎస్ సెంట్రల్ కమాండ్ కమాండర్ బ్రాడ్ కూపర్ Read full story
Wed 11:25 ఏపీ ఇంటర్ ఫలితాల విడుదల.. 12 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా ఉత్తీర్ణత! ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పరీక్షలకు హాజరైన మొత్తం 10.50 లక్షల మంది విద్యార్థులు ఫస్టియర్లో 77 శాతం.. సెకండియర్లో 81 శాతం మంది విద్యార్థుల పాస్ Read full story
Wed 11:23 హర్మూజ్ జలసంధిలో హైటెన్షన్.. అమెరికా దిగ్బంధనాన్ని ఛేదించిన ఇరాన్ నౌకలు! హర్మూజ్ జలసంధిలో అమెరికా విధించిన దిగ్బంధనం ఏఐఎస్ సిగ్నల్స్ మార్చి తప్పించుకున్న ఇరాన్ నౌకలు 10,000 మంది సైనికులతో యూఎస్ కట్టుదిట్టమైన చర్యలు దిగ్బంధనం వద్దకు వస్తే నౌకలను ధ్వంసం చేస్తామన్న ట్రంప్ పది శాతం కంటే తక్కువ స్థాయికి పడిపోయిన నౌకల రద్దీ Read full story