Duvvada Srinivas: మాధురికి రింగ్ తొడిగిన దువ్వాడ... వీడియో ఇదిగో!

Duvvada Srinivas Puts Ring on Divvela Madhuri Video Goes Viral
 
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి మధ్య సాన్నిహిత్యం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని విమర్శలు వస్తున్నా వారు మత బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారికి సంబంధించిన చిన్న విషయం అయినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా, దివ్వెల మాధురికి దువ్వాడ శ్రీనివాస్ ఉంగరాలు తొడుగుతున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది. ప్రత్యేకంగా డిజైన్ చేసిన రెండు ఉంగరాలను మాధురి చేతి వేళ్లకు తొడిగిన దువ్వాడ ఆమె ముఖంలో సంతోషం చూసి మురిసిపోయారు. 

Duvvada Srinivas
Divvela Madhuri
YCP MLC
Engagement Ring
Viral Video
Social Media
Telugu Politics
Couple
Relationship

More Telugu News